ఎగుమ‌తిదారులు, బ్యాంకుల‌కు మ‌ద్ద‌త‌నిచ్చేందుకు రాగ 5 సంవ‌త్స‌రాల‌లో ఇసిజిసి లిమిటెడ్‌లో 4,400 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్ర‌భుత్వం

September 29th, 04:18 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గారి నాయ‌క‌త్వంలో ఎగుమ‌తుల రంగానికి ఊతం ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందుకు అనుగుణంగా ప్ర‌భుత్వం ఈరోజు ఇసిజిసి లిమిటెడ్ ( పూర్వ‌పు ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌) కు ఐదు సంవ‌త్స‌రాల కాలంలో రూ 4,400 కోట్ల రూపాయలను 2021-22,2025-26 ఆర్ధిక సంవ‌త్స‌ర కాలానికి పెట్టుబ‌డి సమ‌కూర్చేందుకు ఆమోదించింది. ప్ర‌స్తుతం ఆమోదించిన పెట్టుబ‌డిని ఇసిజిసి లిస్టింగ్ ప్ర‌క్రియ‌తో అనుసంధానం చేస్తూ ఇనిషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర‌ర‌రింగ్ ద్వారా స‌మ‌కూర్చ‌నుంది. ఇది మ‌రిన్ని ఎగుమ‌తుల‌కు మ‌ద్ద‌తు నిచ్చేందుకు అండ‌ర్ రైటింగ్ సామ‌ర్ధ్యాన్ని పెంచ‌నుంది.

Our top priority is to ensure trust and transparency for both the depositor and investor: PM Modi

February 26th, 12:38 pm

ఆర్థిక సేవలకు సంబంధించిన బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై నిర్వహించిన వెబ్‌ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు.

ఆర్థిక సేవల సంబంధిత బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై వెబ్‌ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

February 26th, 12:37 pm

ఆర్థిక సేవలకు సంబంధించిన బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై నిర్వహించిన వెబ్‌ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు.