Prime Minister interacts with leading cricket players of Guyana

November 22nd, 05:31 am

PM Modi interacted with Guyana's leading cricket players, highlighting cricket's role in strengthening cultural ties between India and Guyana. Sharing the moment on X, he emphasized the sport's unifying impact.

ప్రొబేషన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులతో సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సైబర్ క్రైమ్ వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతపై చర్చ

October 04th, 06:43 pm

ప్రొబేషన్‌లో ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.

భువనేశ్వర్ లో పిఎమ్ ఆవాస్ యోజన లబ్ధిదారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం

September 17th, 04:02 pm

ఒడిశా లోని భువనేశ్వర్ లో ‘పిఎమ్ ఆవాస్ యోజన’ లబ్ధిదారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ లో జరిగిన రెండో ఆసియా పసిఫిక్ పౌర విమానయాన మంత్రుల సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం

September 13th, 03:25 pm

వివిధ దేశాలకు చెందిన ప్రముఖులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మీరు ఈ రంగానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. పౌర విమానయాన రంగంలో ఉన్న మేధావులు ప్రస్తుతం మన మధ్యలో ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఇది మన సమష్టి నిబద్ధతను, ఆసియా పసిఫిక్ ప్రాంత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంస్థ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, మా మంత్రి శ్రీ నాయుడు మార్గదర్శకత్వం, నాయకత్వంలో, 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక చెట్టు) తో 80,000 చెట్లను నాటే ఒక ప్రధాన కార్యక్రమం చేపట్టబడింది. అయితే, నేను మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మా దేశంలో ఒక వ్యక్తి 80 ఏళ్ళకు చేరుకున్నప్పుడు, దానిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వేడుకగా జరుపుకుంటారు. మన పూర్వీకుల ప్రకారం, 80 ఏళ్ళకు చేరుకోవడం అంటే వెయ్యి పౌర్ణమి చంద్రులను చూసే అవకాశం కలిగి ఉండటం. ఒకరకంగా చెప్పాలంటే మన సంస్థ కూడా వెయ్యి పౌర్ణమిలను ప్రత్యక్షంగా వీక్షించి, దగ్గరగా చూసిన అనుభవం కలిగింది. ఈ 80 సంవత్సరాల ప్రయాణం ఒక చిరస్మరణీయ ప్రయాణం, విజయవంతమైన ప్రయాణం, అభినందనలకు అర్హమైనది.

PM Modi interacts with Paris Paralympic champions

September 13th, 03:25 pm

PM Modi warmly interacted with the Indian contingent from the Paris Paralympics 2024, celebrating their achievements and encouraging them. He praised medalists like Ajeet Singh Yadav and Sumit Antil, shared heartfelt moments with athletes like Navdeep Singh, Palak Kohli and Sharad Kumar, and playfully engaged with the team, emphasizing his support and enthusiasm for their inspiring performances and future successes.

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి ముఖాముఖి సంభాషణ పాఠం

September 06th, 04:15 pm

ఉపాధ్యాయురాలు - గౌరవనీయ ప్రధాన మంత్రి గారూ, నమస్కారం! నా పేరు ఆశారాణి, జార్ఖండ్ లోని బొకారోలోని చందన్కియారీలోని '12 హైస్కూల్' లో పని చేస్తున్నాను.

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి

September 06th, 04:04 pm

జాతీయ విద్యా విధాన ప్రభావం, మాతృభాషలో విద్యాభ్యాస ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి వారితో చర్చించారు. వేర్వేరు భాషల్లో స్థానిక జానపద కథలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవడంతో పాటు వైవిధ్యమైన భారతదేశ సంస్కృతి గురించి తెలుసుకుంటారని అన్నారు.

ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రధానమంత్రి సమావేశం

July 11th, 08:42 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ లో గురువారం ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

Our athletes will make the country proud: PM Modi during interaction with Indian contingent for Paris Olympics

July 05th, 05:07 pm

Prime Minister Modi interacted with the Indian contingent set to depart for the Paris Olympics 2024 at his residence. He stated that it is an opportunity to do something significant for the country. He expressed confidence that this time, too, Indian athletes will make the country proud on the sports field.

పారిస్ ఒలంపిక్ 2024కి వెళుతున్న భారత బృందంతో ప్రధాన మంత్రి భేటీ

July 04th, 09:36 pm

పారిస్ ఒలింపిక్ 2024కి వెళుతున్న భార‌త బృందంతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు దిల్లీలో సంభాషించారు.

జమ్ము, కశ్మీరుకుచెందిన ప్రతిభాశాలి యువజనులు స్టార్ట్ అప్స్ లో మార్గదర్శక ప్రాయమైన కార్యాలనుచేస్తున్నారు: ప్రధాన మంత్రి

June 21st, 02:18 pm

స్టార్ట్-అప్స్ రంగం లో మార్గదర్శక కార్యాలకు నడుం కడుతున్న జమ్ము, కశ్మీర్ కు చెందిన ప్రతిభావంతులైనటువంటి యువ జనుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న జరిపిన భేటీ తాలూకు దృశ్యాల ను కొన్నింటిని శేర్ చేశారు.

భారతదేశపు అగ్రశ్రేణి ఆటగాళ్ళు ‘కూల్’ ప్రధాని మోదీని కలిశారు

April 13th, 12:33 pm

పిసి మరియు విఆర్ గేమింగ్ ప్రపంచంలో లీనమై, భారతదేశంలోని అగ్రశ్రేణి గేమర్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైన పరస్పర చర్యలో నిమగ్నమయ్యారు. సెషన్‌లో, ప్రధాని మోదీ గేమింగ్ సెషన్‌లలో చురుకుగా పాల్గొన్నారు, వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమ పట్ల తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు.

ఐఐటి ఢిల్లీ-అబుధాబి ప్రాంగణం తొలి బ్యాచ్ విద్యార్థులతో ప్రధాని సంభాషణ

February 13th, 07:35 pm

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ (ఐఐటి-డి) ప్రాంగణాన్ని ‘యుఎఇ’లో ఏర్పాటు చేయడంపై 2022 ఫిబ్రవరిలో ఉభయదేశాల నాయకత్వం అంగీకారానికి వచ్చింది. ఈ మేరకు ఐఐటి-డి, అబుధాబి విద్యా-వైజ్ఞానికి శాఖ (ఎడిఇకె)ల మధ్య సంయుక్త సహకారంతో దీనికి శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యావకాశం కల్పించడం దీని లక్ష్యం. భవిష్యత్తరం సాంకేతికత, పరిశోధన-ఆవిష్కరణ రంగాలలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. తదనుగుణంగా ‘ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీ’లో మాస్టర్స్ కోర్సుతో ఈ ఏడాది జనవరిలోనే తొలి విద్యా సంవత్సరం ప్రారంభమైంది.

PM Modi’s mantra to stand firm against challenges and adverse situations

January 29th, 06:05 pm

Prime Minister Narendra Modi addressed and interacted with various students, during the Pariskha pe Charcha, 2024. While interacting with students, he also revealed his secret about remaining positive despite stressful situations. He added that one must have a mindset to stand firm during challenges and adverse conditions. He said one should always be solution-oriented and a problem-solver, as these attributes can help one overcome stressful situations. He said that these attributes have enabled him to provide last-mile saturation of various schemes to the targeted beneficiaries.

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్ర‌ధాన మంత్రి సంభాషణ

January 23rd, 06:01 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (పీఎంఆర్బిపి) అవార్డు గ్రహీతలతో సంభాషించారు. ప్రధాన మంత్రి ప్రతి అవార్డు గ్రహీతకు స్మారక చిహ్నాలను అందించి, ఆపై వారితో ఫ్రీవీలింగ్ ఇంటరాక్షన్‌- ఇష్టాగోష్ఠిలో నిమగ్నమయ్యారు. అవార్డుకు ఎంపికైనందుకు పిల్లలు తమ విజయాల వివరాలను పంచుకున్నారు. సంగీతం, సంస్కృతి, సౌరశక్తి, బ్యాడ్మింటన్, చెస్ వంటి వివిధ విషయాలపై చర్చించారు.

పీఎం - జన్ మన్ కింద పీఎంఏవై (జి) 1 లక్ష మంది లబ్ధిదారులకు మొదటి విడతను విడుదల చేయనున్న ప్రధాన మంత్రి

January 14th, 01:22 pm

ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం - జన్ మన్) కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ ( పీఎంఏవై-జి) కి సంబందించిన 1 లక్ష మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 15వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొదటి విడతను విడుదల చేయనున్నారు. . ఈ సందర్భంగా ప్రధానమంత్రి పీఎం - జన్ మన్ లబ్ధిదారులతో కూడా సంభాషిస్తారు.

భారత ప్రభుత్వం లక్షద్వీప్ లో అమలుచేస్తున్న వివిధ పథకాల యొక్క లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి

January 03rd, 01:49 pm

భారత ప్రభుత్వం ద్వారా లక్షద్వీప్ లో అమలవుతున్న వివధ పథకాల యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను పాల్గొన్న సమావేశం తాలూకు దృశ్యాల ను శేర్ చేశారు.