మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గౌరవనీయ మొహమ్మద్ ముయిజ్జుతో సంయుక్త పత్రికా ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 07th, 12:25 pm
భారత్-మాల్దీవ్స్ సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ముఖ్యంగా ఈ రెండూ అత్యంత సన్నిహిత, ఇరుగుపొరుగు మిత్ర దేశాలు. అలాగే మేము అనుసరిస్తున్న పొరుగుకు ప్రాధాన్యం విధానంతో పాటు మా దార్శనిక సాగర్ కార్యక్రమంలో మాల్దీవ్స్‌కు కీలక స్థానముంది. మాల్దీవ్స్ విషయంలో ఎల్లప్పుడూ మొట్టమొదట స్పందించి, తనవంతు బాధ్యత నిర్వర్తించేది భారతదేశమే. నిత్యావసరాల కొరత తీర్చడంలోనైనా, ప్రకృతి విపత్తుల సమయంలో తాగునీటి సరఫరాలోనైనా, కోవిడ్ సంక్షోభం వేళ టీకాలు అందించడంలోనైనా పొరుగు దేశం విషయంలో భారత్ సదా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంది. ఇక ఇవాళ పరస్పర సహకారానికి వ్యూహాత్మక దిశను నిర్దేశించడం కోసం ‘‘సమగ్ర ఆర్థిక-సముద్ర భద్రత భాగస్వామ్యం’’ విధానాన్ని ఆమోదించాం.UPI, is now performing a new responsibility - Uniting Partners with India: PM Modi
February 12th, 01:30 pm
PM Modi along with the President Wickremesinghe ofSri Lanka and PM Jugnauth of Mauritius, jointly inaugurated the launch of Unified Payment Interface (UPI) services in Sri Lanka and Mauritius, and also RuPay card services in Mauritius via video conferencing. PM Modi underlined fintech connectivity will further strengthens cross-border transactions and connections. “India’s UPI or Unified Payments Interface comes in a new role today - Uniting Partners with India”, he emphasized.మారీశస్ ప్రధాని తోను మరియు శ్రీ లంక అధ్యక్షుని తోనుకలసి యుపిఐ సేవల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 12th, 01:00 pm
శ్రీ లంక లో మరియు మారిశస్ లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) సర్వీసుల ను మరియు మారీశస్ లో రూపే కార్డు సేవల ను కూడా శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె, మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు.PM Modi and Sri Lankan President Ranil Wickremesinghe at joint press meet in Hyderabad House
July 21st, 12:13 pm
PM Modi and President Wickremesinghe held a joint Press Meet at the Hyderabad House in New Delhi. PM Modi emphasized on Sri Lanka’s prominent role in India’s ‘Neighbourhood First Policy’ and the ‘SAGAR Vision’. He also said that the development of India and Sri Lanka are interdependent and critical for sustainable growth.ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 04th, 12:30 pm
ఈ రోజు న జరుగుతున్న ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాని కి మీ అందరికి ఇదే స్నేహపూర్వక స్వాగతం. గడచిన రెండు దశాబ్దాలు గా యావత్తు ఆసియా ప్రాంతం లో శాంతి కి, సమృద్ధి కి మరియు అభివృద్ధి కి ఎస్ సిఒ ఒక ముఖ్యమైన వేదిక గా ఉంటున్నది. ఈ ప్రాంతాని కి మరియు భారతదేశాని కి మధ్య వేల సంవత్సరాలు గా సాంస్కృతిక సంబంధాలు మరియు ఉభయ పక్షాల ప్రజల మధ్య పారస్పరిక సంబంధాలు ఏర్పడి అవి మన యొక్క ఉమ్మడి వారసత్వాని కి ఒక సజీవ తార్కాణం గా నిలచాయి. మనం ఈ ప్రాంతాన్ని ‘‘విస్తారిత ఇరుగు పొరుగు బంధం’’ గా చూడం, మనం దీనిని ‘‘విస్తారిత కుటుంబం’’ లా ఎంచుతున్నాం.ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
May 23rd, 08:54 pm
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి, నా ప్రియ మిత్రుడు ఆంథోనీ అల్బనీస్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, గౌరవనీయులు స్కాట్ మోరిసన్, న్యూసౌత్ వేల్స్ ప్రధాని క్రిస్ మిన్స్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, కమ్యూనికేషన్ల మంత్రి మిచెల్ రోలాండ్, ఇంధన మంత్రి క్రిస్ బోవెన్, ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్, సహాయ విదేశాంగ మంత్రి టిమ్ వాట్స్, గౌరవనీయ న్యూ సౌత్ వేల్స్ క్యాబినెట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. పర్రమట్ట పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఆండ్రూ చార్ల్టన్, ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాస భారతీయులు ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడారు! మీ అందరికీ నా నమస్కారాలు!ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో భారతీయ సముదాయం తో మాట్లాడినప్రధాన మంత్రి
May 23rd, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 23 వ తేదీ నాడు సిడ్ నీ లోని కుడోస్ బ్యాంక్ అరీన లో భారతీయ సముదాయం సభ్యుల తో కూడిన ఒక పెద్ద సభ ను ఉద్దేశించి ప్రసంగించడం తో పాటు వారి తో మాటామంతీ జరిపారు. ఈ కార్యక్రమం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ కూడా పాలుపంచుకొన్నారు.మాల్దీవుల అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
August 02nd, 12:30 pm
ముందుగా, నేను నా స్నేహితుడు ప్రెసిడెంట్ సోలిహ్, అతని బృందాన్ని భారతదేశానికి స్వాగతించాలనుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం, మాల్దీవుల మధ్య స్నేహపూర్వక సంబంధాలలో పునరుజ్జీవనం ఉంది అంతే కాక మా సాన్నిహిత్యం పెరిగింది. మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ, మా సహకారం సమగ్ర భాగస్వామ్య రూపాన్ని తీసుకుంటుంది.ఉమ్మడి ప్రకటన : భారత-జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు
May 02nd, 08:28 pm
జర్మన్ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షతన నేడు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆరవ విడత అంతర్-ప్రభుత్వ సంప్రదింపులు నిర్వహించాయి. ఇద్దరు నాయకులు కాకుండా ఉభయ దేశాల మంత్రులు, అనుబంధంలో పేర్కొన్న ఉన్నత ప్రతినిధుల ప్రతినిధివర్గాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో 'బిప్లోబి భారత్ గ్యాలరీ' ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 23rd, 06:05 pm
పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంఖర్ గారు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, విక్టోరియా మెమోరియల్ హాల్‌తో సంబంధం ఉన్న ప్రముఖులందరూ, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళలు మరియు సంస్కృతిలో అనుభవజ్ఞులు, మహిళలు మరియు పెద్దమనుషులు!అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక హాల్ లో విప్లవ భారత్ గ్యాలరీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 23rd, 06:00 pm
“విప్లవ భారత్ చిత్ర ప్రదర్శనశాల”ను ఈ రోజు న అమరవీరుల సంస్మరణ దినం సందర్భం లో కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక మందిరం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిశన్ రెడ్డి పాల్గొన్నారు.మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ.. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ సంయుక్తంగా ప్రారంభోత్సవం; మారిషస్‌లో సివిల్ సర్వీస్ కాలేజీతోపాటు 8 మెగావాట్ల సోలార్ ‘పివి’ ఫార్మ్ ప్రాజెక్టుకు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన
January 20th, 06:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్నాథ్ ఇవాళ మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను సంయుక్తంగా ప్రారంభించారు. భారత-మారిషస్ దేశాల మధ్య ఉజ్వల భాగస్వామ్యంలో భాగంగా ఈ పథకం రూపుదాల్చింది. ఇదే సందర్భంగా అత్యాధునిక ‘సివిల్ సర్వీస్ కాలేజీ, 8 మెగావాట్ల సౌరశక్తి ‘పివి’ ఫార్మ్’ ప్రాజెక్టులకు ప్రధానమంత్రులిద్దరూ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన చేశారు. ఈ రెండింటినీ కూడా భారత మద్దతుతోనే నిర్మిస్తుండటం గమనార్హం. కాగా, ఇవాళ్టి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మారిషస్ ప్రధానమంత్రి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ దేశ మంత్రిమండలి సభ్యులు, ఇతర ప్రముఖులు, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.మారిషస్ లో సంయుక్త అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం
January 20th, 04:49 pm
భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజల తరఫున మారిషస్ లోని సోదర సోదరీమణులందరికీ నమస్కారం , శుభోదయం, థాయి పూసమ్ కావడీ ఉత్సవ శుభాకాంక్షలు.శ్రీలంక ప్రధాని రాజపక్సేతో ఉమ్మడి పత్రికా ప్రకటన లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
February 08th, 02:23 pm
శ్రీలంకకు చెందిన ప్రధాని రాజపక్సేతో సంయుక్త ప్రెస్ మీట్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ, శ్రీలంకలో స్థిరత్వం, భద్రత మరియు శ్రేయస్సు భారతదేశంలోనే ఉందని, మొత్తం భారత మహాసముద్ర ప్రాంతం పట్ల ఆసక్తి ఉందని అన్నారు. శాంతి, అభివృద్ధి కోసం భారతదేశం తన ప్రయాణంలో శ్రీలంకకు సహాయం చేస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.మారిశస్ లో మెట్రో ఎక్స్‌ప్రెస్ ను మరియు ఇఎన్‌టి హాస్పిటల్ ను వీడియో లింక్ ద్వారా సంయుక్తం గా ప్రారంభించిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం
October 03rd, 04:00 pm
రిపబ్లిక్ ఆఫ్ మారిశస్ ప్రధాని మాన్య శ్రీ ప్రవింద్ జగన్నాథ్ గారు, మారిశస్ సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు మరియు మిత్రులారా! నమస్కారం, బోం స్వా, శుభ మధ్యాహ్నం!మారిశస్ లో మెట్రో ఎక్స్‌ప్రెస్ మరియు ఇఎన్‌టి హాస్పిటల్ ల సంయుక్త ప్రారంభోత్సవం
October 03rd, 03:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మారిశస్ ప్రధాని మాన్య శ్రీ ప్రవింద్ జగన్నాథ్ నేడు ఒక వీడియో లింక్ ద్వారా మారిశస్ లో ఒక కొత్త ఇఎన్‌టి ఆసుపత్రి ని, మెట్రో ఎక్స్‌ప్రెస్ ను సంయుక్తం గా ప్రారంభించారు.సీషెల్స్ అధ్యక్షుడితోకలిసి సంయుక్త పత్రికాసమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
June 25th, 01:40 pm
సీషెల్స్ అధ్యక్షుడితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తూ, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను ఉద్ఘాటించారు. తన రక్షణ అవసరాలు తీర్చటానికి భారతదేశం 100 మిలియన్ డాలర్లను సీషెల్స్కు ప్రకటించింది మరియు సీషెల్స్కు డచీర్ ఎయిర్క్రాఫ్ట్ను బహుమతిగా ఇచ్చింది.భారతదేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భంగా సంతకాలైన ఎమ్ఒయు లు / ఒప్పందాల జాబితా (మార్చి 10, 2018)
March 10th, 01:35 pm
14 crucial agreements have been inked between India and France including in the fields of new and renewable energy, maritime security, sustainable development, environment, armed forces, railways and academics.ఫ్రాన్స్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (మార్చి 10, 2018)
March 10th, 01:23 pm
అధ్యక్షులు శ్రీ మాక్రాన్ కు, ఆయన వెంట విచ్చేసిన ప్రతినిధులకు ఇదే నా సాదర స్వాగతం. అధ్యక్షుల వారూ- కొన్ని నెలల కిందట మీరు- గత సంవత్సరం పారిస్ లో నాకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ రోజున భారతదేశం గడ్డ పైన మీకు స్వాగతం పలికే అవకాశం నాకు దక్కినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.South Africa backs India's bid to join Nuclear Suppliers Group
July 08th, 05:30 pm