రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ సంభాషణ
August 28th, 06:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ ద్వైపాక్షిక సహకారంపై అనేక అంశాలకు సంబంధించి పురోగతిని సమీక్షించారు. అలాగే జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సహా పరస్పర ప్రాముఖ్యంగల ప్రాంతీయ-అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు.‘బ్రిక్స్ -ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
August 25th, 12:12 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో జరిగిన ‘బ్రిక్స్ - ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ లో పాల్గొన్నారు.PM's statement at the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue
August 24th, 02:38 pm
Prime Minister Narendra Modi's statement at the BRICS-Africa Outreach and BRICS Plus Dialogueబ్రిక్స్ 15వ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
August 23rd, 08:57 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 23న దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహాన్నెస్‌బర్గ్ లో ప్రారంభమైన ‘బ్రిక్స్’ 15వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, ఆఫ్రికాసహా దక్షిణార్థ గోళ దేశాలతో భాగస్వామ్యం తదితర అంశాలపై కూటమి దేశాల అధినేతలు ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ‘బ్రిక్స్’ కార్యాచరణ జాబితాలోని అంశాల అమలులో ఇప్పటిదాకా పురోగతిని వారు సమీక్షించారు.చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం
August 23rd, 07:36 pm
మన కళ్లముందే చరిత్ర ఆవిష్కృతం అయితే జీవితం ధన్యమవుతుంది. ఇటువంటి చారిత్రక సంఘటనలు ఒక జాతి జీవితానికి శాశ్వత చైతన్యంగా మారతాయి. ఈ క్షణం మరువలేనిది. ఈ క్షణం అపూర్వం. ఈ క్షణం అభివృద్ధి చెందిన భారతదేశ విజయ నినాదం. ఈ క్షణం నవ భారత విజయం. ఈ క్షణం కష్టాల సముద్రాన్ని దాటడమే. ఈ క్షణం విజయపథంలో నడవడమే. ఈ క్షణం 1.4 బిలియన్ హృదయ స్పందనల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్షణం భారతదేశంలో కొత్త శక్తిని, కొత్త నమ్మకాన్ని, కొత్త చైతన్యాన్ని సూచిస్తుంది. ఈ క్షణం భారతదేశం అధిరోహించే గమ్యానికి పిలుపు. ఈ ఏడాది 'అమృత్ కాల్' ఉదయాన్నే తొలి విజయపు వెలుగును కురిపించింది. మనం భూమిపై ఒక ప్రతిజ్ఞ చేసాము దానిని చంద్రుడిపై నెరవేర్చాము. సైన్స్ రంగం లోని మన సహచరులు కూడా భారతదేశం ఇప్పుడు చంద్రుడిపై ఉంది అని చెప్పారు. ఈ రోజు, అంతరిక్షంలో నవ భారతదేశ (న్యూ ఇండియా) కొత్త ప్రయాణాన్ని మనం చూశాము.చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను వీక్షించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇస్రో బృందంలో చేరిన ప్రధాని
August 23rd, 06:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను వీక్షించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇస్రో బృందంతో చేరారు. విజయవంతంగా ల్యాండింగ్ అయిన వెంటనే ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు వారిని అభినందించారు.BRICS will be – Breaking barriers, Revitalising economies, Inspiring innovation, Creating opportunities, and Shaping the future: PM Modi
August 23rd, 03:30 pm
PM Modi addressed the BRICS Plenary Session in Johannesburg, South Africa. He elaborated at length the reforms undertaken by the Government in promoting the overall progress and development of India. PM Modi also lauded the initiatives such as the New Development Bank, Contigency Reserve Arrangement among others that have sought to promote stability and prosperity for the countries of the Global South.దక్షిణ ఆఫ్రికాఅధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 23rd, 03:05 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లో బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా తో 2023 ఆగస్టు 23 వ తేదీ న సమావేశమయ్యారు.PM Modi arrives for the BRICS Summit at Johannesburg, South Africa
August 22nd, 06:08 pm
Prime Minister Narendra Modi arrived at Johannesburg in South Africa. Upon arrival at the Waterkloof Air Force Base, PM Modi was accorded a ceremonious welcome by Deputy President, Paul Mashatile of South Africa. PM Modi’s three-day visit to South Africa entails participation in the 15th BRICS Summit and engagements with leaders of BRICS and invited countries in plurilateral and bilateral settings.ప్రధాన మంత్రి దక్షిణ ఆఫ్రికా కు మరియు గ్రీస్ కు బయలుదేరి వెళ్ళే కంటే ముందు జారీ చేసిన ప్రకటన
August 22nd, 06:17 am
దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా ఆహ్వానించిన మీదట నేను 2023 ఆగస్టు 22 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ‘బిఆర్ఐసిఎస్’ (‘బ్రిక్స్’) పదిహేనో శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శించనున్నాను. దక్షిణ ఆఫ్రికా అధ్యక్షత న జోహాన్స్ బర్గ్ లో జరుగనున్న పదిహేనో బ్రిక్స్ శిఖర సమ్మేళనం ఇది.దక్షిణ ఆఫ్రికాఅధ్యక్షుని తో సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 03rd, 08:26 pm
దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రేష్ఠుడు శ్రీ మాటెమేలా సిరిల్ రామఫోసా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫొన్ లో మాట్లాడారు.బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) 10వ శిఖర సమ్మేళనం సందర్భంగా భారతదేశం, దక్షిణ ఆఫ్రికా ల మధ్య సంతకాలు జరిగిన ఎమ్ఒయు ల జాబితా
July 26th, 11:57 pm
బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) 10వ శిఖర సమ్మేళనం సందర్భంగా భారతదేశం, దక్షిణ ఆఫ్రికా ల మధ్య సంతకాలు జరిగిన ఎమ్ఒయు ల జాబితాదక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు
July 26th, 09:02 pm
దక్షిణాఫ్రికాలోని జొహ్యాన్స్బర్గ్లో బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న పలువురు ప్రపంచ నాయకులతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.India is a ray of HOPE, says Prime Minister Modi in Johannesburg
July 08th, 11:18 pm
Share your ideas for the Prime Minister's community programme in Johannesburg now!
July 01st, 05:56 pm