Taxpayer is respected only when projects are completed in stipulated time: PM Modi

June 23rd, 01:05 pm

PM Modi inaugurated 'Vanijya Bhawan' and launched the NIRYAT portal in Delhi. Referring to the new infrastructure of the Ministry, the Prime Minister said that this is also time to renew the pledge of ease of doing business and through that ‘ease of living’ too. Ease of access, he said, is the link between the two.

PM inaugurates 'Vanijya Bhawan' and launches NIRYAT portal

June 23rd, 10:30 am

PM Modi inaugurated 'Vanijya Bhawan' and launched the NIRYAT portal in Delhi. Referring to the new infrastructure of the Ministry, the Prime Minister said that this is also time to renew the pledge of ease of doing business and through that ‘ease of living’ too. Ease of access, he said, is the link between the two.

ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

November 25th, 01:06 pm

ఉత్తరప్రదేశ్ ప్రముఖ, కర్మయోగి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, మా పాత శక్తివంతమైన సహచరుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, జనరల్ వీకే సింగ్ జీ, సంజీవ్ బల్యాన్ జీ, ఎస్పీ సింగ్ బఘేల్ జీ మరియు బి ఎల్ వర్మ జీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, శ్రీ లక్ష్మీ నారాయణ్ చౌదరి జీ, శ్రీ జై ప్రతాప్ సింగ్ జీ, శ్రీకాంత్ శర్మ జీ, భూపేంద్ర చౌదరి జీ, శ్రీ నందగోపాల్ గుప్తా జీ, అనిల్ శర్మ జీ, ధరమ్ సింగ్ సైనీ జీ, అశోక్ కటారియా జీ మరియు శ్రీ జి ఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు డా. మహేశ్ శర్మ జీ, శ్రీ సురేంద్ర సింగ్ నగర్ జీ మరియు శ్రీ భోలా సింగ్ జీ, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ధీరేంద్ర సింగ్ జీ, వేదికపై కూర్చున్న ఇతర ప్రజాప్రతినిధులందరూ మరియు మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా.

ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 25th, 01:01 pm

ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ శ్రీ వి.కె. సింహ్, శ్రీ సంజీవ్ బాలియాన్, శ్రీ ఎస్.పి సింహ్ బఘెల్, శ్రీ బి.ఎల్. వర్మ లు ఉన్నారు.

నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి నవంబర్ 25 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

November 23rd, 09:29 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 నవంబర్ 25 న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో ఉత్తర్ప్రదేశ్ లో నోయెడా ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ (ఎన్ఐఎ) కు గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోని జేవర్ లో శంకుస్థాపన చేయనున్నారు. దీనితోఉత్తర్ ప్రదేశ్ భారతదేశం లో అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాల ను కలిగి ఉండేటటువంటిఒకే రాష్ట్రం కానున్నది.

‘మేరిటైమ్ ఇండియా స‌మిట్‌-2021’ ని ప్రారంభించిన ప్ర‌ధాన‌ మంత్రి

March 02nd, 11:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా స‌మిట్‌-2021’ ని మంగ‌ళ‌వారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం లో డెన్‌మార్క్ ర‌వాణా మంత్రి శ్రీ‌‌ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజ‌రాత్, ఆంధ్ర ప్ర‌దేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీ‌యుతులు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, మ‌న్‌సుఖ్ మాండ‌వీయ లు కూడా పాల్గొన్నారు.

‘మేరిటైమ్ ఇండియా స‌మిట్‌-2021’ ని ప్రారంభించిన ప్ర‌ధాన‌ మంత్రి

March 02nd, 10:59 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా స‌మిట్‌-2021’ ని మంగ‌ళ‌వారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం లో డెన్‌మార్క్ ర‌వాణా మంత్రి శ్రీ‌‌ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజ‌రాత్, ఆంధ్ర ప్ర‌దేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీ‌యుతులు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, మ‌న్‌సుఖ్ మాండ‌వీయ లు కూడా పాల్గొన్నారు.

సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంప‌స్‌కు శంకుస్థాప‌న‌ చేసిన సందర్భంగా ప్రధాన‌మంత్రి ప్రసంగ మూల పాఠం

January 02nd, 11:01 am

ఒరిస్సాలోని సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వ‌త క్యాంప‌స్ కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఒరిస్సా గ‌వ‌ర్న‌ర్‌, ఒరిస్సా ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌, శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, శ్రీ ప్ర‌తాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.

సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వ‌త క్యాంప‌స్‌కు శంకుస్థాప‌న‌చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

January 02nd, 11:00 am

ఒరిస్సాలోని సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వ‌త క్యాంప‌స్ కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఒరిస్సా గ‌వ‌ర్న‌ర్‌, ఒరిస్సా ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌, శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, శ్రీ ప్ర‌తాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.

Global investment sentiment has shifted from ‘Why India’ to 'Why not India': PM Modi

December 19th, 10:27 am

PM Modi delivered the keynote address at ASSOCHAM Foundation Week 2020, today via video conferencing. Addressing the gathering the PM commended the business community for their contribution to nation-building. He said now the industry has complete freedom to touch the sky and urged them to take full advantage of it.

PM Modi's keynote address at ASSOCHAM Foundation Week

December 19th, 10:26 am

PM Modi delivered the keynote address at ASSOCHAM Foundation Week 2020, today via video conferencing. Addressing the gathering the PM commended the business community for their contribution to nation-building. He said now the industry has complete freedom to touch the sky and urged them to take full advantage of it.

Biofuels can power India’s growth in 21st century: PM Modi

August 10th, 11:10 am

The Prime Minister, Shri Narendra Modi, today addressed an event to mark World Biofuel Day in New Delhi. He addressed a perse gathering, consisting of farmers, scientists, entrepreneurs, students, government officials, and legislators.

ప్ర‌పంచ జీవ ఇంధ‌న దినాని కి సూచ‌కం గా ఏర్పాటైన కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

August 10th, 11:10 am

ప్ర‌పంచ జీవ ఇంధ‌న దినాని కి సూచ‌కంగా న్యూ ఢిల్లీ లో ఈ రోజు ఏర్పాటైన ఒక కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. రైతులు, శాస్త్రవేత్త‌లు, న‌వ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ప్ర‌భుత్వ అధికారులు మ‌రియు చ‌ట్టస‌భల స‌భ్యుల‌తో కూడిన సభికులను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు.

ఐదు నెలల్లో ఉత్తరప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వేగవంతంగా చేపట్టబడిన ప్రాజెక్టులు అత్యుత్తమమైనవి: ప్రధాని మోదీ

July 29th, 02:20 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేడు లక్నో సందర్శించారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 60,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 81 ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో వివిధ ప‌థ‌కాల‌ భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

July 29th, 02:20 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ల‌ఖ్ న‌వూ ను సంద‌ర్శించారు. మొత్తం 60,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డి తో కూడిన 81 ప్రాజెక్టుల‌కు జ‌రిగిన భూమి పూజ కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు.

హింసాకాండ మరియు క్రూరత్వం ఎన్నటికీ ఏ సమస్యనూ పరిష్కరించలేవు: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 24th, 11:30 am

మన్ కి బాత్ సందర్భంగా, ప్రధాని మోదీ పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఆయన భారత్-ఆఫ్ఘనిస్థాన్ టెస్ట్ మ్యాచ్ గురించి, ప్రపంచాన్ని ఏకం చేస్తున్న యోగ గురించి, కబీర్దాస్ మరియు గురు నానక్ దేవ్ బోధనలను, గుర్తుచేసుకున్నారు, శ్యామ ప్రసాద్ ముకేర్జీ యొక్క గొప్ప కృషిని జ్ఞాపకం చేసుకొని, జలియన్ వాలా బాఘ్ ఊచకోతకు త్యాగమూర్తులకు నివాళులర్పించారు. జిఎస్టి ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం గురించి మాట్లాడారు మరియు దానిని సహకార ఫెడరలిజం యొక్క ప్రధాన ఉదాహరణగా పేర్కొన్నారు.

PM Modi meets leading Belgian Indologists in Brussels

March 30th, 03:45 pm