భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రియా ను సందర్శించనుండగా, ఆ యాత్ర ను స్వాగతించిన ఆస్ట్రియా చాన్స్ లర్; కృత జ్ఞతను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
July 07th, 08:57 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్వరలోనే ఆస్ట్రియా కు ఆధికారిక సందర్శన కు బయలుదేరనుండగా ఈ విషయం లో ఆస్ట్రియా చాన్స్ లర్ శ్రీ కార్ల్ నెహమర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు ఆస్ట్రియా ను సందర్శించనుండడం నలభై సంవత్సరాలలో ఇదే తొలిసారి. ‘‘ఈ సందర్శన ఒక విశేషమైన గౌరవం. ఎందుకంటే గత నలభై సంవత్సరాలలో భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు ఆస్ట్రియా కు జరపనున్న మొట్టమొదటి యాత్ర ఇది; అంతేకాదు, ఇది ఒక ప్రముఖమైన మైలురాయి కూడా. భారతదేశం తో మా దౌత్య సంబంధాల కు 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందుకు గుర్తుగా మనం కలసి ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం కూడా.’’ అని ఆస్ట్రియా చాన్స్ లర్ అన్నారు.అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ ఆర్ బిడెన్ తో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.
November 17th, 11:58 pm
అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన హిస్ ఎక్స్ లెన్సీ శ్రీ జోసెఫ్ ఆర్. బిడెన్ తో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన మాల్దీవ్స్ కు చెందిన పీపుల్స్ మజ్‌లిస్ స్పీకర్ శ్రీ మొహమద్ నశీద్
December 13th, 04:13 pm
లోక్ సభ స్పీకర్ మరియు రాజ్య సభ చైర్ మన్ ల సంయుక్త ఆహ్వానాన్ని అందుకొని భారతదేశాని కి విచ్చేసిన మాల్దీవ్స్ కు చెందిన పీపల్స్ మజ్ లిస్ స్పీకర్ శ్రీ మొహమద్ నశీద్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో న్యూ ఢిల్లీ లో ఈ రోజు న భేటీ అయ్యారు.మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ సోలిహ్ తో డివిసి సందర్భం గా ప్రధాన మంత్రి వ్యాఖ్య లు
December 04th, 03:46 pm
మీ యొక్క పదవీకాలం లో ఒకటో వార్షికోత్సవాన్ని కొద్ది రోజుల క్రిందటే జరుపుకొన్న సందర్భం లో మిమ్ములను నేను అభినందించదలచాను. అది మాల్దీవ్స్ యొక్క ప్రజాస్వామ్యాని కి మరియు వికాసాని కి ఒక మైలురాయి వంటి సంవత్సరం గా ఉండింది. అది భారతదేశం-మాల్దీవ్స్ సంబంధాల లో కూడాను ఒక ముఖ్యమైన సంవత్సరం గా ఉంది.వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారామాల్దీవ్స్ లో అభివృద్ధి పథకాల ను సంయుక్తం గా ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీమోదీ మరియు మాల్దీవ్స్ అధ్యక్షుడు
December 04th, 03:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాల్దీవ్స్ లో పలు కీలక అభివృద్ధి పథకాల ను ఈ రోజు న సంయుక్తం గా ప్రారంభించారు.PM's remarks at India-US CEO Forum
January 26th, 08:29 pm
PM's remarks at India-US CEO ForumMelinda and Bill Gates call on the Prime Minister
September 19th, 06:53 pm
Melinda and Bill Gates call on the Prime MinisterPM’s Telephone Conversation with Australian PM Tony Abbott
September 16th, 05:31 pm
PM’s Telephone Conversation with Australian PM Tony AbbottIndia-China ties from “Inch towards Miles”
September 16th, 12:55 pm
India-China ties from “Inch towards Miles”PM: Buddhism is a very strong bond between China and India
September 15th, 02:56 pm
PM: Buddhism is a very strong bond between China and IndiaPM receives Deputy Prime Minister of the UK
August 25th, 03:36 pm
PM receives Deputy Prime Minister of the UKPM greets people of Pakistan on their Independence Day
August 14th, 01:15 pm
PM greets people of Pakistan on their Independence DayPM's telephonic conversation with Korean President
July 22nd, 09:47 pm
PM's telephonic conversation with Korean PresidentPM’s telephonic conversation with German Chancellor Angela Merkel
July 17th, 06:03 pm
PM’s telephonic conversation with German Chancellor Angela MerkelPM meets Chinese President Xi Jinping in Fortaleza
July 15th, 05:28 am
PM meets Chinese President Xi Jinping in FortalezaPM arrives in Fortaleza for the Sixth BRICS Summit
July 15th, 12:30 am
PM arrives in Fortaleza for the Sixth BRICS SummitPresident Obama invites PM to Washington in September
July 11th, 03:51 pm
President Obama invites PM to Washington in SeptemberSingapore Foreign Minister calls on PM
July 02nd, 03:07 pm
Singapore Foreign Minister calls on PMPM greets the people of Canada on Canada Day
July 01st, 10:09 pm
PM greets the people of Canada on Canada DayForeign Minister of France calls on PM, invites him to visit France
July 01st, 06:20 pm
Foreign Minister of France calls on PM, invites him to visit France