మన్ కీ బాత్: ‘నా మొదటి ఓటు - దేశం కోసమే’...మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ప్రధాని మోదీ

February 25th, 11:00 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ 110వ ఎపిసోడ్‌కి స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీనుండి పెద్ద సంఖ్యలో వచ్చిన సూచనలు, స్పందనలు, వ్యాఖ్యలను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్‌లో ఏ అంశాలను చేర్చాలనేదే సవాలు. నేను సానుకూల వైఖరితో నిండిన అనేక స్పందనలను అందుకున్నాను. ఇతరులకు ఆశాకిరణంగా మారడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావనలు వాటిలో ఉన్నాయి.

భారతదేశం, ఓమాన్ల సంగీత ప్రధానమైన ప్రదర్శన ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

January 30th, 10:17 pm

ఓమాన్ లో భారతదేశం రాయబార కార్యాలయం లోని ఎంబసీ రిసెప్శన్ లో భారతదేశం,ఓమాన్ లు సుంయక్తం గా ప్రదర్శించిన గణతంత్ర దిన సంబంధి సంగీత ప్రధాన ప్రదర్శన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.

ఉస్తాద్ శ్రీ రాశిద్ ఖాన్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

January 09th, 10:37 pm

భారతదేశం యొక్క శాస్త్రీయ సంగీత జగతి లో ఓ ప్రముఖ వ్యక్తి అయినటువంటి ఉస్తాద్ శ్రీ రాశిద్ ఖాన్ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Sanskrit is not only the language of traditions, it is also the language of our progress and identity: PM Modi

October 27th, 03:55 pm

PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Ramanandacharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Ramanandacharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.

PM addresses programme at Tulsi Peeth in Chitrakoot, Madhya Pradesh

October 27th, 03:53 pm

PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Rambhadracharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Rambhadracharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.

కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు ఉత్సవం, వారణాసిలో అటల్ ఆవాసీయ విద్యాలయాల అంకిత మహోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం.

September 23rd, 08:22 pm

ఉత్తరప్రదేశ్‌ పాపులర్‌ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ జి, వేదికమీద ఆశీనులైన అతిథులకు, కాశీ సంసద్‌ సాంస్కృతిక్‌ మహోత్సవ్‌లో పాల్గొంటున్న వారికి, ప్రస్తుతం రుద్రాక్ష్‌ సెంటర్‌ లో ఈ కార్యక్రమానికి హాజరైన కాశీనివాసితులకు స్వాగతం....

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి

September 23rd, 04:33 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.1115 కోట్ల‌తో నిర్మించిన 16 అట‌ల్ అవ‌సియా విద్యాల‌యాలను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. కాశీ సంసద్ ఖేల్ ప్రతియోగిత నమోదు కోసం పోర్టల్‌ను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముందు అట‌ల్ అవ‌సియా విద్యాల‌యాల విద్యార్థుల‌తో కూడా ప్ర‌ధాన మంత్రి సంభాషించారు.

ప్రముఖ గాయకుడు ముఖేష్ శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి.

July 22nd, 07:53 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రముఖ గాయకుడు ముఖేష్ శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో ఆయన సుమధుర గాత్రంతో తనదైనముద్ర వేశారని పేర్కొన్నారు.

ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిత్ శివ్ కుమార్ శర్మ గారి కన్నుమూత పట్లసంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

May 10th, 01:25 pm

ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిత్ శివ్ కుమార్ శర్మ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీని క‌లుసుకున్న‌ గ్రామీ విజేత రికీ కెజ్

April 14th, 08:57 pm

గ్రామీవిజేత‌, భార‌త సంగీత‌జ్ఞుడు రికీ కెజ్‌ను క‌లుసుకున్నందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషం వ్య‌క్తం చేశారు.

‘డివైన్టైడ్స్’ ఏల్బమ్ కు గ్రామీ పురస్కారాన్ని గెలుచుకొన్న భారతీయ సంగీతకారుడు శ్రీ రికీకేజ్ కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

April 04th, 06:34 pm

భారతీయ సంగీతకారుడు శ్రీ రికీ కేజ్ కు ఆయన యొక్క ఏల్బమ్ ‘డివైన్ టైడ్స్’ కు గ్రామీ పురస్కారం లభించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

Indian Music should create its identity in this age of globalisation: PM Modi

January 28th, 04:45 pm

Prime Minister Narendra Modi paid rich tribute to Pandit Jasraj on the occasion of the Jayanti of the doyen of Indian Classical Music. The PM praised Pandit Jasraj Cultural Foundation for their goal of preserving India’s rich heritage of art and culture.

పండిత్ జస్ రాజ్ కల్చరల్ ఫౌండేశన్ ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం

January 28th, 04:41 pm

భారతదేశ శాస్త్రీయ సంగీతం లో అనుభవజ్ఞ‌ుడు పండిత్ జస్ రాజ్ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ఘనం గా శ్రద్దాంజలి ఘటించారు. పండిత్ జస్ రాజ్ ద్వారా సంగీతం తాలూకు అమర శక్తి మూర్తిమంతం కావడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ఆ విద్వాంసుని వైభవోపేతమైనటువంటి వారసత్వాన్ని జీవం ఉట్టిపడేటట్టు పరిరక్షిస్తున్నందుకు గాను దుర్గ జస్ రాజ్ గారి ని, పండిత్ శారంగ్ దేవ్ గారి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పండిత్ జస్ రాజ్ కల్చరల్ ఫౌండేశన్ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన మధ్య ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు

December 20th, 04:32 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో 2021వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ న కజాఖ్ స్తాన్, కిర్గిజ్ గణతంత్రం, తాజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇంకా ఉజ్ బెకిస్తాన్ ల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు సమావేశమయ్యారు. మధ్య ఆసియా దేశాల కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఇండియా-సెంట్రల్ ఏశియా డైలాగ్ తాలూకు మూడో సమావేశం లో పాల్గొనడం కోసం న్యూ ఢిల్లీ కి విచ్చేశారు.

100 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల తర్వాత, భారతదేశం కొత్త ఉత్సాహం & శక్తితో ముందుకు సాగుతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

October 24th, 11:30 am

ప్రియమైన సహచరులారా, మీకందరికీ నమస్కారం | శతకోటి ప్రణామాలు | నేను మీకు శతకోటి ప్రణామాలు ఎందుకు చెబుతున్నానంటే వంద కోట్ల వాక్సీన్ డోసులు తీసుకున్న తర్వాత ఇవ్వాళ్ల దేశం కొత్త ఉత్సహంతో, కొత్త వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. మన వాక్సినేషన్ కార్యక్రమం సఫలత భారతదేశపు సామర్ధ్యాన్ని చాటుతోంది, అది మన సామర్ధ్యానికి ప్రతీకగా నిలిచింది.

జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసిన లతా మంగేష్కర్ గారికి కృతజ్ఞతలు చెప్పిన - ప్రధానమంత్రి

August 30th, 09:53 pm

జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పిన లతా మంగేష్కర్ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

"పరీక్షా పే చర్చ 2021" లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం

April 07th, 07:01 pm

నమస్కారం స్నేహితులారా, మీరంతా ఎలా ఉన్నారు? పరీక్షల సన్నాహాలు బాగా జరుగుతున్నాయని ఆశిద్దాం? 'పరీక్షా పే చర్చ' మొదటి వర్చువల్ ఎడిషన్ ఇది. మీకు తెలుసా, మనం గత సంవత్సరం కరోనాలో నివసిస్తున్నాము మరియు దాని కారణంగా ప్రతి ఒక్కరూ కొత్తదనం పొందాలి. ఈసారి ప్రజలను కలుసుకోవాలనే కోరికను నేను వదులుకోవాలి మరియు నేను మీ మధ్య కొత్త ఆకృతిలో రావాలి.

"ప‌రీక్షా పే చ‌ర్చ 2021" వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల‌తో ప్ర‌ధాన‌మంత్రి గోష్ఠి

April 07th, 07:00 pm

పరీక్షా వారియర్స్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించిన ప్రధాని నరేంద్ర మోదీ 'పరిక్ష పె చర్చ' సందర్భంగా పరీక్షల ఒత్తిడిని, ఆందోళనను ఎలా అధిగమించాలో మంత్రాలను పంచుకున్నారు. పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించగలరన్న విద్యార్థుల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. దీనితో పాటు రాబోయే బోర్డు పరీక్షలలో ఎలా రాణించాలనే దానిపై చిట్కాలను కూడా ప్రధాని పంచుకున్నారు.

పండిత్ భీమ్‌సేన్ జోషీ జ‌యంతి సంద‌ర్భం లో ఆయ‌న‌ కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

February 04th, 05:14 pm

పండిత్ భీమ్‌సేన్ జోశీ గారికి ఆయ‌న జ‌యంతి సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

ప్ర‌ముఖ వాయులీనం విద్వాంసుడు శ్రీ టి.ఎన్‌. కృష్ణ‌న్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

November 03rd, 01:25 pm

ప్ర‌ముఖ వాయలినిస్టు శ్రీ టి.ఎన్‌. కృష్ణ‌న్ క‌న్నుమూత ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్య‌క్తం చేశారు.