ఏప్రిల్ 1న భోపాల్ సందర్శించనున్న ప్రధానమంత్రి
March 30th, 11:34 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఏప్రిల్ 1న భోపాల్‌లో పర్యటిస్తారు. ఆ రోజున ఉదయం 10 గంటల ప్రాంతంలో నగరంలోని కుశభావ్ ఠాక్రే హాల్‌లో నిర్వహించే కమాండర్ల సంయుక్త సదస్సు-2023కు ఆయన హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 గంటలకు భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో భోపాల్-న్యూఢిల్లీ మధ్య ‘వందేభారత్ ఎక్స్’ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు.మన నాగరికత, సంస్కృతి మరియు భాషలు వైవిధ్యంలో ఐక్యత సందేశాన్ని మొత్తం ప్రపంచానికి తెలియజేస్తాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 24th, 11:30 am
తద్వారా నాకు కూడా కొన్ని గతరోజుల జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకునే అవకాశం లభిస్తుంది. ముందుగా NCC లోని ప్రస్తుత, పూర్వ కేడేట్లకి నా అనేకానేక శుభాకాంక్షలు. ఎందుకంటే నేను కూడా మీలాగనే ఒకప్పుడు NCC కేడెట్ నే. ఇవాళ్టికీ మనసులో నన్ను నేను ఒక కేడెట్ లాగే భావించుకుంటాను. NCC అంటే National Cadet Corps అని అందరికీ తెలుసిన విషయమే. ప్రపంచంలో అతిపెద్ద uniformed youth organizations అన్నింటిలోనూ, మన భారతదేశం లోని NCC ఒకటి. ఇది ఒక Tri-service Organization. ఇందులో మన సాయుధదళాలు, జల, వాయు సేనలు మూడూ కలిసి ఉంటాయి. నాయకత్వం, దేశభక్తి, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, మొదలైన సద్గుణాలను తమ స్వభావంలో భాగంగా మార్చుకుని, వీటిని తమ అలవాట్లుగా మార్చుకునే అద్భుత ప్రయాణం పేరే NCC ! ఈ యాత్రను గురించి మరిన్ని కబుర్లు ఇవాళ మనతో ఫోన్లో చెప్పుకుందుకు, NCC లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్న కొందరు యువత తయారుగా ఉన్నారు. రండి వారితో మాట్లాడదాం.Prime Minister lays wreath at the War Memorial, IMA in Dehradun
January 21st, 10:14 pm
Prime Minister Narendra Modi laid a wreath at the War Memorial, IMA in Dehradun today.