సమాచార పట్టిక: ఇండో-పసిఫిక్‌లో క్యాన్సర్‌ను తగ్గించడానికి క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన క్వాడ్ దేశాలు
September 22nd, 12:03 pm
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్‌ను అంతం చేయటంలో పురోగతి సాధించేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని క్వాడ్ దేశాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ప్రధాన ఆరోగ్య సంక్షోభంగా కొనసాగుతున్న, చాలావరకు నివారించదగిన వ్యాధి అయిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఈ కార్యక్రమం పనిచేయనుంది. ఈ ఒక్క రకం క్యాన్సర్‌తో మొదలైన ఈ కార్యకమం ఇతర క్యాన్సర్‌ల సమస్యను కూడా పరిష్కరించేందుకు పునాది వేయనుంది. క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న విస్తృత నిర్ణయాల్లో ఈ కార్యక్రమం ఒకటిగా ఉంది.ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 07th, 01:10 pm
మతం, ఆధ్యాత్మికత, విప్లవ నగరమైన గోరఖ్‌పూర్‌లోని దైవిక ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పరమహంస యోగానంద, మహాయోగి గోరఖ్‌నాథ్ జీ, గౌరవనీయులైన హనుమాన్ ప్రసాద్ పొద్దార్ జీ, గొప్ప విప్లవకారుడు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు ఈ పుణ్యభూమికి నా నివాళులర్పిస్తున్నాను. ఎరువుల కర్మాగారం, ఎయిమ్స్ కోసం మీరంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ తరుణం ఈరోజు రానే వచ్చింది. మీ అందరికీ చాలా అభినందనలు.ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో వివిధ అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
December 07th, 01:05 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో అనేక అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.India has resolved to increase its strength, self-reliance in the pandemic: PM Modi
September 30th, 11:01 am
Prime Minister Modi inaugurated CIPET–Jaipur and laid the foundation stone for four new medical colleges in Rajasthan. He informed that after 2014, 23 medical colleges have been approved by the central government for Rajasthan and 7 medical colleges have already become operational.సిపెట్ (సిఐపిఇటి): ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జయ్ పుర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 30th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సిపెట్ (సిఐపిఇటి): ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జయ్ పుర్ ను ప్రారంభించారు. ఆయన రాజస్థాన్ లోని బాంస్ వాడా, సిరోహీ, హనుమాన్ గఢ్, ఇంకా దౌసా జిల్లాల లో నాలుగు కొత్త వైద్య కళాశాల లకు శంకుస్థాపన కూడా చేశారు. సిపెట్ (సిఐపిఇటి) ఇన్ స్టిట్యూట్ తో పాటు 4 నూతన మెడికల్ కాలేజీల కు గాను రాజస్థాన్ ప్రజల కు ప్రధాన మంత్రి అభినందన లు తెలిపారు. 2014వ సంవత్సరం అనంతరం కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ కోసం 23 వైద్య కళాశాల ల ఏర్పాటు సంబంధి ఆమోదాన్ని తెలిపిందని, వాటి లో నుంచి 7 వైద్య కళాశాల లు ఈసరికే పనిచేయడం మొదలైందని ఆయన తెలిపారు.ఒక దేశం దాని వారసత్వాన్ని మర్చిపోతే ముందుకు సాగదు: ప్రధాని మోదీ
October 17th, 11:05 am
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంను ప్రధాని మోదీ ప్రారంభించారు. పేద ప్రజలకు సరసమైన ఆరోగ్య రక్షణ కల్పించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. నివారణ ఆరోగ్య రక్షణ, మరియు బంధుత్వత మరియు చికిత్సకు ప్రాప్యతను మెరుగుపర్చేందుకు ఆయన ఉద్ఘాటించారు.అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
October 17th, 11:04 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ (ఎఐఐఎ)ను ఈ రోజు న్యూ ఢిల్లీలో దేశ ప్రజలకు అంకితం చేశారు.