ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల నుతెలిపిన భూటాన్ ప్రధాని

June 05th, 08:05 pm

భూటాన్ యొక్క ప్రధాని శ్రీ దాశో శెరింగ్ తోబ్‌గే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న ఫోన్ ద్వారా తో మాట్లాడుతూ, 18వ లోక్ సభ ఎన్నికల లో నేశనల్ డెమక్రటిక్ అలయన్స్ విజయం సాధించినందుకు ఆయన కు అభినందనల ను తెలియజేశారు. గడచిన దశాబ్దం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క దూరదర్శి నాయకత్వాన్ని ప్రధాని శ్రీ తోబ్‌గే ప్రశంసించడం తో పాటు శ్రీ నరేంద్ర మోదీ యొక్క మూడో పదవీ కాలం సఫలం కావాలంటూ తన స్నేహపూర్ణమైన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

Prime Minister meets with His Majesty the King of Bhutan

March 22nd, 06:32 pm

Prime Minister Narendra Modi met with His Majesty the King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck in Thimphu today. Prime Minister thanked His Majesty for the exceptional public welcome accorded to him, with people greeting him all along the journey from Paro to Thimphu. The Prime Minister and His Majesty the King of Bhutan expressed deep satisfaction at the close and unique India-Bhutan friendship

భూటాన్ కుచేరుకొన్న ప్రధాన మంత్రి

March 22nd, 09:53 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం మార్చి నెల 22వ తేదీ నుండి 23 వ తేదీ వరకు భూటాన్ లో ఆధికారిక పర్యటన కై ఈ రోజు న పారో కు చేరుకొన్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.

భూటాన్ ను 2024మార్చి 21 వ , 22 వ తేదీల లో సందర్శించనున్న ప్రధాన మంత్రి

March 22nd, 08:06 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 21 వ మరియు 22 వ తేదీల లో భూటాన్ లో ఆధికారికంగా పర్యటించనున్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.

భూటాన్రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

April 04th, 06:00 pm

భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో సమావేశమయ్యారు.