గ్లోబల్ పార్ట్ నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) వార్షిక శిఖర సమ్మేళనాన్ని డిసెంబరు 12వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
December 11th, 04:27 pm
గ్లోబల్ పార్ట్‌నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) సమిట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 12 వ తేదీ నాడు సాయంత్రం పూట దాదాపు గా 5 గంటల వేళ లో న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించనున్నారు.ఇంటెల్ సిఇఒ శ్రీ పేట్ జెల్సింగర్ తో భేటీ అయిన ప్రధాన మంత్రి
April 06th, 11:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటెల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ పేట్ జెల్సింగర్ తో సమావేశమయ్యారు. సాంకేతిక విజ్ఞానం, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణ లకు సంబంధించిన విషయాల పైన ఈ సందర్భం లో చర్చించారు. భారతదేశం పట్ల శ్రీ పేట్ జల్సింగర్ వ్యక్తంచేసిన ఆశావాదాన్ని కూడా ఆయన ప్రశంసించారు.ఇంటెల్ సిఇఒ తో మాట్లాడిన ప్రధాన మంత్రి
April 13th, 10:08 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటెల్ సిఇఒ శ్రీ పేట్ జేలింగర్ తో మాట్లాడారు.India: The “It” Destination for IT Giants
April 03rd, 04:37 pm
The world’s largest tech companies are recognizing the great potential offered by Indian economy with its highly skilled workforce, a thriving business climate and a digital push under PM Modi’s visionary leadership. The top tech organizations are looking to expand their base and be part of India’s growth story.