2024-జూనియర్ ఆసియా కప్ విజేతలుగా నిలిచిన భారత పురుషుల జూనియర్ హాకీ బృందానికి ప్రధానమంత్రి అభినందనలు

December 05th, 10:44 am

2024-జూనియర్ ఆసియా కప్ విజేతలుగా నిలిచిన భారత పురుషుల జూనియర్ హాకీ బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవ‌సం చేసుకున్న భార‌త పురుషుల హాకీ జట్టుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినంద‌న‌

September 17th, 10:48 pm

భార‌త పురుషుల హాకీ జ‌ట్టు 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవ‌డంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినంద‌న‌లు తెలిపారు.

PM congratulates Indian Hockey team for winning Bronze at Paris Olympics

August 08th, 07:46 pm

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team for winning a Bronze Medal at the ongoing Olympics in Paris, France.

హాకీ-5 ఆసియా కప్‌ కైవసంపై భారత పురుషుల జట్టుకు ప్రధాని అభినందనలు

September 03rd, 10:11 am

ఆసియా కప్‌ హాకీ-5 పోటీల్లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

భారతదేశం పురుషుల హాకీ జట్టు యొక్క గెలుపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

August 12th, 11:48 pm

ఏశియన్ చాంపియన్స్ ట్రాఫి ప్రశస్తి ని భారతదేశం యొక్క పురుషుల హాకీ జట్టు గెలుచుకోవడం తో జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

వెండి పతకాన్ని గెలిచిన భారతదేశంపురుషుల హాకీ జట్టు ను చూస్తే గర్వం గా ఉందన్న ప్రధాన మంత్రి

August 08th, 08:26 pm

బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భారతదేశం పురుషుల హాకీ జట్టు రజత పతకాన్ని గెలిచినందుకు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జట్టు కు అభినందన లు తెలిపారు.

భారత హాకీ బృందంలోని ప్రతి క్రీడాకారుడ్నీ ప్రశంసించిన - ప్రధానమంత్రి

August 05th, 08:36 pm

స్వదేశానికి ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని సాధించి తెచ్చిన, భారత పురుషుల హాకీ జట్టును, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రశంసించారు. ప్రతి భారతీయుని హృదయాలలో, మనస్సులలో హాకీ కి ఉన్న ప్రత్యేక స్థానాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా, పునరుద్ఘాటించారు. ప్రతి హాకీ ప్రేమి కునికీ, క్రీడా ఔత్సాహికులకు, 5 ఆగష్టు 2021 అత్యంత చిరస్మరణీయమైన రోజులలో ఒకటిగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి హాకీ ప్రేమికునికీ, క్రీడా ఔత్సాహికునికీ 2021 ఆగష్టు 5వ తేదీ అత్యంత గుర్తుండిపోయే రోజులలో ఒకటిగా నిలుస్తుందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.