శ్రీ నాదప్రభు కెంపెగౌడ కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
June 27th, 04:06 pm
శ్రీ నాదప్రభు కెంపెగౌడ కు ఆయన జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు. ఆర్థిక అభ్యున్నతి వ్యవసాయం, సేద్యపు నీటిపారుదల మరియు అనేక ఇతర రంగాల లో వృద్ధి కి దోహదం చేసే విధానాల లో శ్రీ నాదప్రభు కెంపెగౌడ ఒక మార్గదర్శి గా నడుచుకొన్నారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.Even small leaders of BJD have now become millionaires: PM Modi in Dhenkanal
May 20th, 10:00 am
The campaigning for the Lok Sabha Elections 2024 as well as the State Assembly Election has gained momentum as Prime Minister Narendra Modi has addressed a mega public meeting in Dhenkanal, Odisha. Addressing the huge gathering, the PM stated, “BJD has given nothing to Odisha. Farmers, youth and Apasis are still struggling for a better life. People who have destroyed Odisha should not be forgiven.”PM Modi addresses mega public rallies in Dhenkanal and Cuttack, Odisha
May 20th, 09:58 am
The campaigning for the Lok Sabha Elections 2024 as well as the State Assembly Election has gained momentum as Prime Minister Narendra Modi has addressed a mega public meeting in Dhenkanal, Odisha. Addressing the huge gathering, the PM stated, “BJD has given nothing to Odisha. Farmers, youth and Apasis are still struggling for a better life. People who have destroyed Odisha should not be forgiven.”India’s development story has become a matter of discussion around the world: PM Modi
October 30th, 09:11 pm
PM Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone for projects worth around Rs 5800 crores in Mehsana, Gujarat. Addressing the gathering, the PM remarked that the two dates of 30th and 31st October are a source of great inspiration for everyone, as the former is the death anniversary of Govind Guru ji and the latter is the birth anniversary of Sardar Patel ji. “Our generation has expressed its reverence for Sardar Saheb by building the world's largest statue, the Statue of Unity”, PM Modi said.గుజరాత్ లోనిమెహ్ సాణా లో సుమారు 5,800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కుఅంకితం / శంకుస్థాపన లు చేసిన ప్రధాన మంత్రి
October 30th, 04:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని మెహ్ సాణా లో దాదాపు గా 5,800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు గా శంకుస్థాపన కూడా వేశారు. ఈ ప్రాజెక్టుల లో రైలు, రోడ్డు, త్రాగునీరు మరియు సాగు నీటి పారుదల వంటి అనేక రంగాల కు చెందిన ప్రాజెక్టు లు ఉన్నాయి.ప్రగతి సమీక్షా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
October 25th, 09:12 pm
మల్టీమోడల్ ప్లాట్‌ఫారం ఫర్ ప్రో యాక్టివ్ గవర్నెన్స్, టైమ్‌లీ ఇంప్లిమెంటేషన్ (పి.ఆర్.ఎ.జి.ఎ.టి.హెచ్.ఐ) 43 వ సంచిక సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ సమావేశలో ప్రధానమంత్రి మొత్తం 8 ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.PM to visit Uttarakhand on 12th October
October 10th, 08:12 pm
Prime Minister Shri Narendra Modi will visit Uttarakhand on 12th October, 2023.న్యూఢిల్లీలో పీఎం-కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
October 17th, 11:11 am
ఎక్కడ చూసినా పండుగల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి, దీపావళి తలుపు తడుతోంది. మరియు నేడు అలాంటి అవకాశం ఉంది, ఇదే ప్రాంగణంలో, ఇదే ప్రాంగణంలో, ఒకే వేదికపై, స్టార్టప్‌లు ఉన్నాయి మరియు దేశంలోని లక్షలాది మంది రైతులు ఉన్నారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ మరియు జై అనుసంధాన్, ఒక విధంగా, ఈ వేడుకలో, ఈ మంత్రం యొక్క సజీవ రూపాన్ని మనం చూస్తాము.PM inaugurates PM Kisan Samman Sammelan 2022 at Indian Agricultural Research Institute, New Delhi
October 17th, 11:10 am
The Prime Minister, Shri Narendra Modi inaugurated PM Kisan Samman Sammelan 2022 at Indian Agricultural Research Institute in New Delhi today. The Prime Minister also inaugurated 600 Pradhan Mantri Kisan Samruddhi Kendras (PMKSK) under the Ministry of Chemicals & Fertilisers. Furthermore, the Prime Minister also launched Pradhan Mantri Bhartiya Jan Urvarak Pariyojana - One Nation One Fertiliser.India - Bangladesh Joint Statement during the State Visit of Prime Minister of Bangladesh to India
September 07th, 03:04 pm
PM Sheikh Hasina of Bangladesh, paid a State Visit to India at the invitation of PM Modi. The two Prime Ministers held discussions on the entire gamut of bilateral cooperation, including political and security cooperation, defence, border management, trade and connectivity, water resources, power and energy, development cooperation, cultural and people-to-people links.India is focussing on inclusive growth along with higher agriculture growth: PM Modi
February 05th, 02:18 pm
Prime Minister Narendra Modi inaugurated the Golden Jubilee celebrations of ICRISAT in Hyderabad. He lauded ICRISAT for their contribution in helping agriculture in large part of the world including India. He appreciated their contribution in water and soil management, improvement in crop variety, on-farm persity and livestock integration.PM kickstarts 50th Anniversary Celebrations of ICRISAT and inaugurates two research facilities
February 05th, 02:17 pm
Prime Minister Narendra Modi inaugurated the Golden Jubilee celebrations of ICRISAT in Hyderabad. He lauded ICRISAT for their contribution in helping agriculture in large part of the world including India. He appreciated their contribution in water and soil management, improvement in crop variety, on-farm persity and livestock integration.నేషనల్ కాన్‌క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 16th, 04:25 pm
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ, హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ భాయ్ షా, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, ఇతర ప్రముఖులు, మరియు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది నా రైతు సోదర సోదరీమణులు.‘నేశనల్ కాన్ క్లేవ్ ఆన్ నాచురల్ ఫార్మింగ్’ లో రైతుల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 16th, 10:59 am
‘నేశనల్ కాన్ క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ లో రైతుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పాల్గొన్న వారి లో కేంద్ర మంత్రి శ్రీయుతులు అమిత్ శాహ్, నరేంద్ర సింహ్ తోమర్, గుజరాత్ గవర్నర్, గుజరాత్ ముఖ్యమంత్రి మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తదితరులు ఉన్నారు.2021-26 కు ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన అమలుకు మంత్రివర్గం ఆమోదం
December 15th, 04:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య క్ష త న జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2021-26 సంవత్సరాలకు ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (పిఎంకెఎస్ వై) ను రూ.93,068 కోట్ల తో అమలు చేయడానికి ఆమోదం తెలిపింది.డిసెంబర్ 11 వ తేదీ న ఉత్తర్ ప్రదేశ్ లోని బలరామ్ పుర్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి; సరయూ నహర్ జాతీయ పథకాన్ని ప్రారంభిస్తారు
December 10th, 09:01 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని బలరామ్ పుర్ ను సందర్శించనున్నారు. ఆయన డిసెంబర్ 11 వ తేదీ నాడు మధ్యాహ్నం ఒంటి గంట వేళ కు సరయు నహర్ నేశనల్ ప్రాజెక్టు ను ప్రారంభిస్తారు.ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో వివిధ అభివృద్ధి పథకాలను దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగపాఠం
November 19th, 02:06 pm
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ జీ, ఉత్తర ప్రదేశ్ ప్రముఖ కర్మయోగి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు డాక్టర్ మహేంద్ర సింగ్ జీ మరియు శ్రీ జిఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు ఆర్కే సింగ్ పటేల్ జీ ,శ్రీ పుష్పేంద్ర సింగ్ జీ, ఉత్తర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో సహచరులు, శ్రీ స్వతంత్రదేవ్ సింగ్ జీ మరియు శ్రీ రాకేష్ గోస్వామి జీ, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు నా ప్రియమైన సోదర, సోదరీమణులు!ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
November 19th, 02:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతంలో నీటి కొరతను తీర్చడానికి, రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపశమన కల్పనకు ఈ పథకాలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిలో అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్, రతౌలీ వియర్ ప్రాజెక్ట్, భయోనీ డ్యామ్ ప్రాజెక్ట్, మడ్‌గావ్-చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్ట్ తదితరాలున్నాయి. ఈ ప్రాజెక్టులన్నిటికీ కలిపి రూ.3250 కోట్లు వ్యయం కాగా, వీటి ప్రారంభం ద్వారా మహోబా, హమీర్‌పూర్, బందా, లలిత్‌పూర్ జిల్లాల్లో దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. ఈ మేరకు ఆ ప్రాంతంలోని లక్షలాది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతవాసులకు తాగునీరు కూడా అందుతుంది. కాగా, ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సహా రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో సమావేశమైన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 06th, 12:31 pm
స్వామిత్వ పథకం ద్వారా గ్రామాల్లో సృష్టించబడిన విశ్వాసం, నమ్మకం లబ్ధిదారులతో సంభాషణలో స్పష్టంగా కనిపిస్తుంది. అది నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. మీరు మీ వెదురు కుర్చీలను చూపించారు కానీ ప్రజల ఉత్సాహంపై నా దృష్టి నిలిచింది. ప్రజల నుండి ఎంతో ప్రేమ మరియు ఆశీర్వాదాలతో, ఈ పథకం వల్ల ప్రజలకు కలిగే సంక్షేమ ప్రయోజనాలను నేను స్పష్టంగా ఊహించగలను. నాకు కొందరు సహచరులతో మాట్లడే అవకాశం లభించిన తరువాత, వారు ఇచ్చిన వివరణాత్మక సమాచారంలో ఈ ప్రణాళిక ఎలా గొప్ప శక్తిగా ఎదుగుతుందో నేను సవిస్తరంగా పంచుకున్న అనుభవాలు తెలియజేస్తున్నాయి. స్వమిత్వా పథకం ప్రారంభించిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ప్రజలకు సులభమైంది.మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
October 06th, 12:30 pm
మధ్య ప్రదేశ్ లోని ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఇదే కార్యక్రమం లో 1,71,000 మంది లబ్ధిదారుల కు ఇ-ప్రాపర్టి కార్డుల ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, లబ్ధిదారులు, గ్రామాల అధికారులు, జిల్లాల అధికారుల తో పాటు రాష్ట్రం అధికారులు కూడా పాలుపంచుకొన్నారు.