ఫలితాల జాబితా: ఏడో ప్రభుత్వ స్థాయి సంప్రదింపుల నిమిత్తం జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటన
October 25th, 04:50 pm
నేరసంబంధిత అంశాల్లో పరస్పర చట్ట సహాయ ఒప్పందం(ఎంఎల్ఏటీ)18వ ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు (ఏపీకే 2024)లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
October 25th, 11:20 am
ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు అధ్యక్షుడు డాక్టర్ బుష్,ప్రపంచంలో జర్మనీ, భారతదేశానికి అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి: ప్రధాని మోదీ
May 30th, 06:17 pm
బెర్లిన్లో ఇండో-జర్మన్ బిజినెస్ సమ్మిట్ తో ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి ద్వైపాక్షికంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో జర్మనీ ఒకటని అన్నారు. ఆర్థిక పరంగా భారత్ కు అనేక అవకాశాలు కల్పింస్తుందని, జర్మనీ కంపెనీలు వాటిని ఉపయోగించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు.