బాబాసాహెబ్ కారణంగానే వెనుకబడిన సామాజిక వర్గం నుండి వచ్చిన నాలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగాడు: ప్రధాని నరేంద్ర మోదీ

April 14th, 02:59 pm

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్లో భారతదేశం యొక్క మొట్టమొదటి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేశారు.

ఆంబేడ్ కర్ జయంతి నాడు ఛత్తీస్ గఢ్ లోని బీజాపుర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

April 14th, 02:56 pm

నేడు ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య హామీ కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ కు నాందీ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఛత్తీస్ గఢ్ లోని మహత్త్వాకాంక్ష కల బీజాపుర్ జిల్లా లోని జాంగ్ లా డివెలప్ మెంట్ హబ్ లో ప్రారంభించడమైంది.