వికసిత భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్, చెన్నైలోని VELS విశ్వవిద్యాలయంలో
April 02nd, 05:30 pm
వికసిత భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ చెన్నైలోని వీఈఎల్ఎస్ యూనివర్సిటీలో జరిగింది. విభిన్న నేపథ్యాల నుండి 1,000 మంది విద్యార్థులు మరియు నగరంలోని 20 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, నిపుణులు మరియు నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ హాజరైన వారిలో FICCI, FLO, EO మరియు YPO నుండి ప్రతినిధులు ఉన్నారు.కాంగ్రెస్ తమ కుటుంబాన్ని దేశం కంటే పెద్దదిగా భావిస్తోంది: కోట్‌పుట్లీలో ప్రధాని మోదీ
April 02nd, 03:33 pm
లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా జైపూర్ వైభవాన్ని ఎలా హైలైట్ చేశారో గుర్తు చేసుకున్నారు. పీఎం ఇలా అన్నారు, “నా రాజస్థాన్ ప్రచారం యొక్క మొదటి ఎన్నికల ర్యాలీ 2019లో ధుంధర్‌లో ప్రారంభమైంది. ఇప్పుడు, 2024లో, అదే ప్రాంతం నుండి ఎన్నికల ప్రచారం మళ్లీ ప్రారంభమవుతుంది. ‘ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్’ అని కూడా మీరు నిర్ణయం తీసుకున్నారు.రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రభావవంతమైన ప్రసంగం చేశారు
April 02nd, 03:30 pm
లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా జైపూర్ వైభవాన్ని ఎలా హైలైట్ చేశారో గుర్తు చేసుకున్నారు. పీఎం ఇలా అన్నారు, “నా రాజస్థాన్ ప్రచారం యొక్క మొదటి ఎన్నికల ర్యాలీ 2019లో ధుంధర్‌లో ప్రారంభమైంది. ఇప్పుడు, 2024లో, అదే ప్రాంతం నుండి ఎన్నికల ప్రచారం మళ్లీ ప్రారంభమవుతుంది. ‘ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్’ అని కూడా మీరు నిర్ణయం తీసుకున్నారు.జైపూర్‌లో వికసిత భారత్ అంబాసిడర్ల సమావేశం ‘ఘనో ఫ్యూట్రో’గా మారింది
April 01st, 12:40 pm
వికసిత భారత్ అంబాసిడర్ సమావేశం ఇటీవల జైపూర్‌లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సమావేశమైంది, విభిన్న నేపథ్యాల నుండి 800 మంది పాల్గొన్నారు. వారిలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యార్థులు మరియు CA, వైద్య మరియు న్యాయ రంగాల వంటి సంఘాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఈ సమావేశంలో, గౌరవనీయ ముఖ్య అతిథి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, గత దశాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం యొక్క పరివర్తన ప్రయాణాన్ని హైలైట్ చేశారు.ఫిబ్రవరి 16 వ తేదీ న ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
February 15th, 03:07 pm
వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2024 ఫిబ్రవరి 16 వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా 17,000 కోట్ల రూపాయల కు పైగా వ్యయమయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, దేశ ప్రజల కు ఆ ప్రాజెక్టుల ను అంకితం చేయడంల తో పాటు ఆ ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు లు సహా అనేక మహత్వపూర్ణ రంగాల అవసరాల ను తీర్చుతాయి.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో కలిసి జైపూర్‌లోని జంతర్ మంతర్‌ను సందర్శించిన ప్రధాన మంత్రి
January 25th, 10:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో జైపూర్‌లోని జంతర్ మంతర్‌ని సందర్శించారు.జనవరి 25 వ తేదీ నాడు బులంద్‌శహర్ ను మరియు జయ్‌పుర్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
January 24th, 05:46 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 25 వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ ను మరియు రాజస్థాన్ లో జయ్‌పుర్ ను సందర్శించనున్నారు. 19,100 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి బులంద్‌శహర్ లో మధ్యాహ్నం పూట దాదాపు గా ఒక గంట నలభై అయిదు నిమిషాల వేళ కు ప్రారంభించడం తో పాటు వాటి ని దేశ ప్రజల కు అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు లు రేల్ వే, రహదారి, చమురు మరియు గ్యాస్, ఇంకా పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.పోలీసు డైరెక్టర్ జనరల్స్/ఇన్ స్పెక్టర్ జనరల్స్ అఖిల భారత సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి
January 07th, 08:34 pm
ఈ సందర్భంగా కొత్త నేర చట్టాల రూపకల్పన గురించి చర్చిస్తూ దేశంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఈ చట్టాల రూపకల్పన ఒక విప్లవాత్మక అడుగు అని చెప్పారు. ‘‘పౌరులే ప్రథమం, ఆత్మగౌరవం ప్రథమం, న్యాయం ప్రథమం’’ అనే స్ఫూర్తితో ఈ న్యాయ చట్టాలను రూపొందించామని ఆయన నొక్కి చెప్పారు. పోలీసులు ఇప్పుడు ‘‘దందా’’ విధానంలో కాకుండా ‘‘డేటా’’ ఆధారంగా పని చేయాలని సూచించారు. సమాజంలోని విభిన్న వర్గాలకు కొత్త న్యాయ చట్టాల వెనుక గల భావోద్వేగపూరితమైన స్ఫూర్తిని తెలియచేసేందుకు పోలీసు చీఫ్ లు ఇప్పుడు ఆలోచనాత్మకంగా పని చేయాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. మహిళలు, బాలికలకు తమ హక్కుల గురించి, కొత్త నేర చట్టాల కింద వారికి గల రక్షణల గురించి తెలియచేయాలని ఆయన తెలిపారు. ‘‘కభీ భీ ఔర్ కహీ భీ’’ (ఏ సమయంలో అయినా ఎక్కడైనా) మహిళలు స్వేచ్ఛగా పని చేసేందుకు వీలుగా మహిళల భద్రతపై పోలీసులు దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.జనవరి 6వ మరియు 7వ తేదీ లలో డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ /ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారత సమావేశం లో పాలుపంచుకోనున్నప్రధాన మంత్రి
January 04th, 12:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం జనవరి 6 వ, 7వ తేదీల లో జయ్‌పుర్ లోని రాజస్థాన్ ఇంటర్‌నేశనల్ సెంటర్ లో జరగనున్న డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ / ఇన్స్‌పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారత సమావేశం 2023 లో పాలుపంచుకోనున్నారు.BJP made a separate ministry & increased budget for the welfare of Adivasis: PM Modi
November 22nd, 09:15 am
The electoral atmosphere intensified as PM Narendra Modi engaged in two spirited rallies in Sagwara and Kotri ahead of the Rajasthan assembly election. “This region has suffered greatly under Congress rule. The people of Dungarpur are well aware of how the misrule of the Congress has shattered the dreams of the youth,” PM Modi said while addressing the public rally.PM Modi Addresses public meetings in Sagwara and Kotri, Rajasthan
November 22nd, 09:05 am
The electoral atmosphere intensified as PM Narendra Modi engaged in two spirited rallies in Sagwara and Kotri ahead of the Rajasthan assembly election. “This region has suffered greatly under Congress rule. The people of Dungarpur are well aware of how the misrule of the Congress has shattered the dreams of the youth,” PM Modi said while addressing the public rally.Rajasthan is a state that has legacy of the past, strength of the present and possibilities of the future: PM Modi
October 02nd, 11:58 am
PM Modi laid the foundation stone and dedicated to the nation various development projects worth about Rs 7,000 crore in Chittorgarh, Rajasthan. Highlighting the principles of Mahatma Gandhi towards cleanliness, self-reliance and competitive development, PM Modi said that the nation has worked towards the expansion of these principles laid down by him in the last 9 years and highlighted its reflection in the development projects of today worth more than Rs 7000 crores.రాజస్థాన్‌లోని చిత్తోడ్గఢ్లో రూ.7,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలు జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధాని
October 02nd, 11:41 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని చిత్తోడ్గఢ్లో దాదాపు రూ.7,000 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. వీటిలో మెహ్సానా-భటిండా-గురుదాస్‌పూర్ గ్యాస్ పైప్‌లైన్, అబూ రోడ్లో ‘హెచ్‌పిసిఎల్’ ఎల్పీజీ ప్లాంట్, అజ్మీర్‌లోని ‘ఐఒసిఎల్’ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంటు ప్రాంగణంలో అదనపు నిల్వ సదుపాయం, రైల్వే-రహదారి ప్రాజెక్టులు, నాథ్ద్వారాలో పర్యాటక సౌకర్యాలు, కోటాలోని ‘ఇండియన్ ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఐఐఐటీ) శాశ్వత ప్రాంగణం తదితరాలున్నాయి.పండిత్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కు జయ్ పుర్ లోని ధానక్యా లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
September 25th, 09:43 pm
జయ్ పుర్ లోని ధానక్యా లో గల దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ స్మారక కట్టడం లో ఈ రోజు న పండిత్ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్పించారు. ‘‘మా ప్రభుత్వం అంత్యోదయ యొక్క సిద్ధాంతాన్ని అమలుపరుస్తూ దేశం లో నిరుపేదల యొక్క జీవనాన్ని సరళతరం గా మలచడాని కి కంకణం కట్టుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.I consistently encourage our dedicated karyakartas to incorporate Deendayal Ji's seven sutras into their lives: PM Modi
September 25th, 07:31 pm
Addressing the BJP karyakartas on the birth anniversary of Pandit Deendayal Upadhyaya in New Delhi, Prime Minister Narendra Modi expressed, I am honored to inaugurate his statue at 'Pt. Deendayal Upadhyaya Park' in Delhi, and it's truly remarkable that we are witnessing this wonderful and happy coincidence moment. On one side, we have Deendayal Upadhyaya Park, and right across stands the headquarters of the Bharatiya Janta Party. Today, the BJP has grown into a formidable banyan tree, all thanks to the seeds he sowed.PM Modi pays tribute to Pt. Deendayal Upadhyaya in Delhi
September 25th, 07:09 pm
Addressing the BJP karyakartas on the birth anniversary of Pandit Deendayal Upadhyaya in New Delhi, Prime Minister Narendra Modi expressed, I am honored to inaugurate his statue at 'Pt. Deendayal Upadhyaya Park' in Delhi, and it's truly remarkable that we are witnessing this wonderful and happy coincidence moment. On one side, we have Deendayal Upadhyaya Park, and right across stands the headquarters of the Bharatiya Janta Party. Today, the BJP has grown into a formidable banyan tree, all thanks to the seeds he sowed.The egoistic Congress-led Alliance intends to destroy the composite culture of Santana Dharma in both Rajasthan & India: PM Modi
September 25th, 04:03 pm
PM Modi addressed the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan. While addressing the event PM Modi recalled Pt. Deendayal Upadhyaya on his birth anniversary. He said, “It is his thoughts and principles that have served as an inspiration to put an end to the Congress-led misrule in Rajasthan.PM Modi addresses the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan
September 25th, 04:02 pm
PM Modi addressed the Parivartan Sankalp Mahasabha in Jaipur, Rajasthan. While addressing the event PM Modi recalled Pt. Deendayal Upadhyaya on his birth anniversary. He said, “It is his thoughts and principles that have served as an inspiration to put an end to the Congress-led misrule in Rajasthan.Modernization of stations will create a new atmosphere for development in the country: PM Modi
August 06th, 11:30 am
In a historic move, PM Modi laid the foundation stone for the redevelopment of 508 Railway Stations across the country via video conferencing. Redeveloped at a cost of more than Rs 24,470 crores, these 508 stations are spread across 27 states and union territories. Addressing the gathering, the PM Modi remarked “There is new energy, new inspirations and new resolutions”, the Prime Minister said underlining that it is the beginning of a new chapter in the history of Indian Railway.దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేసిన
August 06th, 11:05 am
కాన్ఫరెన్స్ ద్వారా దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.24,470 కోట్లకు పైగా వ్యయంతో పునారాభివృద్ది చేసే ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో 55 చొప్పున, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున ఉన్నాయి. జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.