వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ప్రధాని ప్రసంగపు తెలుగు అనువాదం
January 03rd, 10:40 am
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసిన మీ అందరికీ శుభాభినందనలు. వచ్చే పాతికేళ్లలో నూరేళ్ళ స్వాతంత్ర్యం జరుపుకుంటున్న భారతదేశానికి శాస్త్ర పరిజ్ఞానపు శక్తి చాలా కీలకం. దేశానికి సేవ చేయాలన్న పట్టుదల, సైన్స్ పట్ల ప్రేమ ఉన్నప్పుడు అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. దేశ శాస్త్రవేత్తలు 21 వ శతాబ్దపు భారతదేశానికి తగిన స్థానం సాధించటంలో సాయపడతారని నాకు గట్టి నమ్మకముంది. ఈ నమ్మకానికి కారణాలేంటో కూడా మీకు చెబుదామనుకుంటున్నాను. పరిశీలనే సైన్సుకు పునాది అని మీకందరికీ తెలుసు. శాస్త్రవేత్తలు ఒక క్రమాన్ని అనుసరిస్తూ ఆ క్రమాన్ని విశ్లేషించిన తరువాత ఒక నిర్థారణకు వస్తారు.108వ భారత వైజ్ఞానిక మహాసభనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
January 03rd, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ 108వ భారత వైజ్ఞానిక మహాసభను (ఐఎస్‌సి) ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ ఏడాది ‘మహిళా సాధికారత ద్వారా సుస్థిర ప్రగతి కోసం శాస్త్ర-సాంకేతిక విజ్ఞానాలు” ప్రధాన ఇతివృత్తంగా ‘ఐఎస్‌సి’ నిర్వహించబడుతోంది. ఈ మేరకు సుస్థిర అభివృద్ధి, మహిళా సాధికారత, ఈ లక్ష్యసాధనలో శాస్త్ర-సాంకేతిక విజ్ఞానాల పాత్రపై చర్చలు సాగుతాయి. ఈ సందర్భంగా మహాసభలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- రాబోయే 25 ఏళ్ల భారత ప్రగతి ప్రస్థానంలో దేశ వైజ్ఞానిక శక్తి పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. “అభిరుచితో పాటు శాస్త్ర విజ్ఞానంలో దేశసేవా స్ఫూర్తిని నింపితే అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయి. భారత వైజ్ఞానిక సమాజం మన దేశాన్ని సదా సముచిత స్థానంలో నిలపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను” అని ఆయన వ్యాఖ్యానించారు.జనవరి3వ తేదీ న 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెసు ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
January 01st, 10:58 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023వ సంవత్సరం లో జనవరి 3వ తేదీ నాడు ఉదయం 10 గంటల 30 నిమిషాల వేళ లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్ సి) ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.107వ శాస్త్రవిజ్ఞాన మహాసభ ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 03rd, 10:51 am
మిత్రులారా, మున్ముందుగా నూతన సంవత్సరం 2020 సందర్భం గా మీకందరికి ఇవే నా శుభాకాంక్షలు. ఈ ఏడాది మీ జీవితాలలో సుఖ సంతోషాలు నిండాలని, మీ పరిశోధన శాలల్లో ఫలితాలు పండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రత్యేకించి ఈ నూతన సంవత్సరం, కొత్త దశాబ్ది ఆరంభాన నేను పాలుపంచుకొనే కార్యక్రమాలలో ఇది శాస్త్ర- సాంకేతిక-ఆవిష్కరణాత్మకతల తో ముడిపడింది కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. శాస్త్ర విజ్ఞానం, ఆవిష్కరణల తో సంధానమైన బెంగళూరు నగరం లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇంతకుముందు దేశవాసులందరూ చంద్రయాన్-2 పై దృష్టి పెట్టిన వేళలో నేను బెంగళూరు కు వచ్చాను. ఆ సందర్భం గా శాస్త్ర విజ్ఞానం తో పాటు మన అంతరిక్ష కార్యక్రమం, శాస్త్రవేత్తల సామర్థ్యం పై జాతి చూపిన శ్రద్ధాసక్తులు నా జ్ఞాపకాల దొంతర లో సదా మెదులుతూనే ఉంటాయి.107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 03rd, 10:50 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సి)ని బెంగళూరు లో గల యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ లో ఈ రోజు న ప్రారంభించారు.107వ భారతీయ విజ్ఞాన శాస్త్ర మహాసభ ను బెంగళూరు లోని యుఎఎస్ లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
January 02nd, 05:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే 2020వ సంవత్సరం జనవరి 3వ తేదీ (శుక్రవారం) నాడు, బెంగళూరు లోని వ్యవసాయ విజ్ఞాన శాస్త్రాల విశ్వవిద్యాలయం జికెవికె లో 107వ భారతీయ విజ్ఞానశాస్త్ర మహాసభ (ISC)ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆయన ఐ-స్టెమ్ (I-STEM) పోర్టల్ ను కూడా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప మరియు ఇతర ప్రముఖులు కూడాను పాల్గొంటారు.Our scientific institutions should align with future requirements and try to find solutions for local problems: PM
February 28th, 04:01 pm
Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.Prime Minister confers Shanti Swarup Bhatnagar Prizes for Science and Technology
February 28th, 04:00 pm
Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.మణిపూర్ ప్రతి స్థాయిలో అభివృద్ధి మార్గంలో త్వరితంగా ముందుకు సాగుతోంది: ప్రధాని మోదీ
January 04th, 12:38 pm
ప్రధానమంత్రి మోదీ మణిపూర్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మణిపూర్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్గంలో ముందుకు సాగుతుందని ఒక సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు. భారత గ్రామాలను విద్యుదీకరించడంపై చర్చ జరుగుతున్నప్పుడు, మణిపూర్లోని లేఇసంగ్ గ్రామం పేరు కూడా వస్తోందని ప్రధానమంత్రి అన్నారు.మోరేహ్ లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను, ఇంఫాల్ లో ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టు లను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 04th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఇంఫాల్ ను సందర్శించారు. మోరేహ్ లో ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను ఆయన ఒక పెద్ద జన సభ లో ప్రారంభించారు. అలాగే, దోలాయీథాబీ బరాజ్ ప్రాజెక్టు కు, సావోంబంగ్ లో ఎఫ్‌సిఐ ఆహార నిల్వ గోదాములకు మరియు నీటి సరఫరా కు, ఇంకా పర్యటన కు సంబంధించిన పథకాల ను కూడా ఆయన ప్రారంభించారు.జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్:106 వ సైన్స్ కాంగ్రెస్ వద్ద ప్రధాని మోదీ
January 03rd, 11:29 am
భారతీయ సైన్స్ కాంగ్రెస్ 106 వ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.ఈ ఏడాది నేపథ్యం 'ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ' - సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్లను దాని ప్రజలను అనుసంధానించడం ద్వారానే భారతదేశ నిజమైన బలంపొందుతుందని ప్రధాని మోదీ అన్నారు.ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 106వ సమావేశం లో ప్రారంభోపన్యాస మిచ్చిన ప్రధాన మంత్రి
January 03rd, 11:27 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 106వ సమావేశం లో ప్రారంభోపన్యాసం చేశారు.ప్రధాన మంత్రి 2019 వ సంవత్సరం జనవరి 3వ తేదీ న పంజాబ్ ను సందర్శించనున్నారు
January 02nd, 07:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 వ సంవత్సరం జనవరి 3వ తేదీ న పంజాబ్ ను సందర్శించనున్నారు.Social Media Corner 16 March 2018
March 16th, 07:25 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!మణిపుర్ లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105 వ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 16th, 11:32 am
ఇటీవల మనం కోల్పోయిన చాలా ప్రముఖ శాస్త్రవేత్తలు ముగ్గురు.. పద్మ విభూషణ్ ప్రొఫెసర్ యశ్ పాల్, పద్మ విభూషణ్ ప్రొఫెసర్ యు.ఆర్. రావు, పద్మ శ్రీ డాక్టర్ బల్ దేవ్ రాజ్.. లకు ఘనమైన నివాళులను అర్పించడం ద్వారా నేను నా ప్రసంగాన్ని ఆరంభిస్తాను. వారంతా భారతదేశ విజ్ఞాన శాస్త్ర రంగానికి, విద్య రంగానికి విశిష్టమైన సేవలను అందించారు.2018, మార్చి 16వ తేదీన మణిపుర్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 15th, 04:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018, మార్చి 16వ తేదీ నాడు మణిపుర్ లో పర్యటించనున్నారు.తిరుపతిలో 104వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం (ది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్) ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం
January 03rd, 12:50 pm
Addressing the 104th Indian Science Congress, Prime Minister Modi said that our best science and technology institutions should further strengthen their basic research in line with leading global standards. He also said that by 2030 India will be among the top three countries in science and technology and will be among the most attractive destinations for the best talent in the world. “Science must meet the rising aspirations of our people”, the PM added.We are at the global frontiers of achievements in science and technology: PM Modi
January 03rd, 11:37 am
PM to visit Karnataka on January 2nd and 3rd, 2016
January 01st, 08:03 pm