PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy

November 21st, 01:18 pm

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

ఏశియాన్ చాంపియన్స్ ట్రాఫి 2023 లో బంగారు పతకాన్ని గెలిచినందుకు భారతదేశంమహిళల హాకీ జట్టు కు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

November 06th, 06:23 pm

ఏశియాన్ చాంపియన్స్ ట్రాఫి 2023 లో భారతదేశం మహిళల హాకీ జట్టు పసిడి పతకాన్ని గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ జట్టు ను ప్రశంసించారు.

ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత జట్టు కాంస్యం సాధించడంపై ప్రధానమంత్రి హర్షం

October 07th, 06:31 pm

ఆసియా క్రీడల‌ మహిళల హాకీలో భారత జట్టు కాంస్య పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

2022 చాలా స్ఫూర్తిదాయకంగా, అద్భుతంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

December 25th, 11:00 am

మిత్రులారా!వీటన్నిటితో పాటు 2022 సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' భావన విస్తరణ. దేశ ప్రజలు ఐక్యతను, సంఘీభావాన్ని చాటిచెప్పేందుకుఅనేక అద్భుతమైన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.రుక్మిణీ కళ్యాణంతో పాటుశ్రీకృష్ణునికి ఈశాన్య ప్రాంతాలతో ఉన్న సంబంధాన్ని వెల్లడించే గుజరాత్‌లోని మాధవపూర్ మేళా; కాశీ-తమిళ సంగమం మొదలైన ఉత్సవాల్లో ఏకీభావ ప్రదర్శన వర్ణమయంగా కనిపించింది. 2022లో దేశప్రజలు మరో అజరామర చరిత్రను లిఖించారు.ఆగస్టు నెలలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని ఎవరు మర్చిపోగలరు! ప్రతి దేశస్థుది రోమాలు నిక్కబొడుచుకునే క్షణాలవి. స్వతంత్రభారత 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా దేశం యావత్తూ త్రివర్ణమయమైంది. 6 కోట్ల మందికి పైగా ప్రజలు త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు కూడా పంపారు.ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవం వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఇది అమృతోత్సవ కాల పునాదిని మరింత బలోపేతం చేస్తుంది.

PM expresses pride after Indian Women’s Hockey Team win the Bronze medal at CWG 2022

August 07th, 05:38 pm

The Prime Minister, Shri Narendra Modi has expressed pride after Indian Women’s Hockey Team bagged the Bronze medal after defeating New Zealand at Commonwealth Games, 2022.

టోక్యో 2020లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌కు భార‌త క్రీడాకారుల‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు

August 08th, 06:24 pm

టోక్యో ఒలింపిక్ క్రీడ‌ల్లో అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన భార‌త క్రీడాకారుల బృందానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు. టోక్యో 2020 ముగిసిన సంద‌ర్భంగా ఆయ‌న ఒక సందేశం ఇస్తూ టోక్యోలో భార‌త‌దేశానికి ప్రాతినిథ్యం వ‌హించిన ప్ర‌తీ ఒక్క అథ్లెట్ చాంపియ‌నే అన్నారు.

ఖేల్ రత్న అవార్డు ను ఇక మీదట మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుంది: ప్రధాన మంత్రి

August 06th, 02:15 pm

ఖేల్ రత్న అవార్డు ను మేజర్ ధ్యాన్ చంద్ పేరు తో వ్యవహారం లోకి తీసుకు రావాలని భారతదేశం వ్యాప్తంగా పౌరుల వద్ద నుంచి తనకు ఎన్నో అభ్యర్థన లు వస్తున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పౌరుల ఈ భావనల ను గౌరవిస్తూ ఖేల్ రత్న అవార్డు ను ఇక నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుందని ఆయన చెప్పారు.

మహిళలహాకీ లో ఒక పతకాన్ని మనం కొద్దిలో చేజార్చుకున్నాం, అయితే ఈజట్టు ‘న్యూ ఇండియా’ స్ఫూర్తి కి అద్దం పడుతోంది: ప్రధాన మంత్రి

August 06th, 11:01 am

మహిళల హాకీ లో ఒక పతకాన్ని మనం కొద్దిలో చేజార్చుకున్నాం; అయితే ‘‘మనదైన అత్యుత్తమ ప్రతిభ ను కనబరిచి సరికొత్త సీమల లో ప్రవేశించడం’’ అనే ‘న్యూ ఇండియా’ తాలూకూ స్ఫూర్తి కి ఈ జట్టు అద్దం పట్టింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020 లో మన మహిళల హాకీ జట్టు ఇచ్చిన గొప్ప ప్రదర్శన ను మనం ఎల్లప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటాం అని కూడా ఆయన అన్నారు.

మహిళ లహాకీ జట్టు సాహసం తో ఆడి, గొప్ప నేర్పు ను కనబరచింది: ప్రధాన మంత్రి

August 04th, 06:06 pm

టోక్యో ఒలింపిక్స్ 2020 లో నేడు ఆడిన ఆట లోను, ఇంతవరకు జరిగిన పోటీల లోను మన మహిళ ల హాకీ జట్టు సాహసం తో ఆడి, గొప్ప నైపుణ్యాన్ని కనబరచిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జట్టు ను చూసి తాను గర్విస్తున్నానని రాబోయే ఆట లోను, భావి ప్రయాసల లో వారికి మంచి అదృష్టం దక్కాలని కోరుకుంటున్నాను అని కూడా ఆయన అన్నారు.

‘అమృత్మహోత్సవ్’ ను జరుపుకొంటున్న సందర్భం లో భారతదేశం నూతన శిఖరాల కు చేరుకొనేటట్టుచూడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారని నేనుఆశాభావం తో ఉన్నాను: ప్రధాన మంత్రి

August 02nd, 12:03 pm

భారతదేశం తన ‘అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్న సందర్భం లో భారత్ నూతన శిఖరాల కు చేరుకొనేటట్టు చూడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారనే ఆశాభావం తో నేను ఉన్నాన ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఆసియా క‌ప్ 2017 ను గెలుచుకొన్నందుకు భార‌తీయ‌ మ‌హిళ‌ల‌ హాకీ జ‌ట్టును అభినందించిన ప్ర‌ధాన మంత్రి

November 05th, 07:08 pm

ఆసియా క‌ప్ 2017 ను గెలుచుకొన్నందుకు భార‌తీయ‌ మ‌హిళ‌ల‌ హాకీ జ‌ట్టును ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఆకాశవాణి లో 25.12.2016 నాడు ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పూర్తి పాఠం

December 25th, 07:40 pm

PM Narendra Modi during his Mann Ki Baat on December 25 announced two lucky draw schemes for those using digital methods for payments. The Prime Minister said that awareness towards online payments and using technology is increasing. Shri Modi stated that we should be at the forefront of using digital means to make payments and transactions. PM Modi also cautioned those spreading lies & misleading honest people on demonetisation.

సోషల్ మీడియా కార్నర్ - 6 నవంబర్

November 06th, 08:02 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ 2016 ని గెలుచుకొన్నందుకు భారతీయ మహిళల హాకీ జట్టును ప్ర‌ధాన మంత్రి అభినందించారు

November 05th, 07:50 pm

Prime Minister Shri Narendra Modi has congratulated the Indian Women’s Hockey Team for winning the Asian Champions Trophy 2016.