ప్రతి సమస్యకు అభివృద్ధే పరిష్కారం: ప్రధాని నరేంద్ర మోదీ

September 22nd, 03:57 pm

వారణాసిలో రూ. 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రధాని మోదీ ప్రారంభిస్తూ, మేము ప్రాజెక్టులకు పునాది రాళ్ళు వేయడం మాత్రమే కాదు వాటిని సకాలంలో పూర్తయ్యేటట్లు చేస్తాము. అన్నారు. అభివృద్ధి మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, పేదల జీవితాల్లో అనుకూల బదిలీలను తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. నేత సమాజం యొక్క సంక్షేమం గురించి కూడా ప్రధాని మాట్లాడాడు.

వారణాసిలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, ప్రజా సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ

September 22nd, 03:56 pm

Dedicating development projects worth Rs. 1000 crore in Varanasi, PM Modi said, “Those projects for which we lay the foundation stones, we ensure their timely completion.” PM Modi remarked the solutions to all troubles lied in development and said that the Centre was committed to bring positive transformations in lives of poor. The PM also spoke at length about welfare of weaver community.

వారాణ‌సీ ని సంద‌ర్శించనున్న ప్ర‌ధాన మంత్రి; అనేక అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభిస్తారు

September 21st, 03:55 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సెప్టెంబ‌ర్ 22వ మ‌రియు 23వ తేదీల‌లో త‌న పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ‌ం వారాణ‌సీ ని సంద‌ర్శించ‌నున్నారు. న‌గ‌రంలోని వేరు వేరు అభివృద్ధి ప‌నుల‌కు పునాది రాయి వేసే లేదా ఆయా ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అంకితమిచ్చేందుకు ఉద్దేశించిన కొన్ని శిలాఫ‌ల‌కాల‌ను కూడా ప్ర‌ధాన మంత్రి ఆవిష్క‌రిస్తారు.