అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ జిమ్మీ కార్టర్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని

December 30th, 02:13 pm

అమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ జిమ్మీ కార్టర్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.