'మన్ కీ బాత్' పట్ల ప్రజలు చూపుతున్న అభిమానం అపూర్వమైనది: ప్రధాని మోదీ
May 28th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్'లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈసారి 'మన్ కీ బాత్' ఎపిసోడ్ 2వ సెంచరీ ప్రారంభం. గత నెలలో మనమందరం ప్రత్యేక సెంచరీ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మీ భాగస్వామ్యమే ఈ కార్యక్రమానికి అతిపెద్ద బలం. 100వ ఎపిసోడ్ ప్రసారమయ్యే సమయానికిఒక విధంగా దేశం మొత్తం ఒక సూత్రంతో అనుసంధానమై ఉంది. పరిశుభ్రతా కార్మికులైన సోదర సోదరీమణులు కావచ్చు. లేదా వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు కావచ్చు. 'మన్ కీ బాత్' అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసింది. 'మన్ కీ బాత్'పై మీరందరూ ప్రదర్శించిన ఆత్మీయత, స్నేహభావం అపూర్వమైనవి. అవి భావోద్వేగానికి గురి చేస్తాయి. 'మన్ కీ బాత్' ప్రసారమైనప్పుడుఆ సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో, వివిధ టైమ్ జోన్లలో ఒకచోట సాయంత్రం, మరోచోట అర్థరాత్రి అయినప్పటికీ 100వ ఎపిసోడ్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. వినేందుకు సమయం కేటాయించారు. వేల మైళ్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ నుండి వచ్చిన ఒక వీడియోను కూడా నేను చూశాను. అందులో వందేళ్ల ఒక అమ్మ తన ఆశీస్సులు ఇస్తోంది. భారతదేశంతో పాటు ఇతర నుండి కూడా ప్రజలు 'మన్ కీ బాత్'పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలా మంది నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారు. 'మన్ కీ బాత్'లో దేశం, దేశప్రజలు సాధించిన విజయాల గురించి మాత్రమే చర్చించడాన్ని ప్రజలు ప్రశంసించారు. ఈ ఆశీర్వాదానికి నేను మీ అందరికీ గౌరవంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్ పో-2023 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
May 18th, 11:00 am
మంత్రివర్గంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, మీనాక్షి లేఖి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ మాన్యువల్ రబాటే గారు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన అతిథులు, ఇతర ప్రముఖులు, మహిళలు , పెద్దమనుషులు! మీ అందరికీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు, మ్యూజియం ప్రపంచ దిగ్గజాలు కూడా ఇక్కడ సమావేశమయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్నందున ఈ రోజు సందర్భం కూడా ప్రత్యేకం.ఇంటర్ నేశనల్మ్యూజియమ్ ఎక్స్ పో 2023 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
May 18th, 10:58 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ‘ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో 2023’ ను ప్రారంభించారు. నార్థ్ బ్లాకు లో మరియు సౌథ్ బ్లాకు లో త్వరలో తయారు కానున్న నేశనల్ మ్యూజియమ్ గుండా ఒక వర్చువల్ వాక్ థ్రూ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన టెక్నో మేళా, కన్జర్వేశన్ లేబ్ మరియు ఎగ్జిబిశన్ లలో ప్రధాన మంత్రి కలియదిరిగారు. ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ లో భాగం గా 47 వ ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ డే సందర్భం లో ఈ సంవత్సరపు ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో ను ‘మ్యూజియమ్స్, సస్టెయినబిలిటి ఎండ్ వెల్ బీయింగ్’ ఇతివృత్తం గా నిర్వహించడం జరుగుతోంది.ఈ రోజు న జలియాంవాలా బాగ్ లో అమరులుఅయిన వారందరి ప్రానసమర్పణాన్ని స్మరించిన ప్రధాన మంత్రి
April 13th, 09:42 am
‘‘ఈ రోజు న జలియాంవాలా బాగ్ లో అమరులు అయినటువంటి వ్యక్తులు అందరు చేసిన త్యాగాన్ని నేను స్మరించుకొంటున్నాను. వారు అందరి యొక్క సర్వోచ్చ ప్రాణసమర్పణం మనకు మన స్వాతంత్య్ర సేనానుల కలల ను పూర్తి చేసేందుకు మరియు ఒక శక్తియుతమైనటువంటి, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం మరింత ఎక్కువ గా పాటు పడేటట్లు గా ప్రేరణ ను ఇస్తుంది.’’ అని పేర్కొన్నారు.గుజరాత్‌లోని దాహోద్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 20th, 09:49 pm
గుజరాత్‌లోని ప్రముఖ ముఖ్యమంత్రి, శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, శ్రీ అశ్విని వైష్ణవ్ జీ, ఈ దేశ రైల్వే మంత్రి, దర్శన బెన్ జర్దోష్, మంత్రి మండలి సహోద్యోగి, పార్లమెంటులో నా సీనియర్ సహోద్యోగి, గుజరాత్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆర్.సి. పాటిల్, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు, నా ప్రియమైన గిరిజన సోదర సోదరీమణులు.గుజరాత్‌లోని దహోద్, పంచమహల్‌లో 22000 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 20th, 04:24 pm
ళన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు 22000 కోట్ల రూపాయల విలువగల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రి 1400 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధానమంత్రి దహోద్ జిల్లా దక్షిణ ప్రాంత ప్రాంతీయ నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. నర్మదా నదీ పరివాహక ప్రాంతంలో 840 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు.జాలియాంవాలా బాగ్ లో 1919వ సంవత్సరం లో ఇదే రోజు న అమరులైన వారికి శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి
April 13th, 10:41 am
జాలియాంవాలా బాగ్ లో 1919వ సంవత్సరం లో ఇదే రోజు న ప్రాణ సమర్పణం చేసిన వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు. జాలియాంవాలా బాగ్ స్మారక భవన సముదాయాన్ని పునర్ నవీకరించిన అనంతరం కిందటి సంవత్సరం లో ఆ స్మారకాన్ని ప్రారంభించిన కార్యక్రమం లో తాను చేసిన ప్రసంగాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో 'బిప్లోబి భారత్ గ్యాలరీ' ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 23rd, 06:05 pm
పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంఖర్ గారు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, విక్టోరియా మెమోరియల్ హాల్‌తో సంబంధం ఉన్న ప్రముఖులందరూ, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళలు మరియు సంస్కృతిలో అనుభవజ్ఞులు, మహిళలు మరియు పెద్దమనుషులు!అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక హాల్ లో విప్లవ భారత్ గ్యాలరీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 23rd, 06:00 pm
“విప్లవ భారత్ చిత్ర ప్రదర్శనశాల”ను ఈ రోజు న అమరవీరుల సంస్మరణ దినం సందర్భం లో కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక మందిరం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిశన్ రెడ్డి పాల్గొన్నారు.Today, the mantra of the country is – Ek Bharat, Shreshtha Bharat: PM Modi
December 25th, 03:05 pm
Addressing Gurpurab celebrations of Guru Nanak Dev Ji at Gurudwara Lakhpat Sahib in Gujarat via video conferencing, PM Modi said that efforts were being made at every level for the message of Guru Nanak Dev Ji to reach the whole world. The countrymen had been wishing for easy access to Kartarpur Sahib. In 2019, our government completed the work of the Kartarpur Corridor, he added.PM addresses Gurpurab celebrations of Guru Nanak Dev Ji at Gurudwara Lakhpat Sahib, Gujarat
December 25th, 12:09 pm
Addressing Gurpurab celebrations of Guru Nanak Dev Ji at Gurudwara Lakhpat Sahib in Gujarat via video conferencing, PM Modi said that efforts were being made at every level for the message of Guru Nanak Dev Ji to reach the whole world. The countrymen had been wishing for easy access to Kartarpur Sahib. In 2019, our government completed the work of the Kartarpur Corridor, he added.పునర్నిర్మించిన జలియన్‌వాలా బాగ్ స్మారక్ నుండి సంగ్రహావలోకనం
August 27th, 07:38 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 28, శనివారం నాడు జలియన్ వాలా బాగ్ స్మారక్ యొక్క పునరుద్ధరించిన సముదాయాన్ని జాతికి అంకితం చేస్తారు. స్మారక్‌లో అభివృద్ధి చేసిన మ్యూజియం గ్యాలరీలను ఆయన ప్రారంభిస్తారు. కాంప్లెక్స్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న బహుళ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమం ప్రదర్శిస్తుంది.పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని ఆగస్టు 28న జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి
August 26th, 06:51 pm
పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఆగస్టు 28న సాయంత్రం 6:25 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు స్మారకం వద్ద నిర్మించిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాంగణం నవీకరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి.జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
April 13th, 09:25 am
జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.భారతదేశ స్వాతంత్య్ర సమరం లో పాలుపంచుకొన్న మహానుభావుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
March 12th, 03:21 pm
స్వాతంత్య్ర యోధులు అందరికీ, ఉద్యమాలకు, అలజడి లకు, స్వాతంత్య్ర ఉద్యమ సంఘర్షణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ప్రత్యేకించి భారతదేశ భవ్య స్వాతంత్య్ర సమర గాథ లో లభించవలసినంతటి గుర్తింపు లభించని ఉద్యమాల కు, పోరాటాల కు, విశిష్ట వ్యక్తుల కు శ్రద్ధాంజలి అర్పించారు. అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం లో ఈ రోజు న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) ను ప్రారంభించిన అనంతరం ఆయన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 12th, 10:31 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర యాత్ర) ప్రారంభానికి గుర్తు గా పచ్చ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) కార్యక్రమాల ను ప్రారంభించారు. India@75 ఉత్సవాలకై ఉద్దేశించినటువంటి ఇతర విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ India@75 కార్యక్రమాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 12th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర యాత్ర) ప్రారంభానికి గుర్తు గా పచ్చ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) కార్యక్రమాల ను ప్రారంభించారు. India@75 ఉత్సవాలకై ఉద్దేశించినటువంటి ఇతర విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.PM pays tributes to the martyrs of the Jallianwala Bagh massacre
April 13th, 10:54 am
The Prime Minister, Shri Narendra Modi has paid tributes to the martyrs of the Jallianwala Bagh massacre.The alliance of Congress, PDP and NC in J&K is one of opportunism and hunger for power: PM Modi
April 14th, 11:58 am
Prime Minister Narendra Modi addressed a big rally in Kathua in Jammu and Kashmir today. Addressing the crowd, PM Modi paid tributes to the great son of soil, Dr. BR Ambedkar on his birth anniversary today.PM Modi addresses rally in Kathua, Jammu and Kashmir
April 14th, 11:57 am
Prime Minister Narendra Modi addressed a big rally in Kathua in Jammu and Kashmir today. Addressing the crowd, PM Modi paid tributes to the great son of soil, Dr. BR Ambedkar on his birth anniversary today.