సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 02nd, 05:00 pm
సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (ఎస్ పి ఐఇఎఫ్) సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచ వేదికపైన నూతన సమతుల్యతను సాధించడం’’ అనే అంశం సర్వ సభ్య సదస్సు ప్రధాన అంశం. ఈ సంవత్సరం ఎస్ పి ఐఇఎఫ్ లో భారతదేశం ‘‘అతిథి దేశం’’. ప్రధాన మంత్రి శ్రీ మోదీ ‘‘గౌరవ అతిథి’’గా పాల్గొంటున్నారు.