ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాజీ సిఇఎ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ భేటీ
August 16th, 10:35 pm
పూర్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ), ప్రస్తుత అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ప్రొఫెసర్ కృష్ణమూర్తి వి. సుబ్రమణియన్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమయ్యారు. పుస్తక రచన, విధాన రూకల్పన అంశాలపై ప్రొఫెసర్ సుబ్రమణియన్ కు ఉన్న ఆసక్తిని ప్రధానమంత్రి ప్రశంసించారు.ఒకటో పిఐఒ పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ ప్రారంభిక సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం సారాంశం
January 09th, 11:33 am
ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈనాటి తొలి ప్రవాసీ పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్.. ప్రవాసీ దివస్ సంప్రదాయంలో ఒక కొత్త అధ్యాయాన్ని జోడిస్తోంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరోప్, ఆసియా, పసిఫిక్ ప్రాంతం మరియు ప్రపంచం లో అన్ని వైపుల నుండి తరలివచ్చిన మిత్రులు అందరికీ సాదరంగా నేను స్వాగతం పలుకుతున్నాను.పిఐఒ-పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ ప్రారంభ సభ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 09th, 11:32 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన పిఐఒ-పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ ప్రారంభ సభ లో ప్రసంగించారు.చైనా లోని జియామెన్ లో 2017 సెప్టెంబర్ 4వ తేదీన 9వ బ్రిక్స్ శిఖర సమ్మేళనం యొక్క సర్వ సభ్య సదస్సు లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం
September 04th, 09:46 am
బ్రిక్స్ సహకారం కోసం ఒక బలమైన ప్రణాళికను అభివృద్ధి చేశాయని, దాని నిలకడ ప్రపంచంలోని స్థిరత్వం, వృద్ధికి దోహదం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయం, విద్యుత్, క్రీడలు, పర్యావరణం, ఐ.సి.టి మరియు సంస్కృతి వంటి రంగాల్లో సహకారాన్ని కొనసాగించాలని ఆయన ఉద్ఘాటించారు.My dream is of a transformed India alongside an advanced Asia: PM Narendra Modi
March 12th, 10:19 am
India has dispelled the myth that democracy & rapid economic growth cannot go together: PM Modi
March 12th, 09:26 am