ప్రధాన మంత్రి – మనసులో మాట – ప్రసారణ తేదీ 27.05.2018
May 27th, 11:30 am
నమస్కారం! ’మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా మరోసారి మీ అందరి ముందుకూ వచ్చే అవకాశం లభించింది. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది నావికా దళానికి చెందిన ఆరుగురు మహిళా కమాండర్ల బృందం గత కొద్ది నెలల క్రితం సముద్రయానం చేస్తున్నారని చెప్పిన సంగతి.ఐఎన్ఎస్ వి తారిణి నావిక సిబ్బంది తో ప్రధాన మంత్రి భేటీ
May 23rd, 02:20 pm
తెర చాప ఓడ ఐఎన్ఎస్ వి తారిణి లో ప్రపంచాన్ని విజయవంతంగా చుట్టివచ్చిన ఇండియన్ నేవీ కి చెందిన ఆరుగురు మహిళా నావికాధికారులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు భేటీ అయ్యారు.సోషల్ మీడియా కార్నర్ 21 మే 2018
May 21st, 07:39 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఐఎన్ఎస్వి తరిణిలో నావికా సాగర్ పరిక్రమ పూర్తి చేసినందుకు మహిళల బృందంను ప్రశంసించిన ప్రధాని
May 21st, 07:35 pm
ఐఎన్ఎస్వి తరిణిలో నావికా సాగర్ పరిక్రమ పూర్తి చేసినందుకు మహిళల బృందంను ప్రధాని మోదీ నేడు అభినందించారు. ఒక ట్వీట్లో, ప్రపంచాన్ని చుట్టి వచ్చే లక్ష్యంతో ఐఎన్ఎస్వి తరిణిలో నావికా సాగర్ పరిక్రమ పూర్తి చేసిన భారత నావికాదళం యొక్క మహిళా సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు!”సోషల్ మీడియా కార్నర్ 20 అక్టోబర్ 2017
October 20th, 07:23 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఐఎన్ఎస్‌వి తారిణి నావిక సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
October 19th, 06:29 pm
ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసల్ (ఐఎన్ఎస్‌వి) తారిణి ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస యాత్రకు బయలుదేరి వెళ్ళిన నావిక సిబ్బందితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక వీడియో కాల్ లో మాట్లాడారు.నావికా సాగర్ పరిక్రమ లో పాలుపంచుకొంటున్న మహిళా అధికారులకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు; NM App లో శుభాకాంక్షలు తెలియజేయండంటూ ప్రజలకు విజ్ఞప్తి
September 10th, 11:20 am
ఐఎన్ఎస్‌వి తారిణి ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చే యాత్రను ఈ రోజు ఆరంభించనున్న నావికా సాగర్ పరిక్రమ కు చెందిన ఆరుగురు మహిళా అధికారులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు అందజేశారు.INS తరిణిపై ప్రయాణిస్తున్న మహిళా సిబ్బందికి శుభాకాంక్షలు తెలపండి ... ఇప్పుడు మీ సందేశాలను పంచుకోండి!
August 27th, 11:40 am
ఆగష్టు 27 న తన మన్ కి బాత్ సందర్భంగా, నరేంద్ర మోదీ, INSV తరిణిలో ప్రపంచం చుట్టి తిరిగిరానున్న భారత నౌకాదళంలోని ఆరు మహిళా అధికారులతో తన సమావేశంను గుర్తుచేసుకున్నారు.మన్ కీ బాత్ - మనసులో మాట తేదీ: 27.08.2017
August 27th, 11:36 am
మన దేశం అనేక భిన్నత్వాలతో నిండి ఉంది. ఈ భిన్నత్వాలు ఆహారం, జీవనశైలి, వస్త్రధారణ వరకే పరిమితం కాదు. జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి.