ఫిబ్రవరి 6న ప్రధానమంత్రి కర్ణాటక పర్యటన

February 04th, 12:13 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరి 6న కర్ణాటకలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ రోజున ఉదయం 11:30 గంటలకు బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలు-2023 (ఇండియా ఎనర్జీ వీక్)ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు తుమకూరులో ‘హెచ్‌ఎఎల్’ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన కూడా చేస్తారు.

India - Bangladesh Joint Statement during the State Visit of Prime Minister of Bangladesh to India

September 07th, 03:04 pm

PM Sheikh Hasina of Bangladesh, paid a State Visit to India at the invitation of PM Modi. The two Prime Ministers held discussions on the entire gamut of bilateral cooperation, including political and security cooperation, defence, border management, trade and connectivity, water resources, power and energy, development cooperation, cultural and people-to-people links.

పానీపత్ లో 2జి ఇథెనాల్ ప్లాంటు ను ఆగస్టు 10వ తేదీ నాడు దేశ ప్రజల కు అంకితంచేయనున్న ప్రధాన మంత్రి

August 08th, 05:58 pm

హరియాణా లోని పానీపత్ లో ఏర్పాటు చేసినటువంటి రెండో తరం (2జి) ఇథెనాల్ ప్లాంటు ను ప్రపంచ బయో ఫ్యూయల్ దినం సందర్భం లో, 2022వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీ నాడు సాయంత్రం పూట 4 గంటల 30 నిమిషాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు.

ప్ర‌పంచ ఆయిల్‌, గ్యాస్ రంగాల సిఇఒల తోను, నిపుణుల‌ తోను చర్చించిన ప్ర‌ధాన‌ మంత్రి

October 20th, 09:17 pm

ప్ర‌పంచ చమురు, గ్యాస్ రంగం లోని ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సిఇఒ స్) తోను, నిపుణుల‌ తోను ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా చర్చ జరిపారు.

తమిళ నాడు లో చమురు- గ్యాస్‌ రంగం తాలూకు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

February 17th, 04:39 pm

తమిళనాడులో చమురు, గ్యాస్ రంగానికి చెందిన కీలక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపనలు చేసి, దేశానికి అంకితం చేశారు. మనాలిలోని చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ‌లో రామనాథపురం-తూత్తుకుడి సహజవాయువు పైప్‌లైన్ మరియు గ్యాసోలిన్ డి-సల్ఫ్యూరైజేషన్ యూనిట్‌ ను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేశారు. నాగపట్నం వద్ద కావేరి బేసిన్ రిఫైనరీకి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్, తమిళనాడు ముఖ్యమంత్రి, కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి పాల్గొన్నారు.

తమిళనాడులో చమురు, గ్యాస్ రంగానికి చెందిన కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, దేశానికి అంకితం చేసిన - ప్రధానమంత్రి

February 17th, 04:35 pm

తమిళనాడులో చమురు, గ్యాస్ రంగానికి చెందిన కీలక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపనలు చేసి, దేశానికి అంకితం చేశారు. మనాలిలోని చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ‌లో రామనాథపురం-తూత్తుకుడి సహజవాయువు పైప్‌లైన్ మరియు గ్యాసోలిన్ డి-సల్ఫ్యూరైజేషన్ యూనిట్‌ ను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేశారు. నాగపట్నం వద్ద కావేరి బేసిన్ రిఫైనరీకి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్, తమిళనాడు ముఖ్యమంత్రి, కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి పాల్గొన్నారు.

బిహార్‌లో మూడు కీలక పెట్రోలియం ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం

September 13th, 12:01 pm

కార్యక్రమం ప్రారంభంలో.. బిహార్ దిగ్గజ రాజకీయ నేత శ్రీమాన్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ గారు ఇకలేరనే వార్తను మీతో పంచుకోవడానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి స్మృతికి నేను నివాళులు అర్పిస్తున్నాను. రఘువంశ్ బాబూ గారు పరమపదించడం వల్ల బిహార్‌తోపాటు దేశ రాజకీయాల్లో శూన్యత నెలకొంది. క్షేత్రస్థాయి విషయాలు తెలిసిన నేత, పేదల బాధలు తెలిసిన వ్యక్తి . వారి జీవితం మొత్తం బిహార్ కోసం పోరాడటంలోనే గడిపారు. తను నమ్మిన సిద్ధాంతం కొసం జీవితాంతం కృషిచేశారు.

పెట్రోలియం రంగానికి సంబంధించి బీహార్‌లో మూడు కీలక పథకాలను జాతికి అంకింత చేసిన ప్రధానమంత్రి

September 13th, 12:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పెట్రోలియం రంగానికి సంబంధించి బీహార్‌లో మూడు కీలక పథకాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా జాతికి అంకితం చేశారు. ఈ పథకాల్లో పారాదీప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ అభివృద్ధి పథకం పరిధిలోగల దుర్గాపూర్-బంకా విభాగం పైప్‌లైన్‌ నిర్మాణంసహా రెండు వంటగ్యాస్‌ బాట్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు కూడా అంతర్భాగంగా ఉంది. పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ‘ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్‌’ వీటిని చేపట్టాయి.

బీహార్ ‌లో పెట్రోలియం రంగానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులను సెప్టెంబర్ 13వ తేదీన దేశానికి అంకితం చేయనున్న – ప్రధానమంత్రి

September 11th, 06:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సెప్టెంబర్, 13వ తేదీన, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా, బీహార్‌లో పెట్రోలియం రంగానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో – పారాడిప్-హల్దియా-దుర్గాపూర్ పైప్ ‌లైన్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన దుర్గాపూర్-బంకా విభాగం తో పాటు, రెండు ఎల్.పి.జి. బాట్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు హెచ్.‌పి.సి.ఎల్. సంస్థలు వీటిని నిర్మించాయి.

ఆక్ట్ ఈస్ట్ పాలసీలో ఈశాన్య ప్రాంతం చాలా ముఖ్యమైనది, 'అడ్వాంటేజ్ అస్సాం’ సదస్సులో ప్రధాని మోదీ

February 03rd, 02:10 pm

గుజరాతీలోని అస్సాం మొట్టమొదటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 'అడ్వాంటేజ్ అస్సాం' ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు దాని తయారీ అవకాశాలను, జియోస్ట్రాటజిక్ ప్రయోజనాలను ప్రదర్శించే లక్ష్యంతో చేపట్టబడింది.

‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం

February 03rd, 02:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అస్సాం లోని గువాహాటీ లో జరిగిన ‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రసంగించారు.

ఇజ్రాయల్ ప్ర‌ధాని భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న‌ సంద‌ర్భంగా ( 2018 జ‌న‌వ‌రి 15న ) సంత‌కాలు జ‌రిగిన ఎమ్ఒయు లు/ఒప్పందాల జాబితా

January 15th, 02:24 pm

India and Israel inked nine key agreements in several sectors that would further strengthen the existing pillars of cooperation between both the countries as well as open up new avenues for partnership.

ముంబయి లో నౌకాదళ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరీని అప్పగించే కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

December 14th, 09:12 am

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యా సాగర్ రావు, రక్షణ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సుభాష్ భామ్రే, జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజీత్ డోభాల్, ఫ్రాన్స్ రాయబారి శ్రీ అలెగ్జాండర్ జిగరల్ మరియు ఫ్రాన్స్ నుండి వచ్చిన ఇతర అతిథులు, నౌకాదళ ప్రధాన అధికారి, అడ్మిరల్ శ్రీ సునీల్ లాంబా, పశ్చిమ నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ శ్రీ గిరీశ్ లూథ్రా గారు,

ఐఎన్ఎస్ క‌ల్‌వ‌రీ ని దేశానికి అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

December 14th, 09:11 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ముంబ‌యి లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో నౌకాద‌ళ జ‌లాంత‌ర్గామి ఐఎన్ఎస్ క‌ల్‌వ‌రీ ని దేశానికి అంకితం చేశారు.

Paradip refinery is the Vikas Deep for Odisha and the youth of Odisha: PM Modi

February 07th, 02:22 pm



PM dedicates Paradip Refinery to the nation

February 07th, 02:20 pm



Text of PM’s address at inauguration ceremony of “Urja Sangam-2015”

March 27th, 06:18 pm

Text of PM’s address at inauguration ceremony of “Urja Sangam-2015”

PM at Urja Sangam 2015

March 27th, 12:45 pm

PM at Urja Sangam 2015