ఉప రాష్ట్రపతికి ప్ర‌ధాన‌మంత్రి దీపావళి శుభాకాంక్షలు

October 31st, 10:46 pm

దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో ఉప రాష్ట్రప‌తి శ్రీ జ‌గ్‌దీప్ ధంక‌డ్‌కు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీటిని పోయడం) కార్యక్రమం లో భాగంగా ఒక మొక్కను నాటిన ఉపరాష్ట్రపతి కి ప్రధాన మంత్రి ప్రశంసలు

July 27th, 10:04 pm

భారతదేశ మాన్య ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఆయన మాతృమూర్తి గౌరవార్థం ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీటిని అందించడం ప్రేరణదాయకంగా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పుట్టిన రోజు సందర్బం లో శుభాకాంక్షల ను తెలిపినందుకురాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతికి మరియు ప్రపంచం లోని ఇతర నేతల కు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

September 17th, 10:26 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, పూర్వ రాఫ్ట్రపతి కి మరియు ప్రపంచం లో ఇతర నేతల కు తన యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళ శ్రీమతి ఎస్.ఫాంగ్నోన్ కొన్యాక్ సభాధ్యక్షత వహించడంపై ప్రధాని హర్షం

July 25th, 08:16 pm

నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళ శ్రీమతి ఎస్‌. ఫాంగ్నాన్ కొన్యాక్‌ను గత వారం రాజ్యసభ అధిపతి జగదీప్ ధంకడ్‌ ఉపాధ్యక్షుల బృందంలో సభ్యురాలుగా నియమించారు. అనంతరం ఈ హోదాలో ఆమె సభకు అధ్యక్షత వహించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.

రాజ్యసభలో ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్‌కు స్వాగతం పలుకుతున్న సందర్భం లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

December 07th, 03:32 pm

ముందుగా, ఈ సభ మరియు మొత్తం దేశం తరపున నేను గౌరవనీయులైన ఛైర్మన్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి, పోరాటాల మధ్య జీవన ప్రయాణంలో ముందుకు సాగుతూ ఈ రోజు మీరు చేరుకున్న స్థానం దేశంలోని చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ ఎగువ సభలో, మీరు ఈ గౌరవప్రదమైన స్థానాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు కితాన కుమారుడి విజయాలను చూస్తుంటే దేశ ఆనందానికి అవధులు లేవని నేను చెప్పాలనుకుంటున్నాను.

PM addresses Rajya Sabha at the start of Winter Session of Parliament

December 07th, 03:12 pm

PM Modi addressed the Rajya Sabha at the start of the Winter Session of the Parliament. He highlighted that the esteemed upper house of the Parliament is welcoming the Vice President at a time when India has witnessed two monumental events. He pointed out that India has entered into the Azadi Ka Amrit Kaal and also got the prestigious opportunity to host and preside over the G-20 Summit.

పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఆరంభంకావడాని కంటే ముందు ప్రధాన మంత్రి ప్రసంగం

December 07th, 10:00 am

ఈ రోజు న (పార్లమెంట్) శీతకాల సమావేశాల లో ఒకటో రోజు. ఈ సమావేశాలు ముఖ్యమైనవి; దీనికి కారణం మనం ఇంతకు పూర్వం ఆగస్టు 15వ తేదీ నాడు కలుసుకొన్నాం. ఆగస్టు 15వ తేదీ నాడు స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. మరి ఇప్పుడు మనం ‘అమృత కాలం’ తాలూకు ప్రయాణాన్ని మొదలుపెట్టి ముందుకు సాగిపోతున్నాం. జి20 కి అధ్యక్షత వహించే అవకాశం భారతదేశాని కి లభించినటువంటి కాలం లో, ఈ రోజు న మనం భేటీ అయ్యాం. ప్రపంచ సముదాయం లో భారతదేశం తనకంటూ ఒక జాగా ను సంపాదించుకొన్న తీరు, భారతదేశం పట్ల ఆశ లు ఏ విధం గా అయితే పెరిగిపోయాయో మరి అలాగే ప్రపంచ వేదికల లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని ఏ విధం గా పెంపు చేసుకొంటోందో.. అటువంటి కాలం లో జి20 అధ్యక్షత ను స్వీకరించే అవకాశం దక్కడం అనేది ఒక భారీ అవకాశం అని చెప్పాలి.

దీపావళి నాడు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, శ్రీ రాం నాథ్కోవింద్ మరియు శ్రీ వెంకయ్య నాయుడు లతో భేటీ అయిన ప్రధాన మంత్రి

October 24th, 09:17 pm

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు, ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ కు, శ్రీ రాం నాథ్ కోవింద్ కు మరియు శ్రీ వెంకయ్య నాయుడు కు దీపావళి పండుగ నాడు శుభాకాంక్షల ను తెలియజేసేందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి తో భేటీ అయ్యారు.

ఉపరాష్ట్రపతి తో సమావేశమైన ప్రధాన మంత్రి

August 12th, 09:56 pm

భారతదేశం ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

PM congratulates Shri Jagdeep Dhankhar on taking oath as Vice President of India

August 11th, 02:25 pm

Attended the oath-taking ceremony of Shri Jagdeep Dhankhar Ji. I congratulate him on becoming India's Vice President and wish him the very best for a fruitful tenure. – PM Narendra Modi

ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన శ్రీ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

August 06th, 10:03 pm

ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన శ్రీ జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ ప్ర‌ధాన‌మంత్రి వ‌రుస‌ట్వీట్లు చేశారు.