India's heritage is not just a history. India's heritage is also a science: PM Modi
July 21st, 07:45 pm
PM Modi inaugurated the 46th session of the World Heritage Committee at Bharat Mandapam in New Delhi. On this occasion, he remarked that India's history and civilization are far more ancient and expansive than commonly perceived. The Prime Minister emphasized that Development along with Heritage is India's vision, and over the past decade, the government has taken unprecedented steps for the preservation of heritage.న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీకారం
July 21st, 07:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రారంభించారు. ప్రపంచ వారసత్వ సంబంధిత అంశాలన్నిటి నిర్వహణ, ఆ జాబితాలో చేర్చాల్సిన ప్రదేశాలపై తుది నిర్ణయం వంటివి ఈ కమిటీ బాధ్యతలు. ఈ దిశగా ప్రతి సంవత్సరం నిర్వహించే కమిటీ సమావేశానికి భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మండపంలో ఏర్పాటు చేసిన వివిధ అంశాల ప్రదర్శనను ప్రధానమంత్రి తిలకించారు.Art is pro-nature, pro-environment and pro-climate: PM Modi
December 08th, 06:00 pm
PM Modi inaugurated the first Indian Art, Architecture & Design Biennale (IAADB) 2023 being held at Red Fort. During the programme, the Prime Minister inaugurated the ‘Aatmanirbhar Bharat Centre for Design’ at Red Fort and the student Biennale- Samunnati. He also launched a Commemorative Stamp. PM Modi also took a walkthrough of the exhibition showcased on the occasion.ఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు-2023కు ఎర్రకోట వద్ద ప్రధాని ప్రారంభోత్సవం
December 08th, 05:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు (ఐఎఎడిబి)-2023ను ఎర్రకోట వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్’ (ఎబిసిడి)తోపాటు విద్యార్థుల ద్వైవార్షిక వేడుకలు ‘సమున్నతి’ని కూడా ప్రధాని ప్రారంభించారు. అలాగే ఈ వేడుకల స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించి, ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. కాగా, ఢిల్లీ నగర సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని ‘ఐఎఎడిబి’ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ- ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోటను సందర్శనకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత అనేక తరాలు గతించినా ఈ కోట ప్రాంగణానికిగల చారిత్రక ప్రాశస్త్యం ఎన్నటికీ చెరగనిదిగా, అచంచలంగా నిలిచి ఉందని ఆయన వివరించారు.ఇజ్రాయెల్తో మన సంబంధాలు పరస్పర విశ్వాసం మరియు స్నేహం కలిగి ఉన్నాయి: ప్రధాని మోదీ
July 05th, 10:38 pm
నరేంద్ర మోదీ టెల్ అవీవ్లో కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దాని అభివృద్ధి ప్రయాణంలో ప్రశంసిస్తూ, ప్రధానమంత్రి మోదీ, ఇజ్రాయెల్ పరిమాణం కంటే పెద్దది, ఇది ముఖ్యమైనది ఆత్మ. వివిధ రంగాలలో తమ సహకారంతో జ్యూయిష్ కమ్యూనిటీ భారత్ను సమృద్ధిగా చేసింది. అన్నారు. మోదీ, తనకందించిన ఆతిథ్యం కోసం ప్రధాని నెతాన్యహు మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.The aim of my Government is reform, perform and transform : PM Modi
July 05th, 06:56 pm
PM Narendra Modi addressed a community event in Tel Aviv. Appreciating Israel in its development journey, Prime Minister Modi remarked, “Israel has shown that more than size, it is the spirit that matters. Jewish community has enriched India with their contribution in various fields.” PM Modi also thanked PM Netanyahu and Government of Israel for their warm hospitality.వియత్నాం పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన (సెప్టెంబర్ 03, 2016)
September 03rd, 05:05 pm
PM Modi held a joint press briefing with Prime Minister of Vietnam, Mr. Nguyen Xuan Phuc. During the press statement, PM Modi mentioned that both the countries have agreed to deepen their defense and security engagement. PM also highlighted that both India and Vietnam have decided to upgrade their strategic partnership to a comprehensive strategic partnership and agreed to tap into growing economic opportunities in the region.