31.01.2021 న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 20 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

January 31st, 10:39 am

ఈ నెల క్రికెట్ పిచ్ నుండి కూడా చాలా మంచి వార్తలను అందుకున్నాం. మన క్రికెట్ జట్టు ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొని, తర్వాత అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాలో సిరీస్‌ను గెలుచుకుంది. మన క్రీడాకారుల కష్టపడే స్వభావం, టీం వర్క్ ప్రేరణ ఇస్తుంది. వీటన్నింటి మధ్య ఢిల్లీలో జనవరి 26న త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసిన దేశం చాలా విచారంగా ఉంది. మనం భవిష్యత్తును కొత్త ఆశతో, కొత్తదనంతో నింపాలి. మనం గత సంవత్సరం అసాధారణమైన సంయమనాన్ని, ధైర్యాన్ని చూపించాం. ఈ సంవత్సరం కూడా మనం కష్టపడి పనిచేయాలి. మన సంకల్పాన్ని నిరూపించుకోవాలి. మన దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలి.

రాజ‌కీయాల‌లో స్వార్ధ ర‌హితంగాను, నిర్మాణాత్మ‌కంగాను తోడ్ప‌డండంటూ యువ‌త‌ కు ఉద్భోదించిన ప్ర‌ధాన మంత్రి

January 12th, 03:31 pm

రాజ‌కీయాల లో స్వార్ధానికి తావు ఇవ్వ‌కుండాను, నిర్మాణాత్మ‌క‌ంగాను కృషి చేయవ‌ల‌సింది గా దేశంలోని యువ‌తీయువకుల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండో ‘జాతీయ యువ‌జ‌న పార్ల‌మెంట్ ఉత్స‌వం’ తాలూకు ముగింపు కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, అర్థ‌వంత‌మైన మార్పు ను తీసుకురావడం లో రాజ‌కీయాలు ఒక పెద్ద సాధ‌నం గా ఉన్నాయ‌న్నారు. మ‌రే ఇత‌ర క్షేత్రం లో మాదిరిగానే, రాజ‌కీయాల‌ లో కూడా యువ‌త ఉనికి కీల‌క‌ం అని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం నిజాయితీప‌రులైన వారు సేవ చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకొంటున్నార‌ని, నీతినియమాలు లేని కార్య‌క‌లాపాల రంగ‌స్థ‌లమే రాజ‌కీయాలు అనే ఒక పాత భావాన్ని వారు మారుస్తున్నారని ఆయ‌న యువ‌త‌ కు హామీ ని ఇచ్చారు. ఇవాళ నిజాయితీ, ప‌నితీరు త‌క్ష‌ణావ‌స‌రంగా మారాయ‌న్నారు.

నాయ‌క‌త్వం తాలూకు స్వామి వివేకానంద ఉపదేశాన్ని యువ‌త‌ కు వివ‌రించిన ప్ర‌ధాన మంత్రి

January 12th, 03:28 pm

నాయ‌క‌త్వం అంశం లో స్వామి వివేకానంద ఇచ్చిన ఉపదేశాన్ని అనుస‌రించ‌ండంటూ దేశ యువ‌జ‌నుల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సూచించారు. వ్య‌క్తుల‌ ను, సంస్థ‌ల‌ ను తీర్చిదిద్ద‌డంలో మాన్య సాధువు అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి ప్ర‌శంసించారు. మంగళవారం నిర్వ‌హించిన రెండో ‘జాతీయ యువ‌జ‌న పార్ల‌మెంట్ ఉత్స‌వం’ తాలూకు ముగింపు సభ లో ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, వ్య‌క్తి వికాసం మొద‌లుకొని సంస్థ నిర్మాణం వ‌ర‌కు సాగే ఒక స‌త్ప్రవర్తన భ‌రిత‌ వ‌ల‌యానికి శ్రీ‌కారాన్ని చుట్ట‌డం లో స్వామీ జీ అందించిన తోడ్పాటు ను గురించి ప్రస్తావించారు.

రెండవ జాతీయ యూత్ పార్లమెంటు ఉత్సవం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

January 12th, 10:36 am

PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.

PM addresses Valedictory Function of 2nd National Youth Parliament Festival

January 12th, 10:35 am

PM Modi addressed the valedictory function of the second National Youth Parliament Festival via video conferencing. Remembering Swami Vivekananda on his birth anniversary, the Prime Minister remarked that even with the passage of time, impact and influence of Swami Vivekananda remains intact in our national life.

Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging: PM Modi

December 12th, 11:01 am

PM Modi addressed 93rd Annual General Meeting of FICCI. In his remarks, PM Modi said the Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging. He said the world's confidence in India has strengthened over the past months, record FDIs have been received. Further speaking about the farm reforms, he said, With new agricultural reforms, farmers will get new markets, new options.

PM Modi delivers keynote address at 93rd Annual General Meeting of FICCI

December 12th, 11:00 am

PM Modi addressed 93rd Annual General Meeting of FICCI. In his remarks, PM Modi said the Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging. He said the world's confidence in India has strengthened over the past months, record FDIs have been received. Further speaking about the farm reforms, he said, With new agricultural reforms, farmers will get new markets, new options.

PM to address FICCI’s 93rd Annual General Meeting and Annual Convention on 12th December 2020

December 10th, 07:06 pm

Prime Minister Shri Narendra Modi will deliver the inaugural address at FICCI’s 93rd Annual General Meeting and Annual Convention on December 12, 2020 at 11.00 AM via video conferencing. The Prime Minister will also inaugurate the virtual FICCI Annual Expo 2020.