ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 31st, 10:39 pm
ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరం ఈ ఎడిషన్ కు హాజరైన ఇంతమంది సుపరిచిత ముఖాలను చూడటం ఆనందంగా ఉంది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కు సంబంధించి ఇక్కడ ఉత్తమమైన చర్చలు జరిగాయని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ప్రపంచం మొత్తం భారతదేశంపై నమ్మకంగా ఉన్న సమయంలో ఈ సంభాషణలు జరిగాయి .న్యూఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 31st, 10:13 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ఎకనమిక్ టైమ్స్ యాజమాన్యం నిర్వహించిన ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ వేదికపై దేశ ఉజ్వల భవిష్యత్తు దిశగా విలక్షణ రీతిలో చర్చలు సాగి ఉంటాయని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి భారత్‌పై నమ్మకం ఇనుమడిస్తున్న తరుణంలో సాగుతున్న ఈ చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.ఉత్పాదక అనుసంధాన ప్రోత్సాహక పథకం పై వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 05th, 11:01 am
ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల (ప్రొడక్టివిటీ లింక్ డ్ ఇన్ సెంటివ్స్.. పిఎల్ఐ) పై నీతి ఆయోగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండ్ ఇంటర్ నేశనల్ ట్రేడ్ లు ఏర్పాటు చేసిన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పథకం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 05th, 11:00 am
ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల (ప్రొడక్టివిటీ లింక్ డ్ ఇన్ సెంటివ్స్.. పిఎల్ఐ) పై నీతి ఆయోగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండ్ ఇంటర్ నేశనల్ ట్రేడ్ లు ఏర్పాటు చేసిన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.జియో స్పేశల్ డేటా సేకరణ కు, ఉత్పత్తి కి సంబంధించిన విధానాల ను సరళతరం చేయడం ‘ఆత్మనిర్భర్ భారత్’ ను ఆవిష్కరించాలనే మన దార్శనికత లో ఒక పెద్ద ముందంజ గా ఉంది: ప్రధాన మంత్రి
February 15th, 01:45 pm
ఫలానా భౌగోళిక ప్రదేశాల తో ప్రత్యక్షం గా ముడిపడి ఉన్న సమాచారాన్ని సేకరించడానికి, ఉత్పత్తి చేయడానికి సంబంధించిన విధానాల ను సరళతరం చేయడం అనేది ‘ఆత్మనిర్భర్ భారత్’ ను ఆవిష్కరించాలన్న మన దార్శనికత లో ఒక పెద్ద ముందంజ గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సంస్కరణ నూతన ఆవిష్కరణ లకు చోదకం గా ఉంటూ, అనుసరణీయ పరిష్కార మార్గాల ను కనుగొనేందుకు దేశం లోని రైతుల కు, స్టార్ట్-అప్స్ కు, ప్రైవేటు రంగానికి, పబ్లిక్ సెక్టరు కు, పరిశోధన సంస్థల కు ప్రయోజనకరం కాగలుగుతుందని ఆయన అన్నారు.రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో ప్రధాన మంత్రి సమాధానం పూర్తి పాఠం
February 10th, 04:22 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం భారత దేశ సంకల్ప శక్తిని ప్రతిబింబించిందని ఆయన అన్నారు. ఆయన మాటలు భారతదేశ ప్రజలలో విశ్వాసాన్ని నింపాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొన్నారని అంటూ ప్రధానమంత్రి, వారి ఆలోచనల ద్వారా సభ చర్చల స్థాయిని పెంచినందుకు ఆయన వారిని అభినందించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్‌సభలో సమాధానమిచ్చిన ప్రధానమంత్రి
February 10th, 04:21 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం భారత దేశ సంకల్ప శక్తిని ప్రతిబింబించిందని ఆయన అన్నారు. ఆయన మాటలు భారతదేశ ప్రజలలో విశ్వాసాన్ని నింపాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొన్నారని అంటూ ప్రధానమంత్రి, వారి ఆలోచనల ద్వారా సభ చర్చల స్థాయిని పెంచినందుకు ఆయన వారిని అభినందించారు.సంబల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ మూల పాఠం
January 02nd, 11:01 am
ఒరిస్సాలోని సంబల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంపస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒరిస్సా గవర్నర్, ఒరిస్సా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ ప్రతాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.సంబల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపనచేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
January 02nd, 11:00 am
ఒరిస్సాలోని సంబల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంపస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒరిస్సా గవర్నర్, ఒరిస్సా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ ప్రతాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging: PM Modi
December 12th, 11:01 am
PM Modi addressed 93rd Annual General Meeting of FICCI. In his remarks, PM Modi said the Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging. He said the world's confidence in India has strengthened over the past months, record FDIs have been received. Further speaking about the farm reforms, he said, With new agricultural reforms, farmers will get new markets, new options.PM Modi delivers keynote address at 93rd Annual General Meeting of FICCI
December 12th, 11:00 am
PM Modi addressed 93rd Annual General Meeting of FICCI. In his remarks, PM Modi said the Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging. He said the world's confidence in India has strengthened over the past months, record FDIs have been received. Further speaking about the farm reforms, he said, With new agricultural reforms, farmers will get new markets, new options.Prime Minister’s key note address at Invest India Confernce in Canada
October 08th, 06:45 pm
PM Narendra Modi addressed Invest India Conference in Canada via video conferencing. He presented India as a lucrative option for foreign investment on the agricultural, medical, educational and business front and said that India has emerged as a land of solutions.కెనడాలో ఇన్వెస్ట్ ఇండియా సదస్సు లో కీలకోపన్యాసం చేసిన – ప్రధానమంత్రి
October 08th, 06:43 pm
రాజకీయ స్థిరత్వం, పెట్టుబడులకు, వ్యాపారాలకు స్నేహపూర్వక విధానాలు, పాలనలో పారదర్శకత, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల బృందాలతో పాటు భారీ పెట్టుబడి పారామితులతో భారతదేశం ఒకే ఒక వివాదరహిత దేశంగా ప్రకాశిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సంస్థాగత పెట్టుబడిదారులు, తయారీదారులు, పర్యావరణ ఆవిష్కరణ వ్యవస్థల మద్దతుదారులు, మౌలిక సదుపాయాల సంస్థలతో సహా ప్రతి ఒక్కరికీ భారతదేశంలో అవకాశం ఉందని ఆయన అన్నారు.We aim to increase defence manufacturing in India: PM Modi
August 27th, 05:11 pm
At a webinar on defence sector, PM Modi spoke about making the sector self-reliant. He said, We aim to increase defence manufacturing in India...A decision has been taken to permit up to 74% FDI in the defence manufacturing through matic route.రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 27th, 05:00 pm
రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఈ రోజు న ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. రక్షణ సంబంధిత తయారీ లో స్వయంసమృద్ధి బాట న సాగిపోవడం అవసరమని ప్రధాన మంత్రి ఉద్ఘాటిస్తూ, రక్షణ సంబంధిత ఉత్పత్తి ని పెంచడం, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం, ఇంకా రక్షణ రంగం లో ప్రైవేటు సంస్థల కు ప్రముఖ పాత్ర ను ఇవ్వడం మన ధ్యేయం గా ఉంది అన్నారు.దేశ ప్రజల ను ఉద్దేశించి 2020వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ న భారతదేశం యొక్క 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం లో ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం పాఠం
August 15th, 02:49 pm
పావనమైనటువంటి ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం లో దేశవాసులందరికి అనేకానేక శుభాకాంక్షలు మరియు అభినందనలు.దేశ ప్రజల ను ఉద్దేశించి 74 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 02:38 pm
నా ప్రియ దేశవాసులారా, ఈ మంగళప్రదమైనటువంటి సందర్భం లో, మీకందరికి అభినందనలు మరియు శుభాకాంక్షలు.India celebrates 74th Independence Day
August 15th, 07:11 am
Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 74th Independence Day. PM Modi said that 130 crore countrymen should pledge to become self-reliant. He said that it is not just a word but a mantra for 130 crore Indians. “Like every young adult in an Indian family is asked to be self-dependent, India as nation has embarked on the journey to be Aatmanirbhar”, said the PM.'Reform with intent, Perform with integrity, Transform with intensity’, says PM
January 06th, 06:33 pm
PM Modi attended centenary celebrations of Kirloskar Brothers Ltd. Speaking at the occasion PM Modi said, Reform with intent, perform with integrity, transform with intensity has been our approach in the last few years.కిర్ లోస్ కర్ బ్రదర్స్ లిమిటెడ్ వంద సంవత్సరాల కాలం వేడుక లకు హాజరు అయిన ప్రధాన మంత్రి
January 06th, 06:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కిర్ లోస్ కర్ బ్రదర్స్ లిమిటెడ్ (కెబిఎల్) కు వంద సంవత్సరాలు అయిన సందర్భం లో న్యూ ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన వేడుకల కు హాజరు అయ్యారు. కెబిఎల్ కు 100 సంవత్సరాలు అయినందుకు గుర్తు గా ఒక తపాలా బిళ్ల ను ప్రధాన మంత్రి విడుదల చేశారు. అలాగే, ‘యాంత్రిక్ కీ యాత్ర – ద మేన్ హు మేడ్ మశీన్స్’ పేరు తో కిర్ లోస్ కర్ బ్రదర్స్ వ్యవస్థాపకుడు కీర్తిశేషుడు శ్రీ లక్ష్మణ్ రావ్ కిర్ లోస్ కర్ స్వీయచరిత్ర తాలూకు హిందీ అనువాదాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.