వియత్నాం ప్రధాన మంత్రి భారతదేశ పర్యటన సందర్భంగా (ఆగస్టు 01, 2024) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

August 01st, 12:30 pm

భారతదేశానికి విచ్చేసిన ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్, ఆయన ప్రతినిధి బృందానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

గోవాకు చెందిన హెచ్ సిడ‌బ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేష‌న్ ల‌బ్ధిదారుల‌తో ముఖాముఖి స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

September 18th, 10:31 am

నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్ర‌జాద‌ర‌ణ గ‌ల గోవా ముఖ్య‌మంత్రి శ్రీ ప్ర‌మోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ స‌హ‌చ‌రుడు శ్రీ శ్రీ‌పాద్ నాయ‌క్ జీ, కేంద్ర ప్ర‌భుత్వంలో నా మంత్రి మండ‌లి స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్ర‌జాప్ర‌తినిధులు, క‌రోనా పోరాట యోధులు, సోద‌ర‌సోద‌రీమ‌ణులారా!

గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి

September 18th, 10:30 am

గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.

మాకు, చరిత్ర మరియు విశ్వాసం యొక్క సారాంశం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్: ప్రధాని మోదీ

August 20th, 11:01 am

గుజరాత్ లోని సోమనాథ్ లో పిఎం మోడీ బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. గౌరవనీయమైన దేవాలయ చరిత్రను ప్రతిబింబిస్తూ, ప్రతి దాడి తరువాత దేవాలయం ఎలా పునరావృతమవుతుందో మరియు ఆలయం ఎలా పుంజుకుంటుందో ప్రధాని గుర్తు చేశారు. ఇది ఒక చిహ్నం సత్యాన్ని అబద్ధం ద్వారా ఓడించలేము మరియు విశ్వాసాన్ని భీభత్సం ద్వారా అణిచివేయలేము అనే నమ్మకం అని ప్రధాని అన్నారు.

సోమ‌నాథ్ లో బ‌హుళ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి

August 20th, 11:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా గుజ‌రాత్ లోని సోమ‌నాథ్ లో ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించి, శంకుస్థాప‌న చేశారు. సోమ‌నాథ్ విహార‌యాత్రా కేంద్రం, సోమ‌నాథ్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్, పాత (జునా) సోమ‌నాథ్ లో పున‌ర్నిర్మించిన దేవాల‌యం ఆ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ పార్వ‌తి దేవాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. శ్రీ లాల్ కృష్ణ అద్వానీ, కేంద్ర హోం మంత్రి, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, ఉప‌ముఖ్య‌మంత్రి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

టెక్సాస్‌ లోని హ్యూస్ట‌న్‌ లో భార‌తీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి చేసిన ప్ర‌సంగం

September 22nd, 11:59 pm

ఈ దృశ్యం, ఇక్క‌డి వాతావ‌ర‌ణం నిజం గా అనూహ్యం. టెక్సాస్ విష‌యానికొస్తే ఇక్క‌డంతా భారీ గా, గొప్ప‌గా ఉండాల్సిందే. టెక్సాస్ స్వ‌భావంలోనే ఇదొక విడ‌దీయ‌లేని భాగం. టెక్సాస్ స్పూర్తి కూడా ఈ రోజు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఇక్కడ హాజరైన భారీ జనసమూహం లెక్కలకు అందనిది. చరిత్రలోనేగాక మానవ సంబంధాల్లోనూ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే ప్రక్రియకు మనమిక్కడ సాక్షులమవుతున్నాం. అలాగే భారత-అమెరికాల మధ్య పెరుగుతున్న ఏకీభావానికి ఇప్పుడు ఎన్నార్జీ స్టేడియంలో పొంగిపొర్లుతున్న ఉత్సాహమే రుజువు. అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం; అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికా లో రిపబ్లికన్ పార్టీ వారు కావచ్చు లేదా డెమెక్రాటిక్ పార్టీ వారు కావచ్చు… ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనడం.. వారు భారతదేశాన్ని, నన్ను కొనియాడటం, అభినందించడం; అలాగే శ్రీ స్టెనీ హోయర్, సెనేటర్ శ్రీ కార్నిన్, సెనేటర్ శ్రీ క్రూజ్, ఇతర మిత్రులు భారతదేశ ప్రగతి ని వివరిస్తూ మమ్మల్ని ప్రశంసించడం… వగైరాలన్నీ మొత్తంగా అమెరికా లోని భారతీయుల సామర్థ్యాల ను, వారు సాధించిన విజయాల ను గౌరవించడం గా మనం పరిగణించాలి.

హ్యూస్టన్ లో జ‌రిగిన భార‌తీయ స‌ముదాయం యొక్క కార్య‌క్ర‌మం ‘హౌడీ మోదీ’ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్రధాన మంత్రి

September 22nd, 11:58 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెక్సాస్‌ లోని హ్యూస్ట‌న్ లో గ‌ల ఎన్ఆర్‌జి స్టేడియ‌మ్ లో జ‌రిగిన ‘హౌడీ మోదీ’ కార్య‌క్ర‌మం లో యాభై వేల మంది కి పైగా స‌భికుల ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప్రధాన మంత్రి వెంట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్య‌క్షుడు శ్రీ డోనాల్డ్ జె ట్రంప్ ఉన్నారు.

PM Modi addresses public meeting in Kozhikode, Kerala

April 12th, 06:30 pm

Prime Minister Narendra Modi addressed his last public meeting for the day in the southern state of Kerala’s Kozhikode.

Congress and its allies want to form a weak and unstable government: PM Modi

April 10th, 05:31 pm

Prime Minister Narendra Modi addressed his third rally for the day in Panaji, the state capital of Goa.Speaking at the rally, PM Modi fondly remembered ex-CM of Goa and former colleague in the government, Late Shri Manohar Parrikar, who passed away recently and said, “Goa recently lost one of its greatest sons with the sad demise of Mr. Parrikar.

PM Modi addresses rally in Panaji, Goa

April 10th, 05:30 pm

Prime Minister Narendra Modi addressed his third rally for the day in Panaji, the state capital of Goa.Speaking at the rally, PM Modi fondly remembered ex-CM of Goa and former colleague in the government, Late Shri Manohar Parrikar, who passed away recently and said, “Goa recently lost one of its greatest sons with the sad demise of Mr. Parrikar.

రిపబ్లిక్ ఆఫ్ కొరియా సందర్శన సందర్భం గా ఇండియా-ఆర్ఓకె బిజినెస్ సింపోజియమ్’లో ప్రధాన మంత్రి ఉపన్యాసం

February 21st, 10:55 am

శుభ మధ్యాహ్నం. ఈ రోజు న సియోల్ లో మీ అంద‌రితో భేటీ అవుతున్నందుకు నాకు చాలా ఆనందం గా ఉంది. గత 12 నెలల కాలం లో కొరియా వ్యాపార‌వేత్త‌ల‌తో నేను స‌మావేశం కావ‌డం ఇది మూడో సారి. ఇది ఒక అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మం. మ‌రింత ఎక్కువ మంది కొరియా వ్యాపార‌వేత్త‌లు భార‌తదేశం పైన దృష్టి పెట్టాల‌ని నేను కోరుతున్నాను. నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి గా ఉన్నప్పుడు కూడాను కొరియా లో ప‌ర్య‌టించాను. కొరియా ఇప్ప‌టికీ ఆర్థికాభివృద్ధి విష‌యం లో నాకు ఒక ఆద‌ర్శ‌వంత‌మైనటువంటి న‌మూనా.

NRIs are the brand ambassadors of India: PM Modi at Pravasi Bharatiya Divas

January 22nd, 11:02 am

PM Narendra Modi today inaugurated the Pravasi Bharatiya Divas celebrations in Varanasi. Addressing the gathering of overseas Indians, PM Modi appreciated their role and termed them to be true ambassadors of India. The PM also spoke about the wide-range of transformations that took place in the last four and half years under the NDA Government.

వారాణ‌సీ లో ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ 15వ సంచిక ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

January 22nd, 11:02 am

ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ (పిబిడి) 15వ సంచిక యొక్క స‌ర్వ‌స‌భ్య స‌మావేశాన్ని వారాణ‌సీ లోని దీన్‌ద‌యాళ్ హ‌స్త్ క‌ళ సంకుల్ లో నేడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.

ఎన్‌హెచ్‌-66 లో భాగంగా ఉన్న కొల్ల‌మ్ బైపాస్ ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పాఠం

January 15th, 04:56 pm

దేవ భూమి ని సంద‌ర్శిస్తున్నందుకు న‌న్ను నేను అదృష్ట‌వంతుడి గా భావిస్తున్నాను. గ‌త సంవ‌త్స‌రం వ‌చ్చిన వ‌ర‌ద‌ల బీభ‌త్సం నుండి కోలుకున్న‌టువంటి అనుభూతి ని కొల్ల‌మ్ అష్ట‌ముడి స‌ర‌స్సు తీరాన నేను పొందుతున్నాను. అయితే కేర‌ళ ను పున‌ర్ నిర్మించ‌డం కోసం మనం మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి వుంది.

మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, ప్ర‌భుత్వ ప్రాధమ్యాల‌ లో ఒక‌టి అని స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి

January 15th, 04:55 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేర‌ళ లోని కొల్ల‌మ్ ను నేడు సంద‌ర్శించారు. ఆయ‌న ఎన్‌హెచ్‌-66 లో భాగం గా ఉన్న 13 కి.మీ. పొడ‌వైన రెండు దోవ‌ల కొల్ల‌మ్ బైపాస్ ను దేశ ప్ర‌జ‌ల‌ కు అంకితం చేశారు. ఈ కార్య‌క్ర‌మం లో కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ శ్రీ జ‌స్టిస్ పి. సదాశివమ్, కేర‌ళ ముఖ్య‌మంత్రి శ్రీ పిన‌రాయీ విజ‌య‌న్, ప‌ర్య‌ట‌న శాఖ కేంద్ర మంత్రి శ్రీ కె.జె. అల్ఫోన్స్ లతో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Himachal Pradesh is the land of spirituality and bravery: PM Modi

December 27th, 01:00 pm

Prime Minister Narendra Modi addressed a huge public meeting in Dharamshala in Himachal Pradesh today. The event, called the ‘Jan Aabhar Rally’ is being organized to mark the completion of first year of the tenure of BJP government in Himachal Pradesh.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌థమ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన జ‌న్ అభ‌ర్ ర్యాలీని ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగించారు.

December 27th, 01:00 pm

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ధ‌ర్మ‌శాల‌ లో నిర్వ‌హించిన జ‌న్ అభ‌ర్ ర్యాలీని ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌సంగించారు.

ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు భారతదేశం పర్యటనలో భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ మధ్య సంతకం చేసిన పత్రాల జాబితా

October 01st, 02:30 pm

ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్వాట్ మిర్జియోవ్ తో ఉమ్మడి పత్రికా ప్రకటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉజ్బెకిస్థాన్ ఒక ప్రత్యేక స్నేహితుడు అని నేను భావిస్తున్నాను. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని మా మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయి. భద్రత, శాంతి, శ్రేయస్సు, సహకారం, ప్రాంతీయ సమస్యలపై దీర్ఘకాలిక అభిప్రాయాన్ని తీసుకున్నాం. అని ప్రధాని అన్నారు.

భారతదేశానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు పర్యటన సందర్భంగా ప్రధాని పత్రికాప్రకటన

October 01st, 01:48 pm

ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కాట్ మిర్జియోవ్వ్తో కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉజ్బెకిస్తాన్ భారతదేశాన్ని ఒక ప్రత్యేక స్నేహదేశమని నేను భావిస్తున్నాను. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని మా మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయి. భద్రత, శాంతి, శ్రేయస్సు, సహకారం, ప్రాంతీయ సమస్యలపై దీర్ఘకాలిక అభిప్రాయాన్ని తీసుకున్నాం.

అవినీతి రహితమైన, పౌరుడి-కేంద్రీకృత మరియు అభివృద్ధి-స్నేహపూర్వక వ్యవస్థకు మేము ప్రాధాన్యమిస్తాము: ప్రధాని మోదీ

May 30th, 02:25 pm

ఇండోనేషియాలో కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ భారతదేశం-ఇండోనేషియా సంబంధాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. గత నాలుగేళ్ళలో భారత్ అసమానమైన మార్పును చవిచూసిందని తెలుపుతూ, ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు, భారతదేశం ప్రభుత్వానికి చేపట్టే చర్యలు పేర్కొన్నారు. అవినీతి రహితమైన, పౌరుని-కేంద్రీకృత మరియు అభివృద్ధి-అనుకూల పర్యావరణ వ్యవస్థకు మేము ప్రాధాన్యమిస్తున్నాము. అని ప్రధాని అన్నారు.