పోలీసు డైరెక్టర్ జనరల్స్/ఇన్ స్పెక్టర్ జనరల్స్ అఖిల భారత సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి
January 07th, 08:34 pm
ఈ సందర్భంగా కొత్త నేర చట్టాల రూపకల్పన గురించి చర్చిస్తూ దేశంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఈ చట్టాల రూపకల్పన ఒక విప్లవాత్మక అడుగు అని చెప్పారు. ‘‘పౌరులే ప్రథమం, ఆత్మగౌరవం ప్రథమం, న్యాయం ప్రథమం’’ అనే స్ఫూర్తితో ఈ న్యాయ చట్టాలను రూపొందించామని ఆయన నొక్కి చెప్పారు. పోలీసులు ఇప్పుడు ‘‘దందా’’ విధానంలో కాకుండా ‘‘డేటా’’ ఆధారంగా పని చేయాలని సూచించారు. సమాజంలోని విభిన్న వర్గాలకు కొత్త న్యాయ చట్టాల వెనుక గల భావోద్వేగపూరితమైన స్ఫూర్తిని తెలియచేసేందుకు పోలీసు చీఫ్ లు ఇప్పుడు ఆలోచనాత్మకంగా పని చేయాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. మహిళలు, బాలికలకు తమ హక్కుల గురించి, కొత్త నేర చట్టాల కింద వారికి గల రక్షణల గురించి తెలియచేయాలని ఆయన తెలిపారు. ‘‘కభీ భీ ఔర్ కహీ భీ’’ (ఏ సమయంలో అయినా ఎక్కడైనా) మహిళలు స్వేచ్ఛగా పని చేసేందుకు వీలుగా మహిళల భద్రతపై పోలీసులు దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.నవంబర్ 20-21 తేదీల లో లఖ్ నవూ పోలీసు ప్రధాన కేంద్రం లో జరిగే 56వ డిజిపి ల సమావేశాని కి హాజరు కానున్న ప్రధాన మంత్రి
November 18th, 02:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 20-21 తేదీల లో లఖ్ నవూ లోని పోలీసుప్రధాన కేంద్రం లో జరిగే 56వ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (డిజిపి), ఇన్ స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్(ఐజిపి) సమావేశాని కి హాజరు కానున్నారు.జాతీయ సమగ్రత కు ఉద్దేశించిన సర్దార్ పటేల్ పురస్కారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి
December 23rd, 05:08 pm
జాతీయ సమగ్రత కు ఉద్దేశించినటువంటి సర్దార్ పటేల్ వార్షిక పురస్కారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేవడియా లో నిన్న డిజిపి లు/ఐజిపి ల సమావేశం జరిగిన సందర్భం గా ప్రకటించారు. ఈ పురస్కారాన్ని జాతీయ సమగ్రత ను పెంపొందించడం కోసం చేసే అసాధారణమైన కృషికి గాను ఇస్తున్నారు.PM addresses Valedictory Ceremony at DGP/IGP Conference at Kevadia
December 22nd, 09:15 pm
The Prime Minister, Shri Narendra Modi, today addressed the Valedictory Ceremony at the Conference of Director Generals and Inspector Generals of Police at Kevadiya in Gujarat.PM arrives at Kevadiya, attends Conference of DGsP and IGsP
December 21st, 09:57 pm
The Prime Minister, Shri Narendra Modi today arrived at Kevadiya in Gujarat, for the Conference of Director Generals of Police and Inspector Generals of Police.టేకన్‌పుర్ లో డిజిపి/ఐజిపి ల సమావేశం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 08th, 05:22 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టేకన్‌పుర్ లోని బిఎస్ఎఫ్ అకాడమీ లో డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.సోషల్ మీడియా కార్నర్ 7 జనవరి 2018
January 07th, 07:09 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!టేకన్‌పుర్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి; డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ ల సమావేశానికి హాజరు
January 07th, 06:17 pm
డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశంలో పాల్గొనడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని టేకన్‌పుర్ బిఎస్ఎఫ్ అకాడమీ కి ఈ రోజు విచ్చేశారు.టేకన్‌పుర్ లోని బిఎస్ఎఫ్ అకాడమీలో డిజిపి ల వార్షిక సమావేశానికి హాజరు కానున్న ప్రధాన మంత్రి
January 06th, 01:09 pm
మధ్య ప్రదేశ్ లోని టేకన్‌పుర్ బిఎస్ఎఫ్ అకాడమీ లో జనవరి 7వ మరియు 8వ తేదీలలో డిజిపి లు మరియు ఐజిపి ల వార్షిక సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.సోషల్ మీడియా కార్నర్ - 27 నవంబర్
November 27th, 07:12 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!