బీహార్ లోని జముయీలో గిరిజనుల మార్కెట్టును సందర్శించిన ప్రధానమంత్రి

November 15th, 05:45 pm

బీహార్ లోని జముయీలో ఉన్న గిరిజనుల మార్కెట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మన గిరిజన సంప్రదాయాలకు, వారి అద్భుతమైన కళలకు, నైపుణ్యాలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Tribal society is the one that led the fight for centuries to protect India's culture and independence: PM Modi

November 15th, 11:20 am

PM Modi addressed Janjatiya Gaurav Diwas, emphasizing India's efforts to empower tribal communities, preserve their rich heritage, and acknowledge their vital role in nation-building.

గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా భగవాన్ బిర్సా ముండా150వ జయంతి వేడుకలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 15th, 11:00 am

జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు(నవంబర్ 15న) భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. బీహార్‌లోని జముయిలో దాదాపు రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలూ ప్రారంభోత్సవాలూ చేశారు. వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు.

జనజాతీయ గౌరవ్ దివస్ పురస్కరించుకొని ఈ నెల 15న ప్రధాని బీహార్ పర్యటన

November 13th, 06:59 pm

జనజాతీయ గౌరవ్ దివస్ పురస్కరించుకుని ఈ నెల 15న బీహార్‌లోని జముయి పట్టణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సందర్శిస్తారు. ఇది ఏడాది పాటు సాగే ధార్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఉదయం 11 గంటల సమయంలో భగవాన్ బిర్సా ముండా గౌరవార్థం స్మారక నాణేన్ని, తపాలా బిళ్లను ప్రధాని విడుదల చేస్తారు. ఈ ప్రాంతంలోని గ్రామాలు, మారుమూల ప్రదేశాల్లో గిరిజన తెగల అభ్యున్నతికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.

ఘమండియా కూటమి బీహార్ యువత భవిష్యత్తును అస్థిరపరిచేందుకు మాత్రమే ఆసక్తి చూపుతోంది: జముయ్‌లో ప్రధాని మోదీ

April 04th, 12:01 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, బీహార్‌లోని జముయిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బీహార్‌లో ఎన్.డి.ఏ.కు అనుకూలంగా ఉన్న మొత్తం 40 సీట్లతో జముయ్ యొక్క మానసిక స్థితి 'అబ్ కి బార్ 400 పార్'కు ప్రతిబింబిస్తుంది. బీహార్ సంక్షేమం మరియు దాని అభివృద్ధికి అంకితమైన దివంగత రాంవిలాస్ పాశ్వాన్ జీ యొక్క సహకారానికి ఆయన నివాళులు అర్పించారు.

ఒక బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీకి జముయ్ ఘన స్వాగతం

April 04th, 12:00 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, బీహార్‌లోని జముయిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బీహార్‌లో ఎన్.డి.ఏ.కు అనుకూలంగా ఉన్న మొత్తం 40 సీట్లతో జముయ్ యొక్క మానసిక స్థితి 'అబ్ కి బార్ 400 పార్'కు ప్రతిబింబిస్తుంది. బీహార్ సంక్షేమం మరియు దాని అభివృద్ధికి అంకితమైన దివంగత రాంవిలాస్ పాశ్వాన్ జీ యొక్క సహకారానికి ఆయన నివాళులు అర్పించారు.