18 వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమ్మేళనంలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు సంక్షిప్త అనువాదం ఘనత వహించిన అధ్యక్షుడు విడోడొ,
September 07th, 01:28 pm
అధ్యక్షుడు విడోడో అద్భుత నాయకత్వానికి నా అభినందనలు. అంతే కాదు, ఈ సమావేశానికి పరిశీలకులుగాఇరవయ్యో ఏశియాన్-ఇండియా సమిట్ లో మరియు పద్దెనిమిదో ఈస్ట్ ఏశియా సమిట్ లో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి
September 07th, 11:47 am
ఏశియాన్-ఇండియా సమిట్ లో ప్రధాన మంత్రి ఏశియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం గురించి మరియు తత్సంబంధి భవిష్య రూపురేఖల ను రూపొందించడం గురించి ఏశియాన్ భాగస్వాముల తో కలసి విస్తృతం గా చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఏశియాన్ కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ఓశన్స్ ఇనిశియేటివ్ (ఐపిఒఐ) మరియు ఏశియాన్స్ అవుట్ లుక్ ఆన్ ద ఇండో-పసిఫిక్ (ఎఒఐపి) ల మధ్య మేలు కలయికల ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ఆయన ఏశియాన్-ఇండియా ఎఫ్ టిఎ (ఎఐటిఐజిఎ) యొక్క సమీక్ష ను ఒక కాలబద్ధ పద్ధతి న పూర్తి చేయవలసిన అవసరం ఎంతయినా ఉందని కూడా నొక్కి చెప్పారు.ఇరవయ్యోఏశియాన్-ఇండియా సమిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభిక ప్రసంగం పాఠం
September 07th, 10:39 am
ఈ శిఖర సమ్మేళనాన్ని బ్రహ్మాండం గా నిర్వహిస్తున్నందుకు గాను అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో కు నేను మనసారా అభినందనల ను తెలియజేస్తూ, మరి ఆయన కు నా కృతజ్ఞతను సైతం తెలియజేస్తున్నాను.జకార్తా పర్యటన సందర్భంగా ప్రధాని వీడ్కోలు ప్రకటన
September 06th, 06:26 pm
ఆసియాన్ సంబంధిత సమావేశాల్లో పాల్గొనడం కోసం గౌరవనీయ జోకో విడోడో ఆహ్వానం మేరకు నేను ఇండోనేషియా రాజధాని జకార్తా పర్యటనకు బయల్దేరుతున్నాను. ఈ పర్యటనలో భాగంగా 20వ ఆసియాన్-భారత శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం నా తొలి కార్యక్రమం. ఈ సందర్భంగా ఆసియాన్ కూటమి దేశాల అధినేతలతో సంభాషణల్లో పాల్గొనబోతున్నాను. ఆసియాన్-భారత సంబంధాలు నాలుగో దశాబ్దంలో ప్రవేశించిన నేపథ్యంలో ఈ భాగస్వామ్యం భవిష్యత్ పరిణామాలపై మా మధ్య ప్రధానంగా చర్చ సాగుతుంది.PM Modi's visit to Jakarta, Indonesia
September 02nd, 07:59 pm
Prime Minister Shri Narendra Modi will travel to Jakarta, Indonesia on 06-07 September 2023 at the invitation of H.E. Mr. Joko Widodo, President of the Republic of Indonesia.Prime Minister’s meeting with President of USA and President of Indonesia on the sidelines of G-20 Summit in Bali
November 15th, 10:12 pm
Prime Minister Shri Narendra Modi met President of USA H.E. Mr. Joseph R. Biden and President of Indonesia H.E. Mr. Joko Widodo on the margins of G-20 Leaders’ Summit in Bali today.Vision of self-reliant India embodies the spirit of global good: PM Modi in Indonesia
November 15th, 04:01 pm
PM Modi interacted with members of Indian diaspora and Friends of India in Bali, Indonesia. He highlighted the close cultural and civilizational linkages between India and Indonesia. He referred to the age old tradition of Bali Jatra” to highlight the enduring cultural and trade connect between the two countries.ఇండోనేశియా లోని బాలి లో భారతీయ సముదాయం మరియు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా తోభేటీ అయిన ప్రధాన మంత్రి
November 15th, 04:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేశియా లోని బాలి లో భారతీయ ప్రవాసులు మరియు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా 8 వందల మంది కి పైగా సభికులతో 2022 నవంబర్ 15వ తేదీ న సమావేశమై, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాని కి ఇండోనేశియా నలు మూలల నుండి విభిన్న వర్గాల వారు పలువురు ఉత్సాహం గా తరలివచ్చారు.జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో ఇండోనేశియా అధ్యక్షుని తో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 27th, 09:22 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేశియా అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో తో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022వ సంవత్సరం జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.Meeting between PM Modi and President Joko Widodo of Indonesia
October 31st, 10:09 pm
PM Narendra Modi met President Joko Widodo in Rome. Strong relations with Indonesia is a key part of India’s ‘Act East’ policy and ‘SAGAR’ vision. Ways to improve economic linkages and cultural cooperation figured prominently during the talks.Prime Minister Shri Narendra Modi spoke on phone today with H.E. Joko Widodo, President of Indonesia.
April 28th, 03:42 pm
PM Narendra Modi spoke to Joko Widodo, President of Indonesia. The two leaders exchanged thoughts about the spread of the COVID-19 pandemic in the region and the world.PM Modi's meetings on the sidelines of ASEAN Summit in Thailand
November 04th, 11:38 am
On the sidelines of the ongoing ASEAN Summit in Thailand, PM Modi held bilateral meetings with world leaders.ఇండోనేశియా అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
November 03rd, 06:17 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం నవంబర్ 3వ తేదీ నాడు బ్యాంకాక్ లో ఆసియాన్/ఇఎఎస్ సంబంధిత సమావేశాల సందర్భం గా ఇండొనేశియా గణతంత్రం అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ జోకో విడోడో తో సమావేశమయ్యారు.ఇండోనేశియా అధ్యక్షుని గా శ్రీ జోకో విదోదో మరో మారు ఎన్నిక కావడం పట్ల ఆయన ను అభినందించిన ప్రధాన మంత్రి
October 21st, 06:01 pm
ఇండోనేశియా అధ్యక్షుని గా శ్రీ జోకో విదోదో మరో మారు ఎన్నికైన సందర్భం లో ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘‘మా సన్నిహిత సముద్రతీర పొరుగు దేశమైన ఇండోనేశియా అధ్యక్ష పదవి లో President @jokowi రెండో హయాము ఆరంభం అవుతున్న వేళ లో ఆయన కు ఇవే నా హృదయపూర్వక అభినందనలు. ఆయన కుశల నాయకత్వం లో మన (రెండు దేశాల) మైత్రి తో పాటు విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం సైతం మరింత గాఢతరం కాగలదన్న నేను విశ్వసిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన శుభాకాంక్షాభరిత సందేశం లో పేర్కొన్నారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేశియా అధ్యక్షులు, మాన్యులు శ్రీ జోకో విడోడో కు మధ్య టెలిఫోన్ ద్వారా సాగిన సంభాషణ
October 01st, 08:29 pm
రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేశియా అధ్యక్షులు, మాన్యులు శ్రీ జోకో విడోడో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.ప్రత్యేకమైన గాలిపటం ప్రదర్శనను ప్రారంభించిన ఇండోనేషియా అధ్యక్షుడు వైడోడో, ప్రధాని మోదీ
May 30th, 01:18 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో వెడోడో జకార్తాలో ఒక ప్రత్యేకమైన గాలిపట ప్రదర్శనను ఆవిష్కరించారు. రామాయణ మరియు మహాభారతాళను ఆ గాలిపటాలు ప్రదర్శిస్తాయి.ప్రధాన మంత్రి ఇండోనేశియా, మలేశియా మరియు సింగపూర్ లకు బయలుదేరి వెళ్ళే ముందు విడుదల చేసిన ప్రకటన
May 28th, 10:05 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేశియా, మలేశియా మరియు సింగపూర్ లకు బయలుదేరి వెళ్ళే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.ఇండోనేషియా అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించిన సందర్భంగా ఇండియా- ఇండోనేషియా సంయుక్త ప్రకటన (డిసెంబరు 12, 2016)
December 12th, 08:40 pm
PM Narendra Modi met President of Indonesia, Mr. Joko Widodo in New Delhi today. The leaders held wide ranging talks to enhance Partnership between India and Indonesia. Both the leaders agreed to pursue new opportunities to take the economic and cultural ties to new heights.ఇండోనేషియా అధ్యక్షుని అధికార పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన (డిసెంబరు 12, 2016)
December 12th, 02:18 pm
Prime Minister Shri Narendra Modi held extensive talks with the President of Indonesia, Mr. Joko Widodo in New Delhi today. The leaders deliberated upon several issues and discussed ways to strengthen ties between both countries. Both the countries agreed to enhance cooperation on several sectors.