మెసర్స్ చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం. ఈ ప్రాజెక్టు 1975 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదని అంచనా.
April 27th, 09:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు 4526.12 కోట్ల రూపాయల పెట్టుబడితో జమ్ము కాశ్మీర్లోని కిస్టవర్ జిల్లా లోని చీనాబ్ నదిపై 540 మెగావాట్ల (ఎం.డబ్ల్యు) క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మెస్సర్స్ చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ( మెస్సర్స్ సివిపిపిఎల్) నిర్మిస్తుంది. ఇది ఎన్‌హెచ్‌పిసి, జెకెఎస్‌పిడిసి సంయుక్త కంపెనీ. 27.04.2022 నాటికి ఇందులో ఎన్ హెచ్‌పిసి వాటా 51 శాతం కాగా, జెకెఎస్‌పిడిసి వాటా 49 శాతంగా ఉంది.జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాద దాడి లో ప్రాణనష్టం సంభవించడం పై సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
December 13th, 09:42 pm
జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు చేసిన దాడి లో ప్రాణనష్టం సంభవించడం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇవ్వవలసిందంటూ ఆయన కోరారు.యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్ (యుసిసిఎన్) లో శ్రీనగర్ చేరినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
November 08th, 10:55 pm
శ్రీనగర్ తన పనితనాని కి, జానపద కళ కు ఒక ప్రత్యేక ప్రస్తావన లభించి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్ (యుసిసిఎన్) లో చేరినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.హెరాథ్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
March 10th, 07:53 pm
హెరాథ్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 20 న నీతి ఆయోగ్ 6 వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి
February 18th, 07:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ , 2021 ఫిబ్రవరి 20 వతేదీ ఉదయం 10.30 గంటలకు, నీతి ఆయోగ్ 6 వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధ్యక్షత వహించనున్నారు. వ్యవసాయం, మౌలికసదుపాయాలు, తయారీ , మానవవనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో సేవలు అందించడం, ఆరోగ్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై ఈ సమావే|శంలో చర్చంచనున్నారు.PM to launch Ayushman Bharat PM-JAY SEHAT to extend coverage to all residents of J&K on 26th December
December 24th, 06:44 pm
Prime Minister Shri Narendra Modi will launch Ayushman Bharat PM-JAY SEHAT to extend coverage to all the residents of the Union Territory of Jammu & Kashmir on 26th December 2020 at 12 noon via video conferencing.Cabinet approves Special Package for UT of Jammu & Kashmir and Ladakh under the Deendayal Antyodaya Yojana - National Rural Livelihoods Mission
October 14th, 06:32 pm
The Union Cabinet, chaired by PM Narendra Modi has approved a Special Package worth Rs. 520 crore in the Union Territories of Jammu, Kashmir and Ladakh for a period of five years till FY 2023-24; and ensure funding of Deendayal Antyodaya Yojana - National Rural Livelihoods Mission (DAY-NRLM) on a demand driven basis without linking allocation with poverty ratio during this extended period.PM pays tributes to soldiers and security personnel martyred in Handwara
May 03rd, 05:46 pm
The Prime Minister Shri Narendra Modi paid tributes to valiant soldiers and security personnel martyred in Handwara in Jammu & Kashmir.PM interacts with CMs to strategize ahead for tackling COVID-19
April 11th, 04:52 pm
Prime Minister Shri Narendra Modi today interacted with Chief Ministers of all states via video conferencing to strategize ahead for tackling COVID-19. This was the third such interaction of the Prime Minister with the Chief Ministers, the earlier ones had been held on 2nd April and 20th March, 2020.ప్రధాన మంత్రి జమ్ము & కశ్మీర్ కు చెందిన అప్ నీ పార్టీ తాలూకు 24 మంది ప్రతినిధి వర్గం తో భేటీ అయ్యారు
March 14th, 08:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రీ అల్తాఫ్ బుఖారీ నాయకత్వం లో జమ్ము & కశ్మీర్ లో గల అప్ నీ పార్టీ యొక్క 24 మంది సభ్యుల ప్రతినిధి వర్గం తో న్యూ ఢిల్లీ లోని లోక్ కల్యాణ్ మార్గ్ లో భేటీ అయ్యారు.జన్ ఔషధి దివస్ సందర్భం లో 2020వ సంవత్సరం మార్చి నెల 7వ తేదీ న జన్ ఔషధి పరియోజన కేంద్రాల తో సంభాషించనున్న ప్రధాన మంత్రి
March 05th, 06:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం మార్చి నెల 7వ తేదీ న జరిగే జన్ ఔషధి దివస్ వేడుకల లో న్యూ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకోనున్నారు. ‘ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలు’ ఏడిటి తో శ్రీ మోదీ సంభాషిస్తారు.A Sound Financial Sector
February 01st, 05:25 pm
The Finance Minister said that an important aspect of both 'Ease of Living' and 'Ease of Doing Business' is fairness and efficiency of tax administration. The Finance Minister reassured the taxpayers that the Government is committed to taking measures to protect the citizens form harassment of any kind.‘ప్రగతి’ ద్వారా ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
November 06th, 07:24 pm
‘దార్శనిక పాలన-సకాలం లో అమలు’ కోసం సమాచార- భావ ప్రసార సాంకేతిక పరిజ్ఞానం ఆధారం గా రూపొందించిన బహముఖ వేదిక ‘ప్రగతి’ 31వ కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అధ్యక్షత వహించారు. ఇంతకు ముందు నిర్వహించిన ‘ప్రగతి’ కార్యక్రమాల సందర్భం గా 12.15 లక్షల కోట్ల రూపాయల విలువైన 265 పథకాల తో పాటు 17 రంగాల కు సంబంధించి (22 అంశాల లో) 47 కార్యక్రమాలు/పథకాలు/ఫిర్యాదుల ను సమీక్షించడం జరిగింది. ఈ నేపథ్యం లో నేడు నిర్వహించిన ‘ప్రగతి’ సమావేశం లో 16 రాష్ట్రాల లోను, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము- కశ్మీర్ లోను 61,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 9 పథకాల ను సమీక్షించారు. అలాగే విదేశాల లో పని చేసే భారత పౌరుల కు సంబంధించిన సమస్య లు సహా జాతీయ వ్యవసాయ విపణి, ఆకాంక్ష భరిత జిల్లా ల కార్యక్రమం తదితరాల పైన సైతం చర్చించారు.దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
August 08th, 08:06 pm
జమ్ము- కశ్మీర్, లద్దాఖ్ లలో ఇప్పుడు ఒక నవ శకం ఆరంభమైంది. ఇప్పుడు దేశం లోని పౌరులందరి హక్కులు, బాధ్యత లు సమానం. ఈ సందర్భం గా నేను జమ్ము- కశ్మీర్, లద్దాఖ్ ప్రజల ను, దేశ పౌరులందరి ని అభినందిస్తున్నాను.Entire nation suffered greatly due to ‘Mahamilawati’ governments’ ‘Hua Toh Hua’ approach: PM Modi
May 11th, 02:26 pm
PM Modi, at a rally in Uttar Pradesh’s Ghazipur said, “Entire nation suffered greatly under ‘Mahamilawati’ governments of Congress-SP-BSP but still they say Hua Toh Hua.” He added that only a strong government can ensure a nation’s security, which in turn is essential for its long-term development.BJP-led NDA governments have always demonstrated their paramount commitments to strengthening national security: PM Modi
May 11th, 02:25 pm
At Robertsganj, addressing a huge public meeting, PM Modi said, “Only a strong government can ensure a nation’s security, which in turn is essential for its long-term development. The BJP-led NDA governments have always demonstrated their paramount commitments to strengthening national security.”PM Modi addresses rallies at Robertsganj and Ghazipur in Uttar Pradesh
May 11th, 02:24 pm
Prime Minister Narendra Modi addressed two major election rallies in Robertsganj and Ghazipur in Uttar Pradesh today. At the rallies PM Modi spoke about the importance of having a strong and responsive government to ensure the security and development of a nation and said that every vote in favour of the BJP will result in the formation of such a government again post-elections.The Mahamilwati parties are rattled seeing the support for the BJP in UP: PM Modi in Bareilly
April 20th, 04:13 pm
Prime Minister Narendra Modi addressed major rallies in Bareilly in Uttar Pradesh today.Mahamilawat is rattled at BJP’s victory prospects in Uttar Pradesh: PM Modi in Uttar Pradesh
April 20th, 04:10 pm
Prime Minister Narendra Modi addressed major rallies in Etah and Bareilly in Uttar Pradesh today.The alliance of Congress, PDP and NC in J&K is one of opportunism and hunger for power: PM Modi
April 14th, 11:58 am
Prime Minister Narendra Modi addressed a big rally in Kathua in Jammu and Kashmir today. Addressing the crowd, PM Modi paid tributes to the great son of soil, Dr. BR Ambedkar on his birth anniversary today.