India is the Future: PM Modi
February 26th, 08:55 pm
Prime Minister Narendra Modi addressed the News 9 Global Summit in New Delhi today. The theme of the Summit is ‘India: Poised for the Big Leap’. Addressing the gathering, the Prime Minister said TV 9’s reporting team represents the persity of India. Their multi-language news platforms made TV 9 a representative of India's vibrant democracy, the Prime Minister said. The Prime Minister threw light on the theme of the Summit - ‘India: Poised for the Big Leap’, and underlined that a big leap can be taken only when one is filled with passion and enthusiasm.న్యూస్9 ప్రపంచ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
February 26th, 07:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ‘న్యూస్9 ప్రపంచ సదస్సు’లో ప్రసంగించారు. ఈ మేరకు ‘‘భారత్: భారీ ముందంజకు సిద్ధం’’ ఇతివృత్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ- టీవీ9 పత్రికా విలేకరుల బృందం భారతదేశ వైవిధ్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఆ సంస్థ నడుపుతున్న బహుభాషా వార్తావేదికలు ‘టీవీ9’ను సచేతన భారత ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా నిలుపుతున్నాయని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సదస్సు ఇతివృత్తం ‘‘భారత్: భారీ ముందంజకు సిద్ధం’’ను ప్రస్తావిస్తూ- అనురక్తి, ఉత్సాహం ఉప్పొంగుతున్నపుడు ఎంత భారీ స్థాయిలోనైనా దూసుకెళ్లడం సాధ్యమేనని ప్రధాని స్పష్టం చేశారు. ఇందుకు తగిన ప్రయోగవేదికను 10 సంవత్సరాల కృషితో సిద్ధం చేశామని, ఈ దిశగా భారత్ ఆత్మవిశ్వాసం, ఆకాంక్షలను ప్రస్తుత సదస్సు ఇతివృత్తం కూడా ప్రతిబింబిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన పదేళ్లలో దేశ పరివర్తనాత్మకతకు ఆలోచన ధోరణి, ఆత్మవిశ్వాసం, సుపరిపాలన మూల సూత్రాలుగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు.New India is finishing tasks at a rapid pace: PM Modi
February 25th, 07:52 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth more than Rs 48,100 crores in Rajkot, Gujarat. “Today's organization in Rajkot is a proof of this belief”, PM Modi said, underlining that the dedication and foundation stone laying ceremony is taking place in multiple locations in the country as it takes forward a new tradition.2024 వ సంవత్సరం ఫిబ్రవరి 25 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 110 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 25th, 04:48 pm
ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం 110 వ ఎపిసోడ్ కు స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీ వద్ద నుండి పెద్ద సంఖ్య లో వచ్చిన సూచనల ను, స్పందనల ను, వ్యాఖ్యల ను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్ లో ఏ అంశాల ను చేర్చాలి అనేదే సవాలు గా ఉంది. సానుకూల వైఖరి తో కూడిన అనేక స్పందనల ను నేను అందుకున్నాను. వాటిలో ఇతరుల కు ఆశాకిరణం గా మారడం ద్వారా వారి జీవితాల ను మెరుగు పరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావన లు ఉన్నాయి.New India is spending more and more to provide modern education to its present generation: PM Modi
February 20th, 12:00 pm
PM Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone of multiple development projects worth over Rs 32,000 crores in Jammu. He assured that no deserving beneficiary will be left behind. “We will surely create a Viksit Jammu Kashmir. Dreams that were lying unfulfilled for 70 years will be accomplished by Modi soon”, he added.జమ్ము, కశ్మీర్ లో 32,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల నుప్రారంభించడం, దేశ ప్రజల కుఅంకితం ఇవ్వడం తో పాటు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 20th, 11:45 am
ముప్ఫై రెండు వేల కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము లో ఈ రోజు న ప్రారంభించి, వాటి ని దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టు లు ఆరోగ్యం, విద్య, రహదారులు, రైలు మార్గాలు, విమానయానం, పెట్రోలియమ్ మరియు పౌర ప్రయోజనాలు ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పన రంగం తో పాటు అనేక ఇతర రంగాల కు సంబంధించినవి. జమ్ము, కశ్మీర్ లో క్రొత్త గా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసుకొన్న సుమారు 1500 మంది వ్యక్తుల కు నియామక ఉత్తర్వుల ను ప్రధాన మంత్రి అందజేశారు. ‘వికసిత్ భారత్, వికసిత్ జమ్ము’ కార్యక్రమం లో భాగం గా వేరు వేరు ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.30,500 కోట్ల రూపాయల విలువగల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.
February 19th, 08:55 am
ఆరోజు ఉదయం 11.30 గంటలకు ఆయన జమ్ము లోని మౌలానా ఆజాద్ స్టేడియంలో జిరిగే ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి సుమారు 30,500 కోట్ల రూపాలయ విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో ఆరోగ్యం ,విద్య రైలు, రోడ్డు, విమానయానం, పెట్రోలియం, పౌర మౌలికసదుపాయాలు వంటి రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జమ్ముకాశ్మీర్ నుంచి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 1500 మందికి నియమాక పత్రాలు అందజేస్తారు. ప్రధానమంత్రి, వికసిత్ భారత్ వికసిత్ జమ్ము కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధానమంత్రి ముచ్చటిస్తారు.370 వ అధికరణాన్ని రద్దు చేయడం పై సుప్రీం కోర్టుఇచ్చిన ఉత్తరువు చరిత్రాత్మకం గా ఉంది: ప్రధాన మంత్రి
December 11th, 12:48 pm
మూడు వందల డెబ్భయ్యో అధికరణాన్ని రద్దు చేయడం పై సర్వోన్నత న్యాయస్థానం యొక్క నిర్ణయం చరిత్రాత్మకమైంది గా ఉంది, అంతేకాదు 2019 వ సంవత్సరం లో ఆగస్టు 5వ తేదీ నాడు భారతదేశం యొక్క పార్లమెంటు ద్వారా తీసుకొన్నటువంటి నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించింది కూడా ను అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.జమ్ము లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మన వారసత్వ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది: ప్రధాన మంత్రి
June 08th, 09:08 pm
జమ్ము లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ యొక్క భావన ను మరింత గా బలపరుస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.దేశంలోని తల్లులు.. సోదరీమణులకు ‘పీఎంఏవై’తో జీవన సౌలభ్యం: ప్రధానమంత్రి
April 14th, 09:01 am
జమ్ములోని పూంఛ్‌లో చంచలాదేవి అనే మహిళకు సొంత ఇల్లు సమకూర్చడం ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన తెచ్చిన జీవన సౌలభ్యం గురించి ఆ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ శ్రీ జుగల్ కిషోర్ శర్మ చేసిన వరుస ట్వీట్లపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్పందించారు. దేశంలోని తల్లులు.. సోదరీమణుల జీవితాల్లో ‘పీఎంఏవై’ ఎంతో సౌలభ్యం కల్పిస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.జమ్ము, కశ్మీర్, లెహ్ మరియు లద్దాఖ్ ల లో జరిగిన బిడిసి ఎన్నికల లో విజేతలు గా నిలచిన అభ్యర్థుల ను అభినందించిన ప్రధాన మంత్రి
October 25th, 06:35 pm
జమ్ము, కశ్మీర్, లెహ్, ఇంకా లద్దాఖ్ లలో జరిగిన బిడిసి ఎన్నికల లో విజేతలు గా నిలచిన వారందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జమ్ము, కశ్మీర్, లెహ్ మరియు లద్దాఖ్ లలో బిడిసి ఎన్నికలు చాలా ప్రశాంతం గా కూడా జరగడం తనకు ప్రసన్నత ను కలిగించిందని ఆయన పేర్కొన్నారు.Any attempt by harbingers of terrorism towards harming India’s national security will come at heavy costs: PM
March 28th, 05:04 pm
PM Narendra Modi addressed a large crowd of his supporters at a public meeting organized in Jammu today. Urging his supporters to give an effective response to terrorists and their sympathizers by electing a strong BJP government during the upcoming Lok Sabha elections, PM Modi said,” Sometimes I wonder if the current Congress party is the same that Sardar Vallabhbhai Patel and Netaji Subhas Chandra Bose were once a part of. I say this because the statements given by some Congress, PDP and NC leaders were hailed in Pakistan because of their anti-India content.”PM Modi addresses Public Meeting in Jammu
March 28th, 05:03 pm
PM Narendra Modi addressed a large crowd of his supporters at a public meeting organized in Jammu today. Urging his supporters to give an effective response to terrorists and their sympathizers by electing a strong BJP government during the upcoming Lok Sabha elections, PM Modi said,” Sometimes I wonder if the current Congress party is the same that Sardar Vallabhbhai Patel and Netaji Subhas Chandra Bose were once a part of. I say this because the statements given by some Congress, PDP and NC leaders were hailed in Pakistan because of their anti-India content.”Social Media Corner 20th May 2018
May 20th, 08:13 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!Our approach is “Isolation to Integration”: PM Modi
May 19th, 08:01 pm
PM Narendra Modi today laid foundation stone and inaugurated multiple development projects in Jammu. Speaking at the event, PM Modi said that the Government was working to ensure development of regions which remained isolated for long time. Stating infrastructure development to be the priority, PM Modi said that the Government’s focus was on Highway, Railways, Waterways, iWays and Ropeways in the region.జమ్మూలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకూస్తాపన చేసిన ప్రధాని మోదీ
May 19th, 08:00 pm
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకూస్తాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం చాలాకాలం పాటు విడిగా ఉన్న ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రభుత్వం హైవే, రైల్వే, జలమార్గాలు, ఐవీలు, రోప్వేస్లపై దృష్టి పెట్టింది.No one can ignore sufferings of the Kashmiri Pandits, we remain committed to justice: Shri Modi
December 02nd, 12:34 pm
No one can ignore sufferings of the Kashmiri Pandits, we remain committed to justice: Shri ModiTime to move beyond mentality of beggar state to create a better state: Narendra Modi in J&K
December 01st, 09:05 pm
Time to move beyond mentality of beggar state to create a better state: Narendra Modi in J&KFull Text of Shri Modi's speech at Lalkaar Rally, Jammu
December 01st, 02:07 pm
Full Text of Shri Modi's speech at Lalkaar Rally, JammuRising, Resonating and Rooting for Narendra Modi's pitch "Not a Separate State , but a SUPER State" in Jammu!
December 01st, 10:58 am
Rising, Resonating and Rooting for Narendra Modi's pitch Not a Separate State , but a SUPER State in Jammu!