మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల స్మారకోత్సవ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 09th, 01:00 pm
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ భూపేందర్ యాదవ్ జీ, శ్రీ అశ్విని కుమార్ చౌబే జీ, ఇతర దేశాల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఇతర ప్రతినిధులు, మహిళలు మరియు పెద్దమనుషులు!కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు
April 09th, 12:37 pm
టైగర్ పోజెక్టు 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కర్ణాటక, మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐ.బీ.సీ.ఏ) ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ సమర్థతపై రూపొందించిన 5వ సారాంశ నివేదిక - ‘పులుల సంరక్షణ కోసం అమృత్ కాల్ దృష్టి’ ప్రచురణలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అఖిల భారత పులుల (5వ) అంచనా సారాంశ నివేదికలో పులుల సంఖ్యను ప్రకటించారు. టైగర్ పాజెక్టు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.CM meets Officers of Indian Forest Service in Gandhinagar
April 10th, 09:20 pm
CM meets Officers of Indian Forest Service in GandhinagarCM meets probation officers of Indian Forest Service
March 28th, 04:30 pm
CM meets probation officers of Indian Forest Service