Our government is committed to development of the Northeast: PM Modi

March 09th, 11:09 am

PM Modi addressed Viksit Bharat Viksit North East Program in Itanagar, Arunachal Pradesh. Reiterating his vision of ‘Ashtalakshmi’ for the development of the Northeast, the Prime Minister called the region a strong link of tourism, business and cultural relations with South and Southeast Asia.

అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో వికసిత్ భారత్, వికసిత్ ఈశాన్యం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 09th, 10:46 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో వికసిత్ భారత్, వికసిత్ ఈశాన్యం కార్యక్రమంలో పాల్గొన్నారు. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లలో చేపట్టనున్న రూ.55,600 కోట్ల విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేసి కొన్నింటిని శ్రీ మోదీ ప్రారంభించారు. అలాగే సెలా సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రూ.10,000 కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ఉన్నతి పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల్లో రైలు, రోడ్డు, ఆరోగ్యం, గృహ నిర్మాణం, విద్య, సరిహద్దు మౌలిక వసతులు, ఐటి, విద్యుత్తు, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగాల ప్రాజెక్టులున్నాయి.

పిఎమ్ స్వనిధిపేదల బ్రతుకుల లో సంతోషాన్ని నింపివేసింది: ప్రధాన మంత్రి

March 08th, 04:29 pm

నిరుపేదల బ్రతుకుల లో పిఎమ్ స్వనిధి పథకం ప్రసరించినటువంటి ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నొక్కి చెప్పారు.

మహిళల కు మరింతగా సాధికారిత ను కల్పించడం లోపిఎమ్-ఆవాస్ యోజన ఒక గేమ్ చేంజర్ గా ఉంది: ప్రధాన మంత్రి

March 08th, 04:26 pm

గౌరవాని కి మరియు సాధికారిత కు పూచీ పడడం లో ఒక గృహానికి ఉండే ప్రధాన పాత్ర ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నొక్కిచెప్పారు.

లఖ్‌పతి దీదీ స్కీము దేశవ్యాప్తం గా మహిళల కు సాధికారిత ను కల్పిస్తున్నది: ప్రధాన మంత్రి

March 08th, 04:20 pm

స్వయం సహాయ సమూహాల తో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి మహిళ లు వికసిత్ భారత్ ఆవిష్కారాని కి బలమైన లంకె వలె ఉంటున్నారని మహిళల దినం అయిన ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

National Creator Awards is giving identity to the new era before its onset: PM Modi

March 08th, 10:46 am

PM Modi presented the first-ever National Creators Award today at Bharat Mandapam. He underlined that it is the country’s responsibility to walk side by side with the change of times and the advent of a new era and said that the nation is fulfilling that responsibility today with the first-ever National Creator Awards.

మొట్టమొదటి జాతీయ సృష్టికర్తల (క్రియేటర్స్) అవార్డుల విజేతలతో ప్రధాన మంత్రి ముఖాముఖి

March 08th, 10:45 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ లోని భారత మండపంలో మొదటి జాతీయ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేశారు. విజేతలతో కాసేపు ముచ్చటించారు. సృజనాత్మకతను ఉపయోగించి సానుకూల మార్పును ప్రేరేపించినందుకు ఈ అవార్డును లాంచ్ ప్యాడ్ గా భావిస్తారు.

అంతర్జాతీయ మహిళాదినం సందర్భం లో శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి

March 08th, 08:56 am

అంతర్జాతీయ మహిళల దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

మన్ కీ బాత్: ‘నా మొదటి ఓటు - దేశం కోసమే’...మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ప్రధాని మోదీ

February 25th, 11:00 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ 110వ ఎపిసోడ్‌కి స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీనుండి పెద్ద సంఖ్యలో వచ్చిన సూచనలు, స్పందనలు, వ్యాఖ్యలను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్‌లో ఏ అంశాలను చేర్చాలనేదే సవాలు. నేను సానుకూల వైఖరితో నిండిన అనేక స్పందనలను అందుకున్నాను. ఇతరులకు ఆశాకిరణంగా మారడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావనలు వాటిలో ఉన్నాయి.

రాష్ట్రపతి వ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి

March 08th, 07:11 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మహిళ ల అంతర్జాతీయ దినం సందర్భం లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు వ్రాసినటువంటి ఒక వ్యాసాన్ని శేర్ చేశారు. ‘‘హర్ స్టోరీ, మై స్టోరీ - వై ఐ యామ్ హోప్ ఫుల్ అబౌట్ జెండర్ జస్టిస్’’ (ప్రతి మహిళ యొక్క కథ నా కథ కూడాను – నేను మహిళల మరియు పురుషుల సమానత్వం పట్ల ఆశాభావం తో ఎందుకు ఉన్నానంటే) అనే శీర్షిక తో ఉన్నటువంటి ఆ యొక్క రచన నిజానికి భారతదేశం లో మహిళ ల అజేయ భావన ను గురించి మరియు స్వయం గా ఆమె యొక్క జీవన వృత్తాంతాన్ని గురించి వివరించింది.

కచ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్‌లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

March 08th, 06:03 pm

మీ అందరికీ , దేశంలోని మహిళలందరికీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా దేశంలోని మహిళా సాధువులు , సాధ్విలు ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు . నేను మీ అందరినీ అభినందిస్తున్నాను

కచ్‌ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సునుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి

March 08th, 06:00 pm

కచ్‌ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సునుద్దేశించి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు.

‘వృద్ధి కోసం మరియు ఆకాంక్షభరిత ఆర్థిక వ్యవస్థ కోసం ఆర్థిక సహాయం’ అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతరవెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం

March 08th, 02:23 pm

ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం బడ్జెట్‌పై చర్చిస్తున్నప్పుడు, భారతదేశం వంటి భారీ దేశానికి ఆర్థిక మంత్రి కూడా ఒక మహిళ అని, ఈసారి దేశానికి చాలా ప్రగతిశీల బడ్జెట్‌ను సమర్పించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.

‘వృద్ధి కోసం మరియు ఆకాంక్షభరిత ఆర్థిక వ్యవస్థ కోసం ఆర్థిక సహాయం’ అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతరవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 08th, 11:57 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘వృద్ధి ని మరియు ఆకాంక్షభరిత ఆర్థిక వ్యవస్థ ను దృష్టి లో పెట్టుకొని ఆర్థిక సహాయాన్ని అందించడం’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది బడ్జెటు సమర్పణ తరువాత ప్రధాన మంత్రి ప్రసంగించిన వెబినార్ లలో పదో వెబినార్.

మహిళల అంతర్జాతీయ దినం సందర్భం లో నారీ శక్తి కి నమస్కరించిన ప్రధాన మంత్రి

March 08th, 11:33 am

మహిళ ల అంతర్జాతీయ దినం సందర్భం లో నారీ శక్తి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు.

మహిళల అంతర్జాతీయ దినం సందర్భం లో కచ్ఛ్ లో నిర్వహించే చర్చా సభ నుఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

March 07th, 03:36 pm

మహిళ ల అంతర్జాతీయ దినం సందర్భం లో కచ్ఛ్ లోని ధోర్ డో లో ఏర్పాటైన ఒక చర్చా సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. సమాజం మహిళా సాధువుల పాత్ర ను మరియు మహిళల సశక్తీకరణ దిశ లో వారు అందిస్తున్న తోడ్పాటు ను గుర్తించడం కోసం ఈ సెమినార్ ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. 500కు పైగా మహిళా సాధువులు ఈ సెమినార్ కు హాజరు కానున్నారు.

మ‌హిళల దినోత్సవం సందర్భం లో మ‌హిళా న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల నుంచి ఉత్ప‌త్తుల‌ ను కొనుగోలు చేసిన ప్రధాన మంత్రి

March 08th, 02:00 pm

ఈ రోజు న మ‌హిళ‌ల దినోత్సవం సంద‌ర్భం లో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వివిధ మ‌హిళా స్వ‌యం సహాయక సమూహాలు, న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల వ‌ద్ద నుంచి ఉత్ప‌త్తుల‌ ను కొనుగోలు చేశారు. ఇది మ‌హిళా న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌ కు, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కు ప్రేరణ ను అంద‌జేసే ఓ ప్ర‌య‌త్నం గా ఉంది.

Lotus is blooming in Bengal because TMC spawned muck in the state: PM Modi at Brigade Ground rally

March 07th, 02:01 pm

Ahead of upcoming assembly elections, PM Modi attacked the ruling Trinamool Congress saying that it has disrupted West Bengal's progress. Addressing the Brigade Cholo Rally in Kolkata, PM Modi said people of Bengal want 'Shanti', 'Sonar Bangla', 'Pragatisheel Bangla'. He promised “Ashol Poribortan” in West Bengal ahead of the assembly elections.

PM Modi addresses public meeting at Brigade Parade Ground in Kolkata

March 07th, 02:00 pm

Ahead of upcoming assembly elections, PM Modi attacked the ruling Trinamool Congress saying that it has disrupted West Bengal's progress. Addressing the Brigade Cholo Rally in Kolkata, PM Modi said people of Bengal want 'Shanti', 'Sonar Bangla', 'Pragatisheel Bangla'. He promised “Ashol Poribortan” in West Bengal ahead of the assembly elections.

Veena Devi explains her unique mushroom farming technique through PM Modi’s timeline…

March 08th, 05:37 pm

Veena Devi took to PM Modi’s Twitter timeline and shared about her unique mushroom farming technique, which not only made her self-reliant but also boosted her morale.