నేపాల్ లోని కాఠ్ మాండూ లో జరిగిన బిమ్స్ టెక్ నాలుగో శిఖర సమ్మేళనం ప్రకటన (2018 ఆగస్టు 30-31) “శాంతియుతమైన, సంపన్నమైన, సుస్థిరమైన బంగాళాఖాత ప్రాంతం దిశగా”
August 31st, 12:40 pm
బిమ్స్ టెక్ నాలుగో శిఖర సమ్మేళనం లో భాగంగా 2018 ఆగస్టు 30-31 తేదీల్లో కాఠ్ మాండూ నగరంలో- పీపల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ ప్రధాని, భూటాన్ రాజ్య ముఖ్య సలహాదారు, భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి, రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షుడు, నేపాల్ ప్రధాని, శ్రీ లంక ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్రం అధ్యక్షుడు, థాయీలాండ్ రాజ్య ప్రధాని పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్న మేము సమావేశమయ్యాము. మరి ఈ సందర్భంగా:-PM Modi addresses Inaugural Session of BIMSTEC Summit
August 30th, 05:28 pm
PM Narendra Modi addressed the inaugural session of BIMSTEC Summit in Kathmandu. Noting that all BIMSTEC nations were strongly connected by civilization, history, art, language, cuisine and shared culture, PM Narendra Modi called for further strengthening the cooperation. PM Modi called for an enhanced participation of all member countries to tackle challenges like terrorism and drug trafficking.మాన్యురాలు నెదర్లాండ్స్ మహారాణి మేక్సిమా గారి తో ప్రధాన మంత్రి భేటీ
May 28th, 06:57 pm
మాన్యురాలు నెదర్లాండ్స్ రాజ్యానికి మహారాణి మేక్సిమా గారితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.PM Modi addresses civic reception at Kathmandu, Nepal
May 12th, 04:39 pm
Addressing a civic reception at Kathmandu, PM Modi highlighted the deep rooted ties between India and Nepal. He said that Nepal was a top priority for India’s ‘Neighbourhood First’ policy. He also complimented Nepal for its commitment towards democracy and successfully conducting federal, provincial and local body elections. PM Modi asserted that India would stand shoulder-to-shoulder with Nepal in its development journey.