శాంగ్రీ లా సంభాషణ లో ప్ర‌ధాన‌ మంత్రి చేసిన కీల‌క ప్రసంగం పాఠం

June 01st, 07:00 pm

గ‌త జ‌న‌వ‌రిలో గ‌ణ‌తంత్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌ది మంది ఆసియాన్ నాయ‌కుల‌కు ఆతిథ్యాన్ని ఇచ్చే ప్ర‌త్య‌క గౌర‌వం మాకు ద‌క్కింది. ఆసియాన్ ప‌ట్ల మా వచనబద్ధతకు, మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఆసియాన్‌-భార‌తదేశం శిఖ‌రాగ్ర స‌ద‌స్సు నిద‌ర్శ‌నం.

సోషల్ మీడియా కార్నర్ 22 మే 2018

May 22nd, 07:30 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

భార‌త‌దేశం మ‌రియు ర‌ష్యా ల మ‌ధ్య లాంఛ‌న‌ప్రాయం కాన‌టువంటి శిఖ‌ర స‌మ్మేళ‌నం

May 21st, 10:10 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, అధ్య‌క్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ లు వారి యొక్క ఒక‌టో లాంఛ‌న‌ప్రాయం కాన‌టువంటి శిఖ‌ర స‌మ్మేళ‌నంలో 2018 మే 21వ తేదీ నాడు ర‌ష్య‌న్ ఫెడ‌రేశ‌న్ లోని సోచీ న‌గ‌రంలో జ‌రిపారు. ఇరువురు నాయ‌కుల‌కు వారి మైత్రి ని గాఢ‌త‌రం చేసుకొనేందుకు మ‌రియు భార‌త‌దేశానికి, ర‌ష్యా కు మ‌ధ్య నెల‌కొన్న ఉన్న‌త‌ స్థాయి రాజ‌కీయ సంబంధ ఆదాన ప్రదానాల సంప్రదాయానికి అనుగుణంగా ప్రాంతీయ అంశాల పట్ల, అంత‌ర్జాతీయ అంశాల ప‌ట్ల ఒక‌రి అభిప్రాయాల‌ను మ‌రొక‌రికి చాటిచెప్పుకొనేందుకు ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నం ఒక అవ‌కాశాన్ని ప్ర‌సాదించింది.

భారతదేశం, చైనా ల మధ్య జరిగిన లాంఛనప్రాయం కాని శిఖర స్థాయి సమావేశం

April 28th, 12:02 pm

ప్రధాన మంత్రి, మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షులు, శ్రేష్ఠులైన శ్రీ శీ జిన్ పింగ్ లు 2018 ఏప్రిల్ 27వ, 28వ తేదీలలో వారి ఒకటో లాంఛనప్రాయం కానటువంటి శిఖర స్థాయి సమావేశంలో పాలుపంచుకొన్నారు. ద్వైపాక్షిక స్థాయి లోను, ప్రపంచ స్థాయి లోను ప్రాముఖ్యం కలిగిన అనేక అంశాల పైన వారు తమ అభిప్రాయాలను ఒకరికి మరొకరు తెలియజెప్పుకొనేందుకు, ఇంకా ప్రస్తుత అంతర్జాతీయ స్థితిగతులను మరియు భావి అంతర్జాతీయ స్థితిగతులను గమనంలోకి తీసుకొంటూ ఇరు పక్షాల యొక్క ప్రాధాన్యాలను, దార్శనికతలను విడమరచి చాటి చెప్పుకొనేందుకు జరిగిన సమావేశం ఇది.