భారత , బంగ్లాదేశ్ ల మధ్య మార్చి 9న మైత్రి సేతును ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 07th, 08:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 9 వ తేదీన భారత్ , బంగ్లాదేశ్ ల మధ్య మైత్రి సేతును వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించనున్నారు. అలాగే ఈ సందర్భంగా ప్రధానమంత్రి త్రిపురలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయనున్నారు.సమీకృత చెక్ పోస్ట్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి,
November 09th, 05:22 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్ లోని గురుదాస్‌పూర్ లో కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ వద్ద తొలి బ్యాచ్ యాత్రను చెక్ పోస్ట్ వద్ద జెండా ఊపిప్రారంభించారు. అలాగే సమీకృత చెక్ పోస్టును ప్రారంభించారు.Guru Nanak Dev Ji taught about equality, brotherhood and unity in the society: PM
November 09th, 11:13 am
Prime Minister Narendra Modi today called for upholding the teachings and values of Shri Guru Nanak Dev Ji. He was participating in the special event organised at Dera Baba Nanak on the occasion of the inauguration of the Integrated Check Post (ICP) and the Kartarpur Corridor.శ్రీగురునానక్ దేవ్ జీ బోధనలు,వారు ప్రవచించిన విలువలను పాటించాల్సిందిగా ప్రధానమంత్రి పిలుపు
November 09th, 11:12 am
శ్రీ గురునానక్‌దేవ్‌జీ బోధనలు, ప్రవచించిన విలువలను పాటించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కర్తార్‌పూర్ కారిడార్, సమీకృత చెక్‌పోస్ట్ (ఐసిపి) ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలన్నారు. గురునానక్ దేవ్‌జీ 550 వ జయంతి సందర్భంగా ఆయన ఒక స్మారక నాణాన్ని విడుదల చేశారు.నేపాల్ ప్రధాని భారతదేశంలో ఆధికారిక పర్యటన కు విచ్చేసిన సందర్భంగా 2018 ఏప్రిల్ 7వ తేదీ న భారతదేశం- నేపాల్ సంయుక్త ప్రకటన
April 07th, 12:29 pm
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకొని, నేపాల్ ప్రధాని మాన్య శ్రీ కె.పి. శర్మ ఓలీ 2018 ఏప్రిల్ 6- 7 తేదీల మధ్య భారతదేశంలో పర్యటించేందుకు విచ్చేశారు.Joint dedication of the Petrapole Integrated Check Post (ICP)
July 21st, 08:52 pm
Social Media Corner 21st July
July 21st, 07:23 pm
In India’s development journey, our neighbours play a vital role: PM Modi
July 21st, 04:53 pm
PM Narendra Modi, Bangladesh PM Sheikh Hasina to jointly dedicate Integrated Check Post (ICP) at Petrapole
July 21st, 10:49 am