IPS Probationers interact with PM Modi
July 31st, 11:02 am
PM Narendra Modi had a lively interaction with the Probationers of Indian Police Service. The interaction with the Officer Trainees had a spontaneous air and the Prime Minister went beyond the official aspects of the Service to discuss the aspirations and dreams of the new generation of police officers.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ ప్రొబేషనర్ల తో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 31st, 11:01 am
మీ అందరితో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. మీ ఆలోచనల గురించి తెలుసుకోవడానికి నేను ప్రతి సంవత్సరం మీలాంటి యువ స్నేహితులతో సంభాషించే ప్రయత్నం చేస్తున్నాను. మీ మాటలు, ప్రశ్నలు మరియు జిజ్ఞాస భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి నాకు కూడా సహాయపడతాయి.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ
July 31st, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘ఐపీఎస్’ ప్రొబేషనర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రోబేషనర్లతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జూలై 31న ఐపీఎస్ ప్రొబేషనర్లతో సంభాషించనున్న ప్రధానమంత్రి
July 30th, 11:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 జూలై 31వ తేదీన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఆయన ప్రోబేషనర్లతో కాసేపు ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొంటారు.ఐపిఎస్ ప్రొబేషనర్ల ‘దీక్షాంత్ పరేడ్’ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం
September 04th, 11:07 am
మంత్రిమండలి లోని నా సహచరులు శ్రీ అమిత్ షా గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, జి. కిషన్ రెడ్డి గారు, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి దీక్షాంత్ (స్నాతకోత్సవ) పరేడ్ సందర్బం లో హాజరైన అకాడమి అధికారుల తో పాటు ఇండియన్ పోలీస్ సర్వీస్ ను ముందుకు తీసుకుపోవడానికి యవ్వనోత్సాహం తో సన్నద్ధులైన 71 ఆర్ ఆర్ లోని నా యువ మిత్రులారా,ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 04th, 11:06 am
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో నేడు జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడారు.ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడనున్న ప్రధాన మంత్రి
September 03rd, 05:04 pm
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో జరిగే దీక్షాంత్ పరేడ్ లో భాగం గా ఐపిఎస్ ప్రొబేషనర్లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 4న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు.For Better Tomorrow, our government is working on to solve the current challenges: PM Modi
December 06th, 10:14 am
Prime Minister Modi addressed The Hindustan Times Leadership Summit. PM Modi said the decision to abrogate Article 370 may seem politically difficult, but it has given a new ray of hope for development in of Jammu, Kashmir and Ladakh. The Prime Minister said for ‘Better Tomorrow’, the government is working to solve the current challenges and the problems.హిందుస్తాన్ టైమ్స్ లీడర్శిప్ సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 06th, 10:00 am
ఏ దేశమైనా గానీ లేదా ఏ సమాజమైనా గానీ పురోగమించాలంటే సంభాషణ లు ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. సంవాదాలు ఒక ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కు పునాది ని వేస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుత సమస్య లు మరియు సవాళ్ళ విషయం లో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ మంత్రం అండ తో కృషి చేస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన 2018 బ్యాచ్ ఐపిఎస్ ప్రబేశనర్ లు
October 09th, 06:21 pm
అధికారులు వారి రోజువారీ విధుల లో సమర్పణ భావాన్ని మరియు సేవా భావాన్ని ఇముడ్చుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. సాధారణ పౌరుల తో సంబంధాలు కలిగి ఉండడం పోలీసు బలగాల కు ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. పోలీసు దళం పట్ల పౌరుల దృష్టి కోణాన్ని ప్రతి ఒక్క అధికారి అర్థం చేసుకోవాలని, పోలీసు బలగాన్ని పౌరుల కు అనుకూలమైంది గా, పౌరులు పోలీసు బలగం చెంత కు చేరే విధం గా కృషి చేయాలని ఆయన కోరారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన 2017 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ ప్రొబేశనర్ లు
October 08th, 03:14 pm
భారతీయ పోలీసు సర్వీసు కు చెందిన 2017 బ్యాచ్ కు చెందిన దాదాపు 100 మంది ప్రొబేశనర్ లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమయ్యారు.సోషల్ మీడియా కార్నర్ 9 నవంబర్ 2017
November 09th, 07:35 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ప్రధాన మంత్రి తో ఐపిఎస్ 2015 బ్యాచ్ కు చెందిన ప్రొబేషనర్ల భేటీ
November 17th, 08:00 pm
PM Narendra Modi interacted with the Indian Police Service (IPS) probationers of 2015 batch. Subjects such as specialization and training, intelligence, law and order, cyber crime, radicalization, and the use of technology in policing, came up for discussion during the interaction.