4Ps of 'people, public, private partnership' make Surat special: PM Modi

September 29th, 11:31 am

PM Modi laid the foundation stone and dedicated various projects worth more than ₹3400 crores in Surat. Recalling the time during the early decades of this century, when 3 P i.e. public-private partnership was discussed in the world, the PM remarked that Surat is an example of 4 P. “4 P means people, public, private partnership. This model makes Surat special”, PM Modi added.

PM Modi lays foundation stone & dedicates development projects in Surat, Gujarat

September 29th, 11:30 am

PM Modi laid the foundation stone and dedicated various projects worth more than ₹3400 crores in Surat. Recalling the time during the early decades of this century, when 3 P i.e. public-private partnership was discussed in the world, the PM remarked that Surat is an example of 4 P. “4 P means people, public, private partnership. This model makes Surat special”, PM Modi added.

డిజిటల్ విప్ల‌వానికి, నూత‌న త‌ర ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఈ శ‌తాబ్ద‌మే సాక్షి: ప‌్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

January 16th, 11:52 pm

జ‌నాభాలో ఐదో వంతు బిమ్ స్టెక్ దేశాల్లో వుంద‌ని, ఈ దేశాల జిడిపి 3.8 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా వుంది కాబ‌ట్టి ఈ శ‌తాబ్దాన్ని ఆసియా శ‌తాబ్దంగా మార్చ‌గ‌లిగే శ‌క్తి బిమ్ స్టెక్ దేశాల‌కే వుంద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ప్రారంభ్: స‌్టార్ట‌ప్ ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ స‌మ్మిట్ పేరు మీద ఏర్పాటు చేసిన స‌మావేశాన్ని వీడియా కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించిన త‌ర్వాత ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

ఐఐటి మద్రాస్ స్నాతకోత్సవం లో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం

September 30th, 12:12 pm

తమిళ నాడు గవర్నర్ శ్రీ బన్‌ వారీలాల్ పురోహిత్ గారు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ. కె. పళనిస్వామి గారు, నా సహచరులు శ్రీ రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ గారు, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఒ.పన్నీర్ సెల్వం గారు, ఐఐటి మద్రాస్ చైర్ మన్, గవర్నర్ల బోర్డు సభ్యులు, డైరెక్టర్, ఈ మహోన్నతమైన సంస్థ లోని ఫ్యాకల్టీ, గౌరవ అతిథులు, బంగారు భవిష్యత్తు లోకి అడుగు పెట్టడానికి సిద్ధం గా నిలబడిన యువ స్నేహితులారా, ఈ రోజు ఇక్కడ కు రావడం ఎంతో ఆనందదాయకం.

ఐఐటి మ‌ద్రాస్ 56వ స్నాత‌కోత్స‌వం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

September 30th, 12:11 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన ఇండియ‌న్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, మ‌ద్రాస్ యొక్క 56వ స్నాత‌కోత్స‌వాని కి హాజ‌ర‌య్యారు. స‌భికుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ‘‘నా ఎదుట బుల్లి భార‌త‌దేశం యొక్క స్ఫూర్తి తో పాటు ‘న్యూ ఇండియా’ యొక్క స్ఫూర్తి కూడా క‌నిపిస్తోంది. ఇక్క‌డ అంతా శ‌క్తి, హుషారు, ఇంకా స‌కారాత్మ‌కత లు కొలువుదీరాయి. భ‌విష్య‌త్తు తాలూకు స్వ‌ప్నాల‌ ను మీ కళ్ల లో నేను చూడ‌గ‌లుగుతున్నాను. భార‌త‌దేశం యొక్క భ‌విత‌వ్యాన్ని మీ న‌య‌నాల లో నేను గ‌మ‌నించ‌ గ‌లుగుతున్నాను’’ అన్నారు.

దేశ‌వ్యాప్త యువ నూత‌న ఆవిష్క‌ర్త‌లు మ‌రియు స్టార్ట్‌-అప్ ఆంత్ర‌ప్రెన్యోర్ ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

June 06th, 11:15 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ‌వ్యాప్తంగా ఉన్నటువంటి యువ నూత‌న ఆవిష్క‌ర్త‌ల‌తోను, స్టార్ట్‌-అప్ ఆంత్ర‌ప్రెన్యోర్ ల‌తోను ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు చెందిన వేరు వేరు ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జ‌రుపుతున్న ముఖాముఖి స‌మావేశాల‌లో ఇది నాలుగో స‌మావేశం.