PM Modi addresses public meeting at Puducherry
March 30th, 04:31 pm
Addressing a public meeting in Puducherry today, Prime Minister Narendra Modi said, “There is something special about Puducherry that keeps bringing me back here again and again.” He accused Congress government for its negligence and said, “In the long list of non-performing Congress governments over the years, the previous Puducherry Government has a special place. The ‘High Command’ Government of Puducherry failed on all fronts.”పుదుచ్చేరిలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం... శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 25th, 10:28 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కారైక్కాల్ జిల్లా లో గల ఎన్‌హెచ్45-ఎ తాలూకు నాలుగు దోవ ల రహదారి నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేశారు. అలాగే, కారైక్కాల్ జిల్లా లో గల కారైక్కాల్ న్యూ కేంపస్ ఫేజ్-1 లో వైద్య కళాశాల భవనానికి (జిఐపిఎమ్ఇఆర్) కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ‘సాగర్ మాల’ పథకం లో భాగం గా పుదుచ్చేరి లో ఒక మైనర్ పోర్టు అభివృద్ధి కి, పుదుచ్చేరి లోనే ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ అభివృద్ధి పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.పుదుచ్చేరి లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్నిటికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 25th, 10:27 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కారైక్కాల్ జిల్లా లో గల ఎన్‌హెచ్45-ఎ తాలూకు నాలుగు దోవ ల రహదారి నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేశారు. అలాగే, కారైక్కాల్ జిల్లా లో గల కారైక్కాల్ న్యూ కేంపస్ ఫేజ్-1 లో వైద్య కళాశాల భవనానికి (జిఐపిఎమ్ఇఆర్) కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ‘సాగర్ మాల’ పథకం లో భాగం గా పుదుచ్చేరి లో ఒక మైనర్ పోర్టు అభివృద్ధి కి, పుదుచ్చేరి లోనే ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ అభివృద్ధి పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.నేపాల్ లోని కాఠ్ మాండూ లో జరిగిన బిమ్స్ టెక్ నాలుగో శిఖర సమ్మేళనం ప్రకటన (2018 ఆగస్టు 30-31) “శాంతియుతమైన, సంపన్నమైన, సుస్థిరమైన బంగాళాఖాత ప్రాంతం దిశగా”
August 31st, 12:40 pm
బిమ్స్ టెక్ నాలుగో శిఖర సమ్మేళనం లో భాగంగా 2018 ఆగస్టు 30-31 తేదీల్లో కాఠ్ మాండూ నగరంలో- పీపల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ ప్రధాని, భూటాన్ రాజ్య ముఖ్య సలహాదారు, భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి, రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షుడు, నేపాల్ ప్రధాని, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు, థాయీలాండ్ రాజ్య ప్రధాని పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్న మేము సమావేశమయ్యాము. మరి ఈ సందర్భంగా:-PM Modi addresses Inaugural Session of BIMSTEC Summit
August 30th, 05:28 pm
PM Narendra Modi addressed the inaugural session of BIMSTEC Summit in Kathmandu. Noting that all BIMSTEC nations were strongly connected by civilization, history, art, language, cuisine and shared culture, PM Narendra Modi called for further strengthening the cooperation. PM Modi called for an enhanced participation of all member countries to tackle challenges like terrorism and drug trafficking.