విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐటిఐ కౌశల్ దీక్షాంత్ సమరోహ్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
September 17th, 04:54 pm
21 వ శ తాబ్దంలో ముందుకు సాగుతూ ఈ రోజు మ న దేశంలో ఒక కొత్త చ రిత్ర సృష్టించబడింది. తొలిసారిగా 9 లక్షల మందికి పైగా ఐటీఐల విద్యార్థులతో కౌశల్ దీక్షాంత్ సమారోహ్ నిర్వహించారు. వర్చువల్ మాధ్యమం ద్వారా 40 లక్షల మందికి పైగా విద్యార్థులు కూడా మాతో కనెక్ట్ అయ్యారు. మీ అందరికీ కౌశల్ దీక్షాంత్ సమారో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ రోజు కూడా చాలా పవిత్రమైన సందర్భం. ఈ రోజు విశ్వకర్మ జన్మదినం కూడా. నైపుణ్యాలతో సృజనాత్మక మార్గంలో మీ మొదటి అడుగు అయిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జరగడం ఎంత అద్భుతమైన యాదృచ్ఛికం! మీ ప్రారంభం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, భవిష్యత్తుకు మీ ప్రయాణం కూడా మరింత సృజనాత్మకంగా ఉంటుందని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. మీకు, దేశప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు.విశ్వకర్మ జయంతి సందర్భంగా కౌశల్ దీక్షాంత్ సమారోహ్ ను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 17th, 03:39 pm
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లోని విద్యార్థుల ను ఉద్దేశించి మొట్ట మొదటి కౌశల్ దీక్షాంత్ సమారోహ్ లో వీడియో సందేశం ద్వారా ప్రmసంగించారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు.The growing number of women entrepreneurs is a blessing for our society: PM Modi
September 07th, 03:31 pm
Prime Minister Narendra Modi interacted with numerous women of various Self-Help Groups during their ‘Mahila Sammelan’ in Aurangabad, Maharashtra today. On this occasion, PM Modi also distributed the 8th crore gas connection to a woman under the Ujjwala Yojana.గడువు తేదీకి 7 నెలల ముందే 8 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్ల లక్ష్యాన్ని సాధించిన ఉజ్వల యోజన
September 07th, 03:30 pm
ఔరంగాబాదు లో ఈ రోజు మాహారాష్ట్ర మహిళా సంక్షేమ మేలా లేక స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారులైన మహిళల రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగించారు.PM's remarks at the Launch of "Skill India"
July 15th, 08:50 pm
Text of PM's remarks at the Launch of "Skill India"
July 15th, 08:33 pm