గుజరాత్‌లోని దాహోద్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 20th, 09:49 pm
గుజరాత్‌లోని ప్రముఖ ముఖ్యమంత్రి, శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, శ్రీ అశ్విని వైష్ణవ్ జీ, ఈ దేశ రైల్వే మంత్రి, దర్శన బెన్ జర్దోష్, మంత్రి మండలి సహోద్యోగి, పార్లమెంటులో నా సీనియర్ సహోద్యోగి, గుజరాత్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆర్.సి. పాటిల్, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు, నా ప్రియమైన గిరిజన సోదర సోదరీమణులు.గుజరాత్‌లోని దహోద్, పంచమహల్‌లో 22000 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 20th, 04:24 pm
ళన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు 22000 కోట్ల రూపాయల విలువగల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రి 1400 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధానమంత్రి దహోద్ జిల్లా దక్షిణ ప్రాంత ప్రాంతీయ నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. నర్మదా నదీ పరివాహక ప్రాంతంలో 840 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు.ఏప్రిల్ 18 నుంచి 20 వరకు ప్రధానమంత్రి గుజరాత్ సందర్శన
April 16th, 02:36 pm
ఏప్రిల్ 18 నుంచి 20 తేదీల మధ్యన ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తున్నారు. 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు గాంధీనగర్ లో పాఠశాలల కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శిస్తారు. 19వ తేదీ ఉదయం 9.40కి బనస్కాంతలోని దియోదర్ లో సంకుల్ వద్ద బనస్ డెయిరీకి శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 3.30కి జామ్ నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కు శంకుస్థాపన చేస్తారు. 20వ తేదీ ఉదయం 10.30కి గాంధీనగర్ లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ సదస్సును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30కి దహోద్ లో జరుగనున్న ఆదిజాతి మహా సమ్మేళన్ లో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.