జైన్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
May 06th, 02:08 pm
ఈ జీతో కనెక్ట్ సమ్మిట్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం, అమృత్ మహోత్సవ్ లో జరుగుతోంది. దేశం ఇక్కడి నుంచి స్వాతంత్ర్యం అనే 'అమృత్ కల్'లోకి ప్రవేశిస్తోంది. రాబోయే 25 సంవత్సరాలలో బంగారు భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం ఇప్పుడు దేశానికి ఉంది. అందువల్ల, మీరు నిర్ణయించుకున్న ఇతివృత్తం కూడా చాలా సముచితమైనది- కలిసి, రేపటి వైపుకు ! ఇది 'సబ్ కా ప్రయాస్' (ప్రతి ఒక్కరి ప్రయత్నం) యొక్క స్ఫూర్తి అని నేను చెప్పగలను, ఇది స్వాతంత్ర్యం యొక్క 'అమృత్ కాల్'లో వేగవంతమైన అభివృద్ధి యొక్క మంత్రం. రాబోయే మూడు రోజుల్లో మీ ప్రయత్నాలన్నీ సర్వతోముఖంగా మరియు సర్వవ్యాపకమైన అభివృద్ధి దిశగా సాగాలి, తద్వారా సమాజంలోని చివరి వ్యక్తి కూడా వెనుకబడిపోకుండా ఉండాలి ! ఈ శిఖరాగ్ర సమావేశం ఈ సెంటిమెంటును బలపరుస్తూనే ఉండుగాక! ఈ శిఖరాగ్ర సమావేశంలో మన ప్రస్తుత మరియు భవిష్యత్తు ప్రాధాన్యతలు మరియు సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నాలు ఉంటాయి. మీ అందరికీ అనేక అభినందనలు మరియు చాలా శుభాకాంక్షలు!‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
May 06th, 10:17 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జైన్ ఇంటర్ నేశనల్ ట్రేడ్ ఆర్గనైజేశన్ ఆధ్వర్యం లో ‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.మే 6న ‘జిటో కనెక్ట్-2022’ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి
May 05th, 07:22 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 6న ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించే ‘జిటో కనెక్ట్-2022’ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.Shri Modi addressed 4th AGM and Business Council of JITO
October 28th, 02:57 pm
Shri Modi addressed 4th AGM and Business Council of JITOChief Minister’s Inspiring address at JITO International-Conference
December 28th, 09:54 am
Chief Minister’s Inspiring address at JITO International-Conference