భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 24th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్‌లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్‌లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.కొత్తగా 309 కిమీ రైలు మార్గానికి మంత్రివర్గం ఆమోద ముద్ర: ముంబయి, ఇండోర్ ల మధ్య తగ్గుతున్న దూరం
September 02nd, 03:30 pm
రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు రూ.18,036 కోట్ల ఖర్చుతో నిర్మించాలని ప్రతిపాదించిన ఒక కొత్త రైలు మార్గం ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలిపింది. ఇండోర్ కు, మన్మాడ్ కు మధ్య ప్రతిపాదించిన ఈ కొత్త రైలు మార్గం ప్రత్యక్ష సంధాన సదుపాయాన్ని కల్పించడంతోపాటు, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. వీటితోపాటు భారతీయ రైల్వేల సామర్థ్యాన్ని వృద్ధి చేస్తుంది. అలాగే, సేవల పరంగా రైల్వేల విశ్వాసనీయతను పెంచనున్నది. నవ భారతాన్ని ఆవిష్కరించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ఆయా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడం ద్వారా అక్కడి ప్రజలను ఆత్మనిర్భర్ వైపు నడుపుతుంది. దీనితో వారికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు/స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.I request the people of MP to take full advantage of the ‘Modi ki Guarantee’ vehicle: PM Modi
December 25th, 12:30 pm
PM Modi participated in the program ‘Mazdooron Ka Hit Mazdooron ko Samarpit’ via video conferencing. Addressing the gathering, the Prime Minister said that today’s event is a result of the years of penance, dreams and resolutions of the Shramik brothers and sisters. He expressed confidence that the Shramiks will offer their blessings to the newly elected double-engine government in Madhya Pradesh.‘మజ్దూరోంకా హిత్, మజ్దూరోంకా సమర్పిత్ ”కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.
December 25th, 12:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ‘ మజ్దూరోంకా హిత్ మజ్దూరోంకా సమర్పిత్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి, హుకుంచంద్ మిల్ వర్కర్ల బకాయిలకు సంబంధించి 224 కోట్ల రూపాయల బకాయిల చెక్కును అఫిషియల్ లిక్విడేటర్కు ,ఇండోర్ లోని హుకుం చంద్ మిల్ లేబర్యూనియన్ నాయకులకు అందజేశారు. హుకుం చంద్ మిల్ వర్కర్లు ఎంతోకాలంగా చేస్తున్న డిమాండ్లను దీనితో పరిష్కరించినట్టు అయింది.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖర్గోం జిల్లాలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటుకు కూడా శంకుస్థాపన చేశారు.డిసెంబరు 25న ‘‘మజ్ దూరోం కా హిట్ మజ్ దూరోం కా సంప్రీత్’’ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి; హుకుం చంద్ మిల్లు కార్మికులకు చెక్కుల పంపిణీ
December 24th, 07:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘‘మజ్ దూరోం కా హిట్ మజ్ దూరోం కా సంప్రీత్’’ కార్యక్రమంలో పాల్గొని హుకుంచంద్ మిల్లు కార్మికుల బకాయిలకు చెందిన రూ.224 కోట్ల చెక్కును అధికారిక లిక్విడేటర్, హుకుంచంద్ మిల్లు కార్మికుల యూనియన్ నాయకులకు అందించనున్నారు. హుకుంచంద్ మిల్లు కార్మికుల దీర్ఘకాలిక డిమాండును పరిష్కరించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.అక్టోబర్ 5 వ తేదీ నాడు రాజస్థాన్ ను మరియు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
October 04th, 09:14 am
ఉదయం పూట సుమారు 11 గంటల 15 నిమిషాల కు ప్రధాన మంత్రి రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో దాదాపు గా 5,000 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయా ప్రాజెక్టు లు రహదారి, రైలు, విమానయానం, ఆరోగ్యం మరియు ఉన్నత విద్య రంగాల కు చెందినటువంటివి. మధ్యాహ్నం పూట రమారమి 3గంటల 30 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ కు చేరుకొని, 12,600 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రారంభం మరియు శంకుస్థాపన తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయా ప్రాజెక్టు లు రహదారి, రైలు, గ్యాస్ పైప్ లైన్, గృహ నిర్మాణం, ఇంకా స్వచ్ఛమైన త్రాగునీరు వంటి రంగాల కు సంబంధించినవి.The government aims to take Madhya Pradesh to the top 3 states in India: PM Modi
October 02nd, 09:07 pm
The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone and dedicated to the nation various development projects worth around Rs 19,260 crores in Gwalior, Madhya Pradesh today. The projects include the dedication of Delhi-Vadodara Expressway, Grih Pravesh of over 2.2 lakh houses built under PMAY and dedication of houses constructed under PMAY - Urban, laying the foundation stone for Jal Jeevan Mission projects, 9 health centers under Ayushman Bharat Health Infrastructure Mission, dedication of academic building of IIT Indore and laying the foundation stone for hostel and other buildings on campus and a Multi-Modal Logistics Park in Indore.మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సుమారు రూ. 19,260 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి అంకితం చేసిన ప్రధాన మంత్రి
October 02nd, 03:53 pm
ఈరోజు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దాదాపు రూ. 19,260 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, ఇంకొన్నిటిని జాతికి అంకితం చేశారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఈ ప్రాజెక్టులలో ఢిల్లీ-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే అంకితం, పీఎంఏవై కింద నిర్మించిన 2.2 లక్షల ఇళ్ళ గృహ ప్రవేశం, పీఎంఏవై-అర్బన్ కింద నిర్మించిన గృహాల అంకితం, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 9 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఐఐటీ ఇండోర్ అకడమిక్ భవనాన్ని అంకితం చేయడం, క్యాంపస్‌లో హాస్టల్, ఇతర భవనాలకు, ఇండోర్‌లో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్ కు శంకుస్థాపన చేయడం ఈ జాబితా లో కార్యక్రమాలు.Bharat is showing its expertise in bringing the world together and emerging as a Vishwamitra: PM Modi
September 14th, 12:15 pm
PM Modi laid the foundation stone of development projects in Bina, Madhya Pradesh. PM Modi said that today’s projects will give new energy to the development of the region. He informed that the central government is spending 50 thousand crore rupees on these projects which is more than the Budget of many states of the country. “This indicates the enormity of our resolutions for Madhya Pradesh”, he added.ప్రధాన మంత్రి 50,700 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అభివృద్ధిప్రాజెక్టుల కు మధ్య ప్రదేశ్ లోని బీనా లో శంకుస్థాపన చేశారు
September 14th, 11:38 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 50,700 కోట్ల రూపాయల కు పైగా విలువల కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల కు మధ్య ప్రదేశ్ లోని బీనా లో ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల లో, దాదాపు గా 49,000 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి చేయనున్న భారత్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ (బిపిసిఎల్) కు చెందిన బీనా రిఫైనరీ లోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్; నర్మదపురం జిల్లా లో ఒక ‘పవర్ ఎండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ జోన్’; ఇందౌర్ లో రెండు ఐటి పార్కు లు; రత్ లామ్ లో ఒక మెగా ఇండస్ట్రియల్ పార్కు మరియు మధ్య ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల లో ఆరు కొత్త ఇండస్ట్రియల్ ఏరియాస్ భాగం గా ఉన్నాయి.Skilling, re-skilling and up-skilling are the mantras for the future workforce: PM Modi
July 21st, 09:06 am
PM Modi addressed the G20 Labour and Employment Ministers Meet in Indore, Madhya Pradesh via video message. PM Modi emphasized skilling the workforce with the use of advanced technologies and processes and said that skilling, re-skilling and up-skilling are the mantras for the future workforce. He gave examples of India’s ‘Skill India Mission’ making this a reality, and ‘Pradhan Mantri Kaushal Vikas Yojana’ which has trained more than 12.5 million of India’s youth so far.జీ20 కార్మిక, ఉపాధి శాఖ మంత్రుల సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 21st, 09:05 am
ఉపాధి అనేది అత్యంత ముఖ్యమైన ఆర్థిక, సామాజిక కారకాల్లో ఒకటని పేర్కొంటూ, ప్రపంచం ఉపాధి రంగంలో కొన్ని గొప్ప మార్పులకు ముంగిట ఉందని, ఈ వేగవంతమైన పరివర్తనలను పరిష్కరించడానికి ప్రతిస్పందించే , సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ప్రస్తుత నాల్గవ పారిశ్రామిక విప్లవ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపాధికి ప్రధాన చోదకశక్తిగా మారిందని, అది ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.ఐదు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
June 27th, 10:17 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లో ఐదు వందేభారత్ ఎక్స్’ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలోని భోపాల్‌లో రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి భోపాల్-ఇండోర్; భోపాల్-జబల్పూర్ మార్గాలతోపాటు రాంచీ-పట్నా; ధార్వాడ్-బెంగళూరు; గోవా (మడ్గావ్)-ముంబై మార్గాల్లో మరో మూడు వందేభారత్ ఎక్స్’ప్రెస్‌లను ఆయన సాగనంపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాణి కమలాపతి స్టేషన్‌లో భోపాల-ఇండోర్ వందేభారత్ రైలులో తొలి బోగీని ప్రధాని పరిశీలించారు. అలాగే ఆ పెట్టలోని పిల్లలతోపాటు రైలు చోదక సిబ్బందితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.నేపాల్ ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
June 01st, 12:00 pm
ముందుగా నేను ప్రధాన మంత్రి ప్రచండ గారికి, ఆయన ప్రతినిధి బృందానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. తొమ్మిదేళ్ల క్రితం, 2014లో, అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే నేను తొలిసారి నేపాల్ లో పర్యటించాను. ఆ సమయంలో భారత్-నేపాల్ సంబంధాలు, హిట్- హైవేలు, ఐ-వేస్, ట్రాన్స్ వేస్ కోసం 'హిట్' ఫార్ములా ఇచ్చాను. మన సరిహద్దులు మన మధ్య అడ్డంకిగా మారకుండా భారత్, నేపాల్ మధ్య సంబంధాలు నెలకొల్పుతామని చెప్పాను. ట్రక్కులకు బదులు పైపులైన్ ద్వారా చమురు ఎగుమతి చేయాలి. భాగస్వామ్య నదులపై వంతెనలు నిర్మించాలి. నేపాల్ నుంచి భారత్ కు విద్యుత్ ను ఎగుమతి చేసే సౌకర్యాలు కల్పించాలి.ఇండోర్ దుర్ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి
March 30th, 07:21 pm
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి పరిహారం ప్రకటించారు.ఇందౌర్లో సంభవించినదుర్ఘటన పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
March 30th, 02:42 pm
ఇందౌర్ లో జరిగిన దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్ తో శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడి, తాజా స్థితి ఏమిటి అని అడిగి తెలుసుకొన్నారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 09th, 12:00 pm
గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ జీ, సురినామ్ ప్రెసిడెంట్ శ్రీ చంద్రికాపర్సాద్ సంతోఖి జీ, మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జీ, ఇతర క్యాబినెట్ సహచరులు మరియు ప్రపంచం నలుమూలల నుండి ప్రవాసీ భారతీయ దివస్ సమావేశానికి తరలివచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా..మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో పదిహేడోప్రవాస భారతీయ దివస్ సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 09th, 11:45 am
మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో ఏర్పాటైన పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ సంబంధి సమ్మేళనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ‘సురక్షిత్ జాయేఁ, ప్రశిక్షిత్ జాయేఁ’ పేరు తో రూపొందించినటువంటి ఒక స్మారక తపాలా బిళ్ళ ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు. అంతేకాకుండా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ - భారతదేశ స్వాతంత్య్ర సమరం లో ప్రవాసుల యొక్క తోడ్పాటు’ ఇతివృత్తం తో మొట్టమొదటిసారి గా ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ పిబిడి ఎగ్జిబిశను ను కూడా ఆయన ప్రారంభించారు.రేపు ఇండోర్‌లో ప్రవాస భారతీయ దినోత్సవానికి హాజరు కానున్న ప్రధాని
January 08th, 05:54 pm
ప్రవాస భారతీయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఇండోర్ వెళ్తున్నారు.Vision of self-reliant India embodies the spirit of global good: PM Modi in Indonesia
November 15th, 04:01 pm
PM Modi interacted with members of Indian diaspora and Friends of India in Bali, Indonesia. He highlighted the close cultural and civilizational linkages between India and Indonesia. He referred to the age old tradition of Bali Jatra” to highlight the enduring cultural and trade connect between the two countries.