Practical Knowledge is the true essence of the NEP: PM Modi
May 13th, 06:22 pm
PM Modi addressed the gathering at the Akhil Bhartiya Shiksha Sangh Adhiveshan, which is the 29th Biennial Conference of the All India Primary Teacher’ Federation. In his address, he acknowledged the importance of education and how the National Education Policy (NEP) will transform and foster learning for the 21st century in India.మన యువత ప్రతి రంగంలో దేశం గర్వించేలా చేస్తున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 31st, 11:30 am
మిత్రులారా! జులై 31న అంటే ఈ రోజున దేశవాసులం అందరం అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ జీకి వందనం చేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అలాంటి గొప్ప విప్లవకారులందరికీ నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను.సెప్టెంబర్ 7న జరుగనున్న శిక్షక్ పర్వ్ ఒకటో సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
September 05th, 02:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటల 30 నిమిషాల కు జరుగనున్న శిక్షక్ పర్వ్ ప్రారంభిక సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. అదే కార్యక్రమం లో ఆయన విద్య రంగం లో అనేక కీలకమైనటువంటి కార్యక్రమాల ను కూడా ప్రారంభిస్తారు.డిజిటల్ ఇండియా పారదర్శకతకు నిదర్శనం; సమర్థవంతమైన సేవ డెలివరీ మరియు మంచి పాలనను అందిస్తుంది: ప్రధాని మోదీ
October 07th, 06:15 pm
ప్రధానమంత్రీ గ్రామీణ డిజిటల్ సాక్షార్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ గాంధీనగర్ కొత్త క్యాంపస్ భవనాన్ని దేశానికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు మరియు సమాజంలోని అన్ని విభాగాల్లోనూ డిజిటల్ అక్షరాస్యత వ్యాప్తి చెందుతున్నది. అని అన్నారు.ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
October 07th, 06:13 pm
ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు.