జాతీయ విద్యా విధానం 2020 తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
July 29th, 05:54 pm
నమస్కారం! ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న నా మంత్రివర్గ సహచరులు, గౌరవనీయులైన రాష్ట్రాల గవర్నర్లు, గౌరవనీయ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన యువ సహచరులు అందరూ!జాతీయ విద్యా విధానం-2020 మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యారంగానికి చెందిన సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి
July 29th, 05:50 pm
జాతీయ విద్యా విధానం 2020 కింద సంస్కరణలు చేపట్టి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్య, నైపుణ్యాభివృద్ధి రంగానికి చెందిన విధాన రూపకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. విద్యా రంగంలో పలు కార్యక్రమాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు.జూలై 29 న దేశంలోని విద్యా సంఘాన్ని ప్రసంగించనున్న ప్రధాని
July 28th, 12:53 pm
జాతీయ విద్యా విధానం 2020 కింద ఒక సంవత్సరం సంస్కరణలు పూర్తయిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2021 జూలై 29 న దేశవ్యాప్తంగా విద్య, నైపుణ్య అభివృద్ధి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విధాన రూపకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విద్యా రంగంలో పలు కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.