ప్రపంచంలో జర్మనీ, భారతదేశానికి అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి: ప్రధాని మోదీ
May 30th, 06:17 pm
బెర్లిన్లో ఇండో-జర్మన్ బిజినెస్ సమ్మిట్ తో ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి ద్వైపాక్షికంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో జర్మనీ ఒకటని అన్నారు. ఆర్థిక పరంగా భారత్ కు అనేక అవకాశాలు కల్పింస్తుందని, జర్మనీ కంపెనీలు వాటిని ఉపయోగించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు.